Chances

(Search results - 37)
• undefined
Video Icon

Cricket26, Oct 2020, 8:07 PM

ప్లే ఆఫ్స్  రేసు: ఏ జెట్టు అవకాశాలు ఎలా ఉన్నాయంటే...

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) తుది అంకానికి చేరుకుంటోంది.

মুম্বই ইন্ডিয়ান্স থেকে কিংস ইলেভেন পঞ্জাব বা রাজস্থান রয়্যালসে যোগ দিতে পারেন মিচেল ম্যাকক্লেনাঘান। রাজস্থান রয়্যালস থেকে চেন্নাই সুপার কিংসে যোগ দিতে পারেন ডেভিড মিলার। রয়্যাল চ্যালেঞ্জার্স ব্যাঙ্গালোর থেকে রাজস্থান রয়্যালস বা কিংস ইলেভেন পঞ্জাবে যেতে পারেন ডেল স্টেইন।

Cricket26, Oct 2020, 2:17 PM

IPL 2020: ప్లే ఆఫ్స్‌కు చేరే నాలుగు జట్లు ఇవే!

8 ప్రాంఛైజీలలో చెన్నై సూపర్‌కింగ్స్‌ మాత్రమే ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి పూర్తిగా నిష్కమించింది. మిగిలిన ఏడు ప్రాంఛైజీలు టాప్‌-4లో చోటు సాధించగలే స్థితిలోనే ఉన్నాయి.

IPL 2020 RCB VS KKR match Highlights, Siraj Bowling Highlights And Wickets haul

Video Icon

Cricket22, Oct 2020, 1:15 AM

బెంగళూరు వర్సెస్ కోల్‌కత : ప్లే ఆఫ్స్ కి అడుగు దూరంలో కోహ్లీ సేన

కోల్‌కత తో ఇందాక కొద్దిసేపటికింద ముగిసిన మ్యాచులో బెంగళూరు ఘన విజయాన్ని సాధించింది.

• undefined
Video Icon

Cricket20, Oct 2020, 12:22 AM

చెన్నై ఖేల్ ఖతం: ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ప్లే ఆఫ్స్ ఆడకుండా ఇంటికి

IPL 2020: ఐపీఎల్ చరిత్రలోనే ఆడిన ప్రతీ సీజన్‌లోనూ ప్లేఆఫ్ చేరిన ఏకైక జట్టుకు చుక్కలు చూపించింది 2020 సీజన్.

దానికి తోడు గంగవ్వపై సింపథీ చూపుతూ ఇంటి సభ్యులు తమ గేమ్ తాము సరిగా ఆడలేకపోతున్నారు. ఆమెను వ్యతిరేకిస్తే ఆడియన్స్ లో నెగెటివ్ ఇమేజ్ వస్తుందని అందరూ గంగవ్వను సపోర్ట్ చేస్తున్నారు.

Entertainment18, Oct 2020, 9:20 AM

బిగ్ బాస్ నుండి నేడు ఇంటికి వెళ్ళేది ఎవరంటే..?

నేడు ఆదివారం కావడంతో హౌస్ నుండి ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఈ వారానికి గాను మొత్తం తొమ్మిది మంది నామినేట్ కాగా, నిన్న లాస్య, నోయల్, హారిక సేవ్ అయ్యారు. కుమార్ సాయి, దివి, ఆరియానా, అఖిల్, అభిజిత్, మోనాల్ నుండి ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఐతే ఈ ఆరుగురిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇక కరోనా బయిట ఓ ఊపు ఊపటంతో....  ప్రభుత్వ నిబంధనలు ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటూనే పకడ్భందీగా ఈ షోని నిర్వహించేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట.

Entertainment20, Sep 2020, 3:09 PM

వారిద్దరిలో నేడు ఒకరు బిగ్ బాస్ నుండి అవుట్..?

ఎలిమినేషన్ ప్రక్రియలో నటి కరాటే కళ్యాణి హౌస్ నుండి ఎలిమినేట్ కావడం జరిగింది. నిన్నటి ఎపిసోడ్ లో ఆమెకు బిగ్ బాస్ బై చెప్పి సొంత ఇంటికి పంపారు. అలాగే ఎలిమినేషన్ లో ఉన్న గంగవ్వ  ఎలిమినేషన్ నుండి సేవ్ కావడం జరిగింది. కుమార్ సాయి, హారిక, మోనాల్, అభిజిత్, సోహైల్, అమ్మ రాజశేఖర్ మరియు నోయల్ ఎలిమినేషన్ లో ఉన్నారు.  ఐతే ఈ ఏడుగురిలో ఇద్దరు కంటెస్టెంట్స్ లో ఒకరు వెళ్లిపోయే అవకాశం కలదని అంటున్నారు.

మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ....

Cricket19, Sep 2020, 2:33 PM

CSK vs MI: ధోనీకి 49, రోహిత్‌కి 51... ‘హిట్ మ్యాన్’కే విన్నింగ్ ఛాన్స్...

మనదేశంలో పిచ్, సొంత గ్రౌండ్ వంటివి జట్టుకు కలిసొచ్చే అంశాలు. కాబట్టి టాస్ గెలిచినా, గెలవకపోయినా ఆ ప్రభావం మ్యాచ్ ఫలితంపై చాలా తక్కువగా ఉండేది. అయితే దుబాయ్‌లో పరిస్థితులు వేరే. మ్యాచ్ ఫలితాన్ని టాస్ నిర్ణయించబోతోంది. గత మూడు సీజన్లుగా ఇక్కడ జరిగే (పీఎస్ఎల్) పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో టాస్‌ కీలక పాత్ర పోషించింది. పీఎస్‌ఎల్‌లో మూడు మ్యాచుల్లో రెండు సార్లు టాస్‌ నెగ్గిన జట్టే విజయం సాధించింది. ముంబై, చెన్నై జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో టాస్ గెలిచిన జట్టు ముందు బౌలింగ్ చేయడానికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించవచ్చు

MI vs CSK

Cricket19, Sep 2020, 10:08 AM

ముంబై వర్సెస్ చెన్నై: దిగ్గజాల పోరులో గెలుపెవరిది?

తొలి మ్యాచ్‌లోనే దిగ్గజాలు ఢీ కొంటున్నాయి. నాలుగు సార్లు టైటిల్‌ విజేత ముంబయి ఇండియన్స్‌, మూడుసార్లు టైటిల్‌ విజేత చెన్నై సూపర్‌కింగ్స్‌లు ఐపీఎల్‌ 2020 ఆరంభ మ్యాచ్‌లో తలపడనున్నాయి.

• undefined

Entertainment17, Sep 2020, 5:10 PM

హీరోలతో గడిపినా ఛాన్స్ లివ్వలేదు.. జయా బచ్చన్‌పై కంగనా సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్‌లోని ప్రముఖులను టార్గెట్‌గా కంగనా విమర్శలు, ఆరోపణలు చేస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా పార్లమెంట్‌లో జయాబచ్చన్‌ చేసిన వ్యాఖ్యలపై కంగనా స్పందించింది. అంతేకాదు ఘాటైన విమర్శలు కురిపించింది.

• undefined

Cricket27, Jul 2020, 12:56 PM

దుబాయిలో ఐపీఎల్: పొంచి ఉన్న ఫిక్సింగ్ బెడద!

దుబాయి, షార్జా, అబుదాబి స్టేడియాలు ఐపీఎల్‌2020కి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. యుఏఈలో క్రికెట్‌ మ్యాచులకు ఫిక్సింగ్‌ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని గతంలో బీసీసీఐ పేర్కొనగా.. ఇప్పుడు అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) చీఫ్‌ అజిత్‌ సింగ్‌ భిన్నమైన అభిప్రాయం వెల్లడించాడు.

• undefined

INTERNATIONAL6, Jul 2020, 7:47 AM

ట్రంప్ ఎత్తుగడ: అచ్చం పవన్ కల్యాణ్ లాగే అమెరికా ఎన్నికల్లో కిమ్ కర్దాషియన్ భర్త

అమెరికా స్వతంత్ర దినోత్సవం నాడు పాప్ సింగర్ కాన్యే వెస్ట్ తాను సైతం అమెరికా ప్రెసిడెంట్ పదవికి పోటీ పడుతున్నాను అని ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. కాన్యే వెస్ట్ ఎప్పుడైతే ఇలా తాను కూడా బరిలో నిలవబోతున్నాను అని చెప్పారో అందరూ ఆసక్తిగా అసలు అమెరికా రాజకీయాల్లో ఏమి జరుగుతుంది అని అక్కడ రాజకీయ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

• undefined

Coronavirus India28, Apr 2020, 12:47 PM

రెస్టారెంట్లలో బిల్లు చెల్లించడానికి కొత్త విధానం.. క్యూఆర్ కోడ్ ద్వారా ఫుడ్ ఆర్డరింగ్..

కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో భౌతిక దూరం పాటించేందుకు క్యూఆర్ కోడ్ పద్ధతిలో ఆన్ లైన్ ఆర్డరింగ్, పేమెంట్స్ విధానం అందుబాటులోకి తెచ్చింది పేటీఎం. కాంటాక్ట్ లెస్ డైనింగ్ ప్రోగ్రాం అందుబాటులోకి తెచ్చింది.

• undefined

Coronavirus India5, Apr 2020, 5:30 PM

కరోనా ఎఫెక్ట్: ఆసుపత్రిపై నుండి దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ఢిల్లీలోని ఐపీ ఏస్టేట్ కు చెందిన ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో గత నెల 31వ తేదీన ఆసుపత్రిలో చేరాడు. శనివారం నాడు రాత్రి ఆసుపత్రి మూడో అంతస్తు నుండి ఆయన శనివారం నాడు రాత్రి కిందకు దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే అతను ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. కానీ అతని కాలు ఫ్రాక్చర్ అయినట్టుగా వైద్యులు ప్రకటించారు.

• candle light

Coronavirus Telangana4, Apr 2020, 1:43 PM

లైట్లార్పితే తెలంగాణలో ఏమీ కాదు, మన గ్రిడ్లు స్ట్రాంగ్: విద్యుత్ శాఖా సీఎండీ ప్రభాకర్ రావు

తెలంగాణలో మాత్రం లైట్లు ఆర్పితే ఎలాంటి సమస్య లేదని, ఇక్కడి గ్రిడ్లు అన్ని పటిష్టంగా ఉన్నాయని సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. విద్యుత్ లైట్లు ఆర్పేసి ప్రధాని మోడీ పిలుపుకు స్పందించాలని, అందరూ సంఘీభావం తెలపాలని ఆయన కోరారు.

• undefined

Cricket1, Apr 2020, 6:14 PM

ఐపీఎల్ పై మళ్ళీ చిగురించిన ఆశలు: బీసీసీఐ పక్కా ప్లాన్!

జులై-ఆగస్టులో జరగాల్సిన ఒలింపిక్స్‌నే వాయిదా వేసిన గడ్డు పరిస్థితుల్లో అక్టోబర్‌లో వరల్డ్‌కప్‌ను నిర్వహించటం అసాధ్యమని చెప్పవచ్చు. దీనినే అదునుగా భావించిన ఐపీఎల్ నిర్వాహకులు తమకేమన్న సందు దొరుకుతుందా అని రంగంలోకి దిగారు.