Chandrababu Biopic  

(Search results - 4)
  • Chandra Babu BIOPIC no Business, ANY TAKERS?

    ENTERTAINMENTFeb 10, 2019, 12:03 PM IST

    చంద్రబాబు బయోపిక్.. ఎవరుకొంటారు బాబు?

    తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం బయోపిక్ ల హావా నడుస్తున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఎలక్షన్స్ దగ్గరపడుతున్న  నేపథ్యంలో  ఎన్టీఆర్...కథానాయకుడు , యాత్ర అంటూ మాజీ సిఎం ల బయోపిక్ లు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. ఇక ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు జీవితాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ ‘చంద్రోదయం’ సినిమా విడుదలకు సిద్ధమైంది. మార్చి 10న చిత్రాన్ని రాష్ట్రవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు నిర్మాత జీవీకే రాజేంద్ర తెలిపారు. 

  • CHANDRABABU BIOPIC LATEST UPDATE

    ENTERTAINMENTJan 26, 2019, 6:47 PM IST

    చంద్రబాబు బయోపిక్.. ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్!

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బయోపిక్ గా తెరకెక్కుతున్న చిత్రం '' చంద్రోదయం ''. పి . వెంకటరమణ దర్శకత్వంలో మోహన శ్రీజ సినిమాస్ & శ్వేతార్క గణపతి ఎంటర్ ప్రైజెస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది . 

  • Lyrical Song from Chandrodayam Movie

    ENTERTAINMENTJan 10, 2019, 9:55 PM IST

    చంద్రోదయం: వర్మ వెన్నుపోటు పాటకు కౌంటర్ సాంగ్!

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ బయోపిక్ లా కాంట్రవర్సీలు తెగ వైరల్ అవుతున్నాయి. వర్మ కు కౌంటర్ గా చంద్రోదయం చిత్ర యూనిట్ ఒక సాంగ్ ని రిలీజ్ చేసింది.

  • chandrababu biopic realese issue

    ENTERTAINMENTNov 4, 2018, 10:29 AM IST

    చంద్రబాబు బయోపిక్: రిలీజ్ కు ఊహించని ట్విస్ట్ ? నిర్మాతకు పరీక్షే

    చంద్రబాబు బయోపిక్: రిలీజ్ కు ఊహించని ట్విస్ట్ ? నిర్మాతకు పరీక్షే