Chanakya  

(Search results - 35)
 • Theater

  News16, Oct 2019, 8:30 AM IST

  సినిమా ఆలస్యం.. థియేటర్ పై కేసు నమోదు

  ఇటీవల విడుదలైన గోపీచంద్ చాణక్య సినిమా కెపిహెచ్ బి పరిధిలోని మంజీరమాల్ సినీ పోలీస్ లో ప్రదర్శింపబడింది.  అయితే సినిమా అనుకున్న సమయం ప్రకారం 4.40 నిమిషాలకు ప్రారంభం కావాలి. కానీ థియేటర్ యాజమాన్యం 10 నిమిషాలు ఆలస్యంగా స్టార్ట్ చేసింది.

 • prabhas gopichand

  News15, Oct 2019, 8:39 AM IST

  డీలాపడ్డ గోపీచంద్.. ప్రభాస్ కేరింగ్?

  టాలీవుడ్ హీరో గోపీచంద్ మళ్ళీ ప్లాప్ ఎదుర్కోక తప్పలేదు. ఎన్నో ఆశలతో చాణక్య సినిమాను దసరా బరిలో దింపగా సినిమాకు కనీసం పెట్టిన బడ్జెట్ లో సగం కూడా తిరిగి రాలేదు. సైరా చాలావరకు సినిమా ఓపెనింగ్స్ పై దెబ్బకొట్టింది. అలాగే నెగిటివ్ రివ్యూలు కూడా మరో దెబ్బ కొట్టాయి. 

 • చాణక్య: గోపీచంద్ ఎవరు ఊహించని విధంగా ఒక స్పై థ్రిల్లర్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆక్టోబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

  News12, Oct 2019, 11:15 AM IST

  షాక్ లో ఉన్న గోపీచంద్... ఇంత దారుణమా?

  చాణక్య డిస్ట్రిబ్యూటర్స్ కు భారీగా లాస్ వచ్చేటట్లు ఉందని సమాచారం. దాంతో గోపీచంద్ తదుపరి సినిమాపై ఈ ప్రభావం ఖచ్చితంగా పడుతుందని అంటున్నారు.

 • గోపీచంద్ - అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీరామారావు, సావిత్రి, సౌందర్యలకి గోపీచంద్ వీరాభిమాని.

  News11, Oct 2019, 3:44 PM IST

  హీరోని నిండా ముంచేసిన తమిళ దర్శకులు!

  తెలుగులో కూడా కొత్త దర్శకులు తమ సత్తా చాటుతుండంతో కోలీవుడ్ వైపు చూడడం మానేశారు మన హీరోలు. అయితే హీరో గోపీచంద్ మాత్రం తమిళ దర్శకులను నమ్ముకొని నిండా 
  మునిగిపోయాడు.

 • చాణక్య: గోపీచంద్ ఎవరు ఊహించని విధంగా ఒక స్పై థ్రిల్లర్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆక్టోబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

  ENTERTAINMENT6, Oct 2019, 2:39 PM IST

  ‘సైరా’దెబ్బ నుండి తప్పించుకోలేకపోయిన ‘చాణక్య’

  మాచో స్టార్ గోపిచంద్ హీరోగా తమిళ దర్శకుడు తిరు తెరకెక్కించిన స్పై థ్రిల్లర్ చాణక్య చిత్రం నిన్న గ్రాండ్ గా విడుదలైంది. ఏ కె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ బ్రహ్మం సుంకర నటించిన ఈ చిత్రానికి డివైడ్ టాక్ లభించింది.
   

 • Chanakya
  Video Icon

  ENTERTAINMENT5, Oct 2019, 3:08 PM IST

  ఫేక్ చేశారు : ఛాణక్య సినిమాపై తీవ్రవ్యాఖ్యలు (వీడియో)

  శనివారం రిలీజైన గోపీచంద్ చాణక్య సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఎక్స్ పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదంటున్నారు అభిమానులు. స్పై థ్రిల్లర్ గా వచ్చే సినిమా ట్రైలర్ తో ఆకట్టుకున్నా సినిమా విషయానికి వచ్చేసరికి దెబ్బ కొట్టేసిందంటున్నారు.

 • chanakya

  Reviews5, Oct 2019, 2:17 PM IST

  'చాణక్య' రివ్యూ..!

  అప్పట్లో కృష్ణ నటించిన గూఢచారి సినిమాలు తెగ వచ్చేవి. ఆ తర్వాత చిరంజీవి వంటి స్టార్స్ ఒకటీ , అరా అలాంటి సినిమాలు చేసినా, సక్సెస్ రేటు తక్కువ ఉండటంతో వాటి జోలికిపోలేదు. 

 • Chanakya Trailer

  News5, Oct 2019, 9:16 AM IST

  చాణక్య మూవీ ట్విట్టర్ రివ్యూ!

   

  గోపీచంద్ నటించిన తాజా చిత్రం చాణక్య. తమిళ దర్శకుడు తిరు స్పై థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గోపీచంద్ చాలా కాలంగా ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. గోపీచంద్ సరసన ఈ చిత్రంలో మెహ్రీన్ కథానాయికగా నటించింది. 

 • Chanakya movie

  ENTERTAINMENT5, Oct 2019, 7:10 AM IST

  'చాణక్య' మూవీ ప్రీమియర్ షో టాక్!

  హీరో గోపీచంద్ కు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. కెరీర్ ఆరంభంలో రణం, యజ్ఞం, ఆంధ్రుడు లాంటి చిత్రాలతో మాస్ లో మంచి పునాది వేసుకున్నాడు. కానీ తాం బాక్సాఫీస్ రేంజ్ ని పెంచుకునేలా హిట్ కొట్టలేకపోతున్నాడు. అక్టోబర్ 5 శనివారం విడుదలవుతున్న చాణక్య చిత్రం గోపీచంద్ మార్కెట్ పరిధిని పెంచే చిత్రం అవుతుందేమో చూడాలి. 

 • Chanakya movie

  News4, Oct 2019, 7:45 PM IST

  'చాణక్య' ఫస్ట్ రివ్యూ.. సినిమా అదిరిపోయిందన్న క్రేజీ డైరెక్టర్!

   

  క్రేజీ హీరో గోపీచంద్ నటించిన లేటెస్ట్ స్పై థ్రిల్లర్ మూవీ చాణక్య. తమిళ దర్శకుడు తిరు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. యంగ్ బ్యూటీ మెహ్రీన్ ఈ చిత్రంలో కథానాయికగా నటించింది బాలీవుడ్ బ్యూటీ జరీన్ ఖాన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించింది. 

 • చాణక్య: గోపీచంద్ ఎవరు ఊహించని విధంగా ఒక స్పై థ్రిల్లర్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆక్టోబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

  ENTERTAINMENT4, Oct 2019, 8:08 AM IST

  'చాణక్య' కాపీ కథ కాదు...ఆయన స్పూర్తితో రాసా

  'చాణక్య' .. ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మెహ్రీన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో, జరీన్ ఖాన్ కీలకమైన పాత్రను పోషించింది.  ఈ సినిమా అనీఫిషియల్ గా సల్మాన్ ఖాన్ నటించిన ఏక్తా టైగర్ చిత్రానికి రీమేక్ అని మొదటి నుంచీ ప్రచారం జరుగుతోంది. అయితే అది నిజం కాదంటూ దర్శకుడు తిరు కొట్టి పారేసారు.
   

 • Chanakya

  ENTERTAINMENT3, Oct 2019, 5:36 PM IST

  చాణక్య సెన్సార్ కంప్లీట్.. పోటీ ఉన్నా రంగంలోకి దూకుతున్న గోపీచంద్!

  టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ స్పై థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. తమిళ దర్శకుడు తిరు తెరకెక్కించిన చాణక్య చిత్రం అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. మెహ్రీన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. 

 • గోపీచంద్ - సంపత్ నంది న్యూ మూవీ లాంచ్ (ఫొటోస్)

  ENTERTAINMENT3, Oct 2019, 12:34 PM IST

  గోపీచంద్ - సంపత్ నంది న్యూ మూవీ లాంచ్ (ఫొటోస్)

  సంపత్ నంది డైరెక్షన్ లో గోపీచంద్ ఒక యాక్షన్ ఎంటర్టైనర్ కథలో నటిస్తున్నట్లు ఇటీవల ఎనౌన్స్మెంట్ వచ్చింది. ఈ రోజు సినిమాను పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేశారు.

 • sye raa chanakya

  ENTERTAINMENT2, Oct 2019, 10:19 AM IST

  రిలీజ్ కి ముందే గోపీచంద్ సినిమాకు లాభాలు.. సైరాతో యుద్ధమే?

  వరుస అపజయాలతో సతమతమవుతున్న మ్యచో మ్యాన్ గోపీచంద్ మరో యాక్షన్ మూవీతో సిద్దమయ్యాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. చాణక్య సినిమా టీజర్ ట్రైలర్ ఓ వర్గం ఆడియెన్స్ ని బాగానే ఎట్రాక్ట్ చేస్తోంది

 • గోపీచంద్ - అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీరామారావు, సావిత్రి, సౌందర్యలకి గోపీచంద్ వీరాభిమాని.

  ENTERTAINMENT30, Sep 2019, 3:07 PM IST

  `సైరా' తో పోటీకి అసలు కారణం చెప్పిన గోపీచంద్!

  నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. అయితే నాకు ఈ సినిమా షూటింగ్ లో అయిన  యాక్సిడెంట్ కారణంగా రిలీజ్ వాయిదా పడింది.  అది అక్టోబర్ 3 వ తేదీకి వచ్చింది. అయితే ఒక నెల క్రితమే  సైరా అక్టోబర్ 2 వ తేదీన వస్తున్నానని ప్రకటన చేసింది.