Chandrabababu Naidu  

(Search results - 3)
  • satish reddy

    Andhra PradeshMar 10, 2020, 11:59 AM IST

    చంద్రబాబుకు షాక్: టీడీపీకి సతీష్ రెడ్డి రాజీనామా

     

    ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో కూడ సతీష్ రెడ్డి పై ఆరోపణలు వచ్చాయి. 2019 మార్చి మాసంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  హత్య కేసులో కూడ సతీష్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై సతీష్ రెడ్డి కూడ తన వివరణ ఇచ్చారు.

     

  • సీపీఎం అభ్యర్ధి పారేపల్లి శేఖర్ రావు సెప్టెంబర్ 30న నామినేషన్ దాఖలు చేయనున్నారు. తెలంగాణ జనసమితి, టీడీపీ నేతలతో కూడ సీపీఎం నేతలు చర్చించారు. టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు మాత్రం తమ అభ్యర్ధిని బరిలో దింపుతున్నట్టుగా సీపీఎం నేతలకు తేల్చి చెప్పారు.

    GunturJan 1, 2020, 12:54 PM IST

    అధికారంలో వుండగా ఆ తప్పు చేశా... ఫలితమే: చంద్రబాబు ఆవేదన

     టిడిపి పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే అధికార పార్టీలోకి చేరడానికి రంగం సిద్దం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి కార్యకర్తల మనోధైర్యం దెబ్బతినకుండా చంద్రబాబు వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.  

  • vallabhaneni vamsi

    Andhra PradeshOct 28, 2019, 12:08 PM IST

    సంచలనాలకు మారుపేరు వల్లభనేని వంశీ, ఇప్పుడూ అంతే...

    టీడీపీ నేత వల్లభనేని వంశీ ఏ నిర్ణయం తీసుకొన్నా సంచలనమే. సంచలనాలకు వల్లభనేని వంశీ కేంద్ర బిందువుగా నిలుస్తారు. మీడియాకు దూరంగా ఉంటూనే మీడియాలో  పతాక శీర్షికల్లో నిలుస్తారు.