Search results - 128 Results
 • cow kissing

  CRICKET21, May 2019, 9:10 PM IST

  ఐస్ బకెట్, కికీ అయిపోయింది...ఇప్పుడు ''కౌ కిస్సింగ్ ఛాలెంజ్''

  ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని యువత వెర్రివేషాలకు అద్దూ అదుపు లేకుండా పోతుంది.  పబ్జీ వంటి ఆన్‌లైన్ గేమ్స్ మాయలో పడి కేవలం యువతే కాదు చిన్నారులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక గతంలో ఐస్ బకెట్, కికి వంటి విచిత్రమైన ఛాలెంజ్ ల మూలంగా కూడా చాలామంది బాధితులుగా మారినవారున్నారు. వీటన్నింటి చూస్తూ కూడా రోజుకో తరహా పనికిమాలిన ఛాలెంజ్ లు పుట్టుకొస్తున్నాయి. అలా పుట్టుకొచ్చి ప్రపంచ  వ్యాప్తంగా పాపులర్ అయింది ''కౌ కిస్సింగ్ ఛాలెంజ్ (ఆవును ముద్దుపెట్టుకునే ఛాలెంజ్)''. 

 • Andhra Pradesh assembly Elections 201918, May 2019, 7:33 AM IST

  చెవిరెడ్డికి టీడీపీ అభ్యర్థి భార్య సవాల్

  చెవిరెడ్డికి టీడీపీ అభ్యర్థి భార్య సవాల్ విసిరింది. ఎవరెన్ని డ్రామాలు ఆడినా చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ అభ్యర్థి పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి అన్నారు. 

 • apcm ys jagan

  Andhra Pradesh13, May 2019, 4:36 PM IST

  ఏపీఎస్ ఆర్టీసీలో సమ్మెసైరన్: బొత్స, అచ్చెన్నాయుడులలో టెన్షన్

  ఏపీఎస్ ఆర్టీసీలో సమ్మెసైరన్: బొత్స, అచ్చెన్నాయుడులలో టెన్షన్

 • RCB

  CRICKET4, May 2019, 7:57 PM IST

  ఉత్కంఠ పోరులో ఆర్సిబిదే విజయం... హైదరాబాద్ ప్లేఆఫ్ అవకాశాలు మరింత సంక్లిష్టం

  బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం మరో ఉత్కంఠ పోరుకు వేదికయ్యింది. ఇక్కడ లోకల్ టీం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది.అయితే చివరకు ఆర్సిబినే విజయం వరించింది.

 • CRICKET1, May 2019, 11:59 AM IST

  కోహ్లీ దురదృష్టం: వర్షంతో మ్యాచ్ రద్దు, ముగిసిన బెంగళూరు కథ

  ఐపీఎల్‌లో ప్లేఆఫ్‌కు వెళ్లేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు వున్న అవకాశాలపై వరుణుడు నీళ్లు చల్లాడు.

 • RCB vs RR

  CRICKET30, Apr 2019, 8:28 PM IST

  బెంగళూరు-రాజస్థాన్ మ్యాచ్: ఆరంభానికి ముందే వర్షం అడ్డంకి

  ఐపిఎల్ సీజన్ 12 లీగ్ దశలో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా నిలిచింది. టాస్ గెలిచిన రాజస్ధాన్ పీల్డింగ్ ఎంచుకోగా ఒక్క బాల్ కూడా పడకముందే జోరున వర్షం మొదలయ్యింది. దీంతో మ్యాచ్ ఆగిపోయింది. 

 • దివ్యవాణి రెండు రోజుల్లో మళ్లీ అమరావతిలో ప్రత్యక్షమవుతారని తెలుస్తోంది. బుధవారం సాయంత్రం ఆమెను టీడీపీ అధికార ప్రతినిధిగా నియమించారు చంద్రబాబు నాయుడు. టీడీపీ అధికార ప్రతినిధిగా దివ్యవాణి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది.

  Andhra Pradesh30, Apr 2019, 2:47 PM IST

  బూతు సినిమాల వర్మకు జగన్ మద్దతా.. దివ్యవాణి

  తెలుగు రాష్ట్రాల సమస్యల గురించి స్పందించని  ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్... ఓ బూతు డైరెక్టర్ గురించి స్పందించడం చాలా సిగ్గుచేటని టీడీపీ మహిళా నేత, సినీ నటి దివ్యవాణి అభిప్రాయపడ్డారు. 

 • kutumba rao

  Andhra Pradesh29, Apr 2019, 2:02 PM IST

  విజయసాయి రెడ్డికి కుటుంబరావు సవాల్

  వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి టీడీపీ నేత, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు సవాల్ విసిరారు.  సోమవారం మీడియాతో మాట్లాడిన కుటుంబరావు... విజయసాయి పై తీవ్ర విమర్శలు చేశారు. 

 • vijayashanthi

  Telangana28, Apr 2019, 10:51 AM IST

  తెలంగాణలో ఫిరాయింపులు ఒప్పేనా?: జగన్‌పై విజయశాంతి

   తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్ తన పార్టీలో చేర్చుకోవడంపై వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ తన అభిప్రాయాన్ని చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నేత, సినీ నటి విజయశాంతి డిమాండ్ చేశారు.

 • rcb

  CRICKET22, Apr 2019, 7:41 AM IST

  ధోని విధ్వంసం...కోహ్లీ అదృష్టం: ఒక్క పరుగు తేడాతో బెంగళూరు విజయం

  తొలిసారి రాయల్ ఛాలెంజర్స్‌కు అదృష్టం కలిసొచ్చింది. ఆదివారం చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి బంతికి విజయం సాధించి... ధోనిసేనపై ప్రతీకారం తీర్చుకుంది. 

 • Virat Kohli Century

  CRICKET20, Apr 2019, 7:11 AM IST

  కోహ్లీకి మరో ఊరట: కోల్ కతాపై బెంగళూర్ గెలుపు

  తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన కోల్‌కతా పవర్‌ప్లే ముగిసేలోపే మూడు వికెట్లు కోల్పోయింది.

 • Andhra Pradesh assembly Elections 201917, Apr 2019, 9:47 AM IST

  దమ్ముంటే ఆ పనిచెయ్యి.. జగన్ కి దేవినేని సవాల్

  వైసీపీ అధినేత జగన్ పై.. ఏపీ మంత్రి దేవినేని ఉమా మరోసారి మండిపడ్డారు.  విజయవాడలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన దేవినేని  ఉమా.. జగన్ పై నిప్పులు చెరిగారు. 

 • chahal

  CRICKET16, Apr 2019, 2:40 PM IST

  ఆర్సిబి ఓటమికి అతడే కారణం...అయినా మా పని అయిపోలేదు: చాహల్

  ఐపిఎల్ అత్యధికంగా స్టార్ ప్లేయర్లను కలిగిన జట్టు రాయల్ చాలెజర్స్ బెంగళూరు. విరాట్ కోహ్లీ, డివిలియర్స్ వంటి హిట్టర్లతో పాటు చాహల్, మోయిన్ అలీ వంటి బౌలర్లతో పటిష్టంగా వుంది. కానీ ఏం లాభం...ఇప్పటివరకు ఈ జట్టు ఒక్క ఐపిఎల్ ట్రోపిని కూడా సాధించలేకపోయింది. ఈసారి మరీ ఘోరంగా వరుస ఓటములతో లీగ్ దశనుండే గట్టెక్కలేని పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఐపిఎల్ 2019లో ఇప్పటివరకు ఎనిమిది మ్యాచులాడిన ఆర్సిబి ఏడిట్లో ఓటమిపాలై పాయింట్స్ టేబుల్ లో చివర్లో నిలిచింది.

 • peela

  Andhra Pradesh assembly Elections 201916, Apr 2019, 1:30 PM IST

  తెలుగుదేశానిదే విజయం.. పందెం ఎంత: వైసీపీకి టీడీపీ అభ్యర్థి సవాల్

  తెలుగుదేశం పార్టీ మరోసారి అధికారంలో వస్తుందని ఈ విషయంలో ఎంత పందెం కాయడానికి తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు అనకాపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీలా గోవింద సత్యనారాయణ. 

 • kohli

  CRICKET16, Apr 2019, 7:33 AM IST

  ముంబై చేతిలో చిత్తు: ఐపీఎల్‌లో ముగిసిన బెంగళూరు కథ

  ఐపీఎల్‌ 2019లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ దాదాపుగా ముగిసినట్లే. సోమవారం రాత్రి ముంబై ఇండియన్స్‌ చేతిలో రాయల్ చాలెంజర్స్ 5 వికెట్ల తేడాతో ఓడిపోయి ఏడో ఓటమిని మూటకట్టుకుంది