Chandrababu'  

(Search results - 5106)
 • ఇకపోతే నటుడు శివప్రసాద్ సైతం మరోసారి పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. 2014 ఎన్నికల్లో చిత్తూరు ఎంపీగా గెలుపొందిన శివప్రసాద్ పలు చిత్రాల్లో నటించారు నటిస్తున్నారు కూడా. అంతేకాదు ప్రత్యేక హోదా సాధన కోసం ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ ఎంపీల పోరాటాల నేపథ్యంలో శివప్రసాద్ పలు వేషధారణలతో అందరి ప్రశంలు అందుకున్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసి తన సత్తా చాటాలనుకుంటున్నారు.

  Andhra Pradesh22, Sep 2019, 6:15 PM IST

  జగన్ పెళ్ళికి శివప్రసాద్ చేసిన హంగామా మీకు తెలుసా?

  ఆయన భౌతిక కాయం వద్ద నివాళులర్పించేందుకు ఎందరో ప్రముఖులు తరలి వస్తున్నారు. ఇలా వచ్చిన వారు తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ శోకసంద్రంలో మునిగిపోతున్నారు. 

 • siva prasad

  Andhra Pradesh22, Sep 2019, 5:27 PM IST

  ముగిసిన శివప్రసాద్ అంతిమయాత్ర

  టీడీపీ సీనియర్ నేత, చిత్తూరు మాజీ ఎంపీ ఎన్. శివప్రసాద్ అంతిమయాత్ర ప్రారంభమైంది. తిరుపతిలోని శివప్రసాద్ నివాసం నుంచి ఆయన స్వగ్రామం అరగాల వరకు అంతిమయాత్ర కొనసాగనుంది. 

 • Guntur22, Sep 2019, 4:56 PM IST

  సచివాలయ రాత పరీక్షలు రద్దు చేయాలని జగన్ కు చంద్రబాబు లేఖ

  ఏపీ సీఎం వైఎస్ జగన్ కు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఆదివారం నాడు లేఖ రాశారు. గ్రామ సచివాలయ పరీక్ష ఫలితాల్లో అవకతవకలు జరగడం వైఎస్ఆర్‌సీపీ  పాలనకు కారణమని ఆయన విమర్శలు గుప్పించారు.

 • jogu ramesh

  Andhra Pradesh22, Sep 2019, 4:37 PM IST

  ఆ రాతలేంటీ..ఏబీఎన్ రాధాకృష్ణకు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ వార్నింగ్

  జగన్ ఉంటేనే ఉద్యోగాలు వస్తాయని పిల్లలు, వారి తల్లిదండ్రులు నమ్ముతున్నారని ఇలాంటి పరిస్ధితుల్లో ప్రభుత్వంపై బురద జల్లాలని చంద్రబాబు యత్నిస్తున్నారని రమేశ్ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల మనోభావాలను వేమూరి రాధాకృష్ణ దెబ్బతీశారని ఆయనను ఖబద్దార్ అంటూ హెచ్చరించారు

 • పోలవరం ప్రాజెక్టులో అవినీతిని బయటపెట్టి, తాను చేపడితే చంద్రబాబు పేరు దెబ్బ తింటుందని, తద్వారా పోలవరం ప్రాజెక్టును నిర్మించిన ఖ్యాతి తనకు దక్కుతుందని జగన్ భావిస్తూ ఉండవచ్చు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం నుంచి తనంత తానుగా తీసుకుంది. అయితే, పోలవరం ప్రాజెక్టుకు కూడా కేంద్రం నిధులు ఇవ్వడం లేదని చంద్రబాబు తన హయాంలో విమర్శిస్తూ వచ్చారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం నిర్మాణ బాధ్యతలు తానే తీసుకుంటుందా, కేంద్రానికి ఆ బాధ్యతలను అప్పగిస్తుందా తెలియదు. మొత్తంగా చంద్రబాబు పేరు తుడిచిపెట్టేందుకు జగన్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తున్నారు.

  Andhra Pradesh22, Sep 2019, 4:00 PM IST

  మిత్రుడికి నివాళి.. శివప్రసాద్‌కు నివాళులర్పిస్తానని అనుకోలేదు: బాబు

  టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ శివప్రసాద్‌కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఆదివారం తిరుపతిలోని శివప్రసాద్ నివాసానికి వెళ్లిన బాబు.. ఆయన పార్ధీవదేహంపై పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు

 • siva prasad

  Andhra Pradesh22, Sep 2019, 1:46 PM IST

  అధికారిక లాంఛనాలతో శివప్రసాద్ అంత్యక్రియలు

  ఆదివారం శివప్రసాద్ భౌతికకాయానికి చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శివప్రసాద్ మా అందరికీ అన్నలాంటి వారని ఆయన అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని తెలిపారు.

 • siva prasad

  Andhra Pradesh22, Sep 2019, 10:30 AM IST

  సాయంత్రం 5 గంటలకు శివప్రసాద్ అంత్యక్రియలు: పాల్గొననున్న చంద్రబాబు

  టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఎన్ శివప్రసాద్ అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం 5 గంటలకు జరగనున్నాయి. చిత్తూరు జిల్లా ఐతేపల్లి సమీపంలోని అరగాలలో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు

 • ఈ కేసులో ఇప్పటికే 12 మందిని హైద్రాబాద్ బంజారాహిల్స్ పోలీసులు విచారించారు.కోడెల శివప్రసాద్ రావు కొంత కాలంగా మానసిక ఒత్తిడితో ఉన్నారని ఆయన కూతురు విజయలక్ష్మి పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్ లో చెప్పారు.

  Andhra Pradesh22, Sep 2019, 10:15 AM IST

  చేతులు కాలాక...: కోడెల మృతి తర్వాత చంద్రబాబుపై అసంతృప్తి

  కోడెల శివప్రసాద్ రావు విషయంలో టీడీపి అదినేత నారా చంద్రబాబు నాయుడు సరిగా వ్య.వహరించలేదనే అసంతృప్తి పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. పల్నాడు ప్రాంతంలోని స్థానిక నేతల విభేదాలను ముందే పరిష్కరించి ఉంటే బాగుండేదని అంటున్నారు.

 • siva prasad

  Andhra Pradesh21, Sep 2019, 4:12 PM IST

  ఒకే స్కూల్లో చదివిన శివప్రసాద్, బాబు: ప్రతి రోజూ కాలినడకే

  టీడీపీ చీప్ చంద్రబాబునాయుడు, చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ ఇద్దరు మంచి స్నేహితులు. వీరిద్దరూ కూడ ఒకే స్కూల్‌లో చదువుకొన్నారు. శివప్రసాద్ కంటే చంద్రబాబునాయుడు స్కూల్లో సీనియర్. శివప్రసాద్ జూనియర్. చదువు పూర్తైన తర్వాత కూడ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడ వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగింది.

 • గురువారం నాడు అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత చంద్రబాబునాయుడు మీడియాతో చిట్ చాట్ చేశారు. విద్యుత్ చార్జీలను తగ్గించేందుకు తమ సర్కార్ పనిచేస్తే వైసీపీ ప్రభుత్వం తమపౌ తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆయన మండిపడ్డారు.

  Andhra Pradesh21, Sep 2019, 3:31 PM IST

  వారంలో ఇద్దరు నేతలను కోల్పోయాం: చంద్రబాబు ఆవేదన

  చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ మృతికి టీడీపి చీఫ్ నారా చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు. వారంలో ఇద్దరు నేతలను కోల్పోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కోడెల శివప్రసాద్ మరణించిన విషయం తెలిసిందే.

 • నెల్లూరు జిల్లా అనిల్ కుమార్ యాదవ్, కాకాని గోవర్ధన్ రెడ్డి, మేకపాటి గౌతం రెడ్డిల పేర్లు ప్రధానంగా విన్పిస్తున్నాయి. బీసీ సామాజిక వర్గం కోటాలో అనిల్ కుమార్ యాదవ్‌కు జగన్ కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉందంటున్నారు.

  Andhra Pradesh21, Sep 2019, 1:47 PM IST

  అన్ని ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్, బాబూ! చిల్లర రాజకీయాలు ఆపు: మంత్రి అనిల్

  పోలవరం ప్రాజెక్టులో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అవినీతి ఒక రివర్స్ టెండరింగ్ లోనే బట్టబయలైందని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు అవినీతి ఎంతలా జరిగిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చునని చెప్పుకొచ్చారు. 
   

 • శిరో ముండనం కేసులో దళిత సంఘాలు చలో విజయవాడకు సిద్దమౌతున్నాయి. శిరో ముండనం కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతోందని పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు. బాధితులకు తాను అండగా ఉంటానని ఆయన ప్రకటించారు. కోర్టుకు రావడానికైనా ధర్నాకు కూర్చోనేందుకైనా తాను సిద్దమేనని ఆయన ప్రకటించారు.

  Andhra Pradesh21, Sep 2019, 12:23 PM IST

  చంద్రబాబు గారు.. ఇది కరెక్ట్ కాదు. పోలీసు అధికారులు

  పోలీసులు పోస్టింగులకోసం ఆశపడి అధికారపక్షం చెప్పినట్టువింటున్నారన్న చంద్రబాబు వ్యాఖ్యలను పోలీసు అధికారుల సంఘం ఖండించింది. 

 • వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న కాలంలో కూడా జగన్ కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దడంలో విజయసాయి రెడ్డి కీలకమైన భూమిక పోషించారు. వైఎస్ మరణం తర్వాత విజయసాయి రెడ్డి జగన్ కు మరింత దగ్గరయ్యారు. ఓ కుటుంబ సభ్యుడిలా మారిపోయారు.

  Andhra Pradesh21, Sep 2019, 11:23 AM IST

  పల్నాటి పులి అంటూనే... చంద్రబాబుకి విజయసాయి చురకలు

  పరీక్ష రాసిన అభ్యర్థులతో ఏదో ఒక ఫిర్యాదు చేయించాలని మీ అనుకూల మీడియా ఎగ్జామ్‌ సెంటర్ల చుట్టూ తిరిగింది. ఎవరూ తప్పుపట్టలేదు. చివరకు తమరే పూనుకుని ప్రశ్నాపత్రం లీక్ అయిందని గొల్లుమనడం ఊహించిందే కదా చంద్రబాబు గారూ. మీలాంటి జ్ఞాని అలా అనకపోతేనే ఆశ్చర్య పోవాలి. ’’ అంటూ చురకలు వేశారు.

 • Andhra Pradesh21, Sep 2019, 10:30 AM IST

  అనుమతితోనే నిర్మాణం.. చంద్రబాబు నివాసం పై లింగమనేని రెస్పాన్స్

  వారం రోజుల్లో ఇళ్లు ఖాళీ చేయాల్సిందిగా సీఆర్డీఏ అధికారులు నోటీసులు జారీ చేశారని ఆయన పేర్కొన్నారు. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, స్విమ్మింగ్ పూల్, ఫస్ట్ ఫ్లోర్ లోని డ్రెసింగ్ రూమ్.. నిబంధనలను విరుద్ధంగా నిర్మించారని సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారని ఆయన అన్నారు.

 • chandra babu naidu will grilled by cbi

  Andhra Pradesh21, Sep 2019, 8:58 AM IST

  చంద్రబాబు ఇంటికి మళ్లీ నోటీసులు.. కూల్చివేయడం ఖాయమా..?

  జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల సొమ్ముతో కట్టిన ప్రజా వేదికనే... అవినీతి కట్టడమంటూ కూల్చివేశారు. ప్రజా వేదికను తనకు ఇవ్వాలంటూ చంద్రబాబు కోరినందుకే దానిని కూల్చివేశారంటూ టీడీపీ నేతలు ఆరోపించారు. ఇది జరిగిన మరుసటి రోజే చంద్రబాబు ఇంటికి కూడా నోటీసులు జారీ చేశారు.