Asianet News TeluguAsianet News Telugu
8 results for "

Chandiyagam

"
grand welcome for TTD chairman YV subba reddygrand welcome for TTD chairman YV subba reddy
Video Icon

video; టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఘనస్వాగతం (వీడియో)

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కల్లూరు మండలం నారాయణపురం లో నిర్వహిస్తున్న"సహస్ర చండీయాగం' చివరి పూర్ణాహుతికి వెడుతూ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తిరువూరు ఎమ్మెల్యే కార్యాలయం దగ్గర కాసేపు ఆగారు. ఆయనకు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి, పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనంతరం  టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే రక్షణనిధి చండియగానికి హాజరయ్యారు.

Andhra Pradesh Oct 17, 2019, 5:15 PM IST

tomorrow ysrcp will conducted sahasra chandi yagamtomorrow ysrcp will conducted sahasra chandi yagam

వైసీపీ ఆధ్వర్యంలో సహస్రచండీయాగం: హాజరుకానున్న సీఎం జగన్

రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని ఎలాంటి ఉపద్రవాలు సంభవించకుండా వైయస్ జగన్ ప్రభుత్వం ప్రజారంజక పాలన అందించాలని కోరుతూ సహస్ర చండీయాగం చేయనున్నట్లు తెలుస్తోంది. 
 

Andhra Pradesh Jun 29, 2019, 2:48 PM IST

KCR Family at chandi YagamKCR Family at chandi Yagam
Video Icon

యాగంలో కేసీఆర్ దంపతులు (వీడియో)

ఉదయం యాగశాలలో సతీసమేతంగా ప్రవేశించిన ముఖ్యమంత్రి మొదట రాజశ్యామల మాత మంటపంలో పూజలు నిర్వహించారు. శ్రీ మహాకాళి , మహాలక్ష్మి , మహా సరస్వతి , స్వరూపిణిగా శ్రీ రాజశ్యామలాదేవిని సువర్ణ మంత్ర పుష్పాంజలితో సీఎం దంపతులు ప్రార్ధించారు .

Telangana Jan 24, 2019, 3:00 PM IST

KCR's second day Sahasra ChandiyagamKCR's second day Sahasra Chandiyagam

కేసీఆర్ సహస్ర చండీయాగం రెండో రోజు (ఫొటోలు)

కేసీఆర్ సహస్ర చండీయాగం రెండో రోజు (ఫొటోలు)

Telangana Jan 22, 2019, 5:48 PM IST

KCR supervises arrengements made for Chandi yagamKCR supervises arrengements made for Chandi yagam

రేపే కేసీఆర్ సహస్ర చండీయాగం: 300 మంది రుత్వికులు

ఐదు రోజుల పాటు సాగే ఈ యాగంలో ముఖ్యమంత్రి దంపతులు పాల్గొంటారు. గోపూజ అనంతరం యాగం ప్రారంభమవుతుంది. ఈ యాగంలో 300 మంది రుత్వికులు పాల్గొంటారు. 

Telangana Jan 20, 2019, 8:15 PM IST