Search results - 2512 Results
 • Chandrababu

  NATIONAL16, Dec 2018, 7:47 PM IST

  ప్రతిపక్ష నేతలను మోడీ టార్గెట్ చేశారు: చంద్రబాబు ఫైర్

  దేశం చాలా ప్రమాదంలో ఉఅందని, వచ్చే ఆరు నెలలు అత్యంత కీలకమైనవని చంద్రబాబు అన్నారు. ఈవిఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారని, ప్రతిపక్షాల నేతలను ప్రధాని నరేంద్ర మోడీ టార్గెట్ చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు.

 • karunanidhi

  NATIONAL16, Dec 2018, 5:31 PM IST

  చెన్నైలో కరుణానిధి విగ్రహావిష్కరణ: ఒకే వేదికపై సోనియా, చంద్రబాబు

  చెన్నైలోని డీఎంకే కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి కాంస్య విగ్రహాన్ని యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ ఆవిష్కరించారు. 

 • pethai

  Andhra Pradesh16, Dec 2018, 5:09 PM IST

  పెథాయ్‌ తుఫాన్: అధికారులను అలెర్ట్ చేసిన బాబు

  ఈ ఏడాది పెథాయ్ తుఫాన్ ‌తో మూడో తుఫాన్ అని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. తుఫాన్లు ఏపీ రాష్ట్రానికి పరిపాటేనని ఆయన గుర్తు చేశారు.అప్రమత్తంగా ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు.

 • Andhra Pradesh16, Dec 2018, 12:21 PM IST

  ఏపీలోమరో అక్టోపస్: నాని ముందే చెప్పాడు

  ఏ ఎన్నికలైనా సరే.. లగడపాటి  రాజగోపాల్ చెప్పే ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి ఉండేది. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై  లగపాటి రాజగోపాల్  ఎగ్జిట్ ఫోల్ ఫలితాలు తారుమారాయి.

 • Andhra Pradesh15, Dec 2018, 8:34 PM IST

  2019లో అధికారంలోకి రాకపోతే జన్మలో పోటిచెయ్యను: ఎమ్మెల్యే సవాల్

  2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించకపోతే ఇక జీవితంలో ఎమ్మెల్యేగా పోటీ చేయనని కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు. జిల్లా జడ్పీ సర్వసభ సమావేశంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి, మంత్రి ఆదినారాయణ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. 

 • Chandrababu meets Governor

  Andhra Pradesh15, Dec 2018, 8:13 PM IST

  చంద్రబాబుకు గవర్నర్ నరసింహన్ ఫోన్

  ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేశారు. రాష్ట్రంలో పెథాయ్ తుఫాన్ ప్రభావంపై చంద్రబాబును అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ దాటికి ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకున్నారో అన్న అంశాలపై ఆరా తీశారు. 

 • new cyclone bay of bengal

  Andhra Pradesh15, Dec 2018, 5:02 PM IST

  పెథాయ్ తుఫాన్: సముద్రంలో అల్లకల్లోలం

  ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్ తుఫాన్ తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉంది. పెథాయ్ తుఫాన్ ప్రస్తుతం చెన్నైకి 775 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.  ఈ తుఫాన్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ-ఒంగోలు మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఈ నె 17 సాయంత్రం పెథాయ్‌ తీరం దాటనుంది. 
   

 • Telangana

  Telangana15, Dec 2018, 3:39 PM IST

  "మహా" ఓటమిపై అంతర్మథనంలో కాంగ్రెస్

   తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల షాక్ నుంచి కాంగ్రెస్ తేరుకోలేకపోతుంది. ప్రజాకూటమివైపు గాలి వీస్తుందని అంతా అనుకుంటే ఫలితాల్లో సీన్ సితార కావడంపై ఆత్మ పరిశీలనలో పడింది. అంతా బాగుందన్న పరిస్థితుల్లో ఎక్కడ దెబ్బతిన్నాం? అన్న అంశంపై మల్లగుల్లాలు పడుతోంది. 
   

 • Andhra Pradesh15, Dec 2018, 2:35 PM IST

  మేనల్లుడి అంత్యక్రియల్లో పాల్గొన్న చంద్రబాబు

  చిత్తూరు జిల్లా కందులవారిపల్లెలో  ఉదయ్ కుమార్ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య జరిగాయి. 

 • ktr

  Telangana15, Dec 2018, 1:45 PM IST

  అంతేం కాదు: చంద్రబాబుపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

  చంద్రబాబుతో కలిసి పనిచేస్తారా అని అడిగితే ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా దాటేశారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు ఫ్రంట్‌ పేరుతో హడావిడి చేస్తున్నారని కేటిఆర్ వ్యాఖ్యానించారు. 

 • Andhra Pradesh15, Dec 2018, 12:09 PM IST

  చంద్రబాబు వ్యూహం: కేసీఆర్ తరహాలోనే ఎపిలో...

  తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొట్టడం ద్వారా కేసిఆర్ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించారని చంద్రబాబు భావిస్తున్నారు. అదే తరహాలో ప్రత్యేక హోదాను ఆసరా చేసుకుని ఆంధ్ర సెంటిమెంటును వాడుకోవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు.

 • new cyclone bay of bengal

  Andhra Pradesh15, Dec 2018, 11:37 AM IST

  దూసుకొస్తున్న పెథాయ్.. అధికారులు అప్రమత్తం

  ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శ్రీహరి కోటకు 790కిలోమీట్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. చెన్నైకి 775 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కదులుతోంది.

 • rahulgandhi, chandrababu

  Andhra Pradesh14, Dec 2018, 6:19 PM IST

  ఎపిలో పొత్తు: కాంగ్రెసుకు చంద్రబాబు బంపర్ ఆఫర్

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 శాసనసభా స్థానాలు, 25 లోకసభ స్థానాలు ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెసు అతి పెద్ద పార్టీగా సీట్ల పంపకాన్ని నిర్ణయించగా, ఎపిలో అతి పెద్ద పార్టీగా తాము సీట్ల పంపకాన్ని నిర్ణయిస్తామని చంద్రబాబు అంటున్నట్లు తెలుస్తోంది. 

 • kanna

  Andhra Pradesh14, Dec 2018, 3:41 PM IST

  ఆ డ్రామా కంపెనీకి డైరెక్టర్ చంద్రబాబే: కన్నా లక్ష్మీనారాయణ

  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై మరోసారి విరుచుకుపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. రాఫెల్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఇకనైనా చంద్రబాబుకు కనువిప్పుకలగాలని విమర్శించారు. రాఫెల్ పిటిషన్ల్‌ను సుప్రీంకోర్టు తిరస్కరిస్తూ శుక్రవారం ఇచ్చిన తీర్పుపై కన్నా హర్షం వ్యక్తం చేశారు. 
   

 • laxmi parvathi

  Andhra Pradesh14, Dec 2018, 2:33 PM IST

  సీఎం, సుజనాల మాదిరిగానే లోకేష్ అవినీతి బయటకు...: లక్ష్మీ పార్వతి

  తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ పై వైఎస్సార్ సిపి నాయకురాలు లక్ష్మీ పార్వతి తీవ్ర విమర్శలు చేశారు. టిడిపి ఎంపీలు సీఎం రమేష్, సుజనా చౌదరిల అవినీతి వ్యవహారాలు ఇటీవల బయటపడ్డట్లే త్వరలో మంత్రి నారా లోకేష్ బాబు అవినీతి గుట్టు బయటపడనుందంటూ ఆమె జోస్యం చెప్పారు.