Challans  

(Search results - 11)
 • <p>traffic rules</p>

  Hyderabad6, Oct 2020, 10:57 AM

  నెంబర్ ప్లేట్లకు మాస్కులు వేస్తున్న వాహనదారులు.. తల పట్టుకుంటున్న పోలీసులు..

  కరోనా బారినపడకుండా ఉండాలని మాస్కులు ధరించమంటే.. బైకర్లు చలాన్ల నుండి తప్పించుకోవడానికి వాడుతున్నారు. ఇది హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు సవాల్ గా మారింది. నెంబర్ ప్లేట్లకు మాస్కులు వేసి తప్పించుకుంటున్న కేసులు రోజుకు 15 వరకు నమోదవుతూ తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. 

 • undefined

  Bikes15, Sep 2020, 1:43 PM

  వాహనదారులు జాగ్రత.. ఇక ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే మీ జేబు ఖాళీ..

  వాహనదారులు ఇక పై ట్రాఫిక్ రూల్స్ లైట్ తీసుకుంటే  జరిమాలతో మీ పర్స్ ఖాళీ కావడం ఖాయం. మోటారు వాహన చట్టంలో కేంద్రం తెచ్చిన సవరణల్లో పలు కీలక నిబంధనలున్నాయి. అయితే వీటన్నింటినీ తప్పకుండా అమలు చేయాల్సిందేనని ఎలాంటి మినహాయింపులు ఉండవని తాజాగా కేంద్రం క్లారిటీ ఇచ్చింది.

 • two wheeler helment mandatory

  Telangana7, Jul 2020, 6:11 PM

  టూవీలర్ వెనక కూర్చున్నవారే మృత్యువాత, హైదరాబాదులో ఇద్దరికీ హెల్మెట్లు తప్పనిసరి

  టూ వీలర్ పై ఇద్దరు ప్రయాణిస్తే కచ్చితంగా ఇద్దరూ కూడ హెల్మెట్లు  ధరించాలని ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ తెలిపారు. రోడ్డు ప్రమాదానికి గురైన టూ వీలర్లలో ఎక్కువగా వెనుక కూర్చొన్నవారే మృతి చెందినట్టుగా పోలీసులు చెబుతున్నారు.

 • undefined

  Telangana11, May 2020, 10:43 AM

  మొబైల్స్, లాప్ టాప్స్ శానిటైజ్ చేయడానికి హైదరాబాద్ డిఆర్డిఓ కొత్త ఆవిష్కరణ

  హైదరాబాద్ లోని డిఆర్డివో సంస్థ, డిఫెన్సె రీసెర్చ్ అల్ట్రావైలెట్ శానిటైజర్ పేరుతో ఒక పరికరాన్ని రూపొందించింది. ఇందులో చెక్కులు, బ్యాంకు డీడీలు, డబ్బులు, మొబైల్ ఫోన్లు, లాప్ టాప్ లు అన్నిటిని శానిటైజ్ చేయవచ్చు. 

 • rajasekhar

  News13, Nov 2019, 1:07 PM

  Rajasekhar car accident: కారుపై ఇప్పటికే 3 ఓవర్‌స్పీడ్ చలాన్లు!

  ఈ క్రమంలో రాజశేఖర్ కారు(TS07FZ1234)పై ఉన్న చలాన్లను గమనిస్తే.. గతంలో కూడా 3 సార్లు ఓవర్‌స్పీడ్ చలాన్లు పడ్డాయి. రాచకొండ పరిధిలో ఒకటి, సైబరాబాద్ పరిధిలో మరో రెండు చలాన్లు ఉన్నాయి. 

 • गाड़ी चलाते समय अपने पास हमेशा ड्राइविंग लाइसेंस, गाड़ी की आरसी, पॉल्यूशन अंडर कंट्रोल (पीयूसी) सर्टिफिकेट और इंश्योरेंस के कागजात जरूर रखें। डीएल और पीयूसी सर्टिफिकेट ओरिजनल होना जरूरी है, बाकी आरसी और इंश्योरेंस की आप फोटोकॉपी भी साथ रख सकते हैं।

  NATIONAL21, Sep 2019, 9:37 AM

  రూ.పదివేలు ఫైన్ పడిందా...? రూ.100 కట్టండి చాలు.. వీడియో వైరల్

  ఇంతకీ ఆ పోలీసు అధికారి వీడియోలో ఏం చెప్పాడంటే.... డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, పొల్యూషన్ సర్టిఫికేట్ ఉండీ ఇంట్లో మర్చిపోవడం ద్వారా చాలా మంది చలానాల బారిన పడుతుంటారు. సాధారణంగా చలానా విధించిన 15 రోజులలోగా సంబంధిత మొత్తాన్ని పోలీసులకు చెల్లించాల్సి ఉంటుంది. 

 • Traffick challans

  Cartoon Punch11, Sep 2019, 5:10 PM

  కార్టూన్ పంచ్

  కార్టూన్ పంచ్

 • अब बिना लाइसेंस वाली गाड़ियों के पकड़े जाने पर 5 हजार रुपए का जुर्माना लगाया जाएगा। पहले इसके लिए एक हजार रुपए वसूले जाते थे।

  NATIONAL3, Sep 2019, 2:04 PM

  మారిన ట్రాఫిక్ రూల్స్... ఒక్కరోజే 5వేల చలానాలు

  ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంగిస్తున్న వాహనదారులకు కొత్త చట్టం ప్రకారం చలానాలు విధిస్తున్నట్లు వారు తెలిపారు.  ఈ 5వేలమంది వాహనదారులు కేవలం ఢిల్లీ, నోయిడా ప్రాంతాలకు చెందినవారు కావడం గమనార్హం.  వీరిలో నోయిడాలో 1329మంది వాహనదారులు ఉండగా.. 3,900మంది ఢిల్లీకి చెందిన వారు. కాగా.... దేశవ్యాప్తంగా ఇంకా ఎక్కువమందే ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.

 • rajasekhar

  ENTERTAINMENT2, Aug 2019, 4:03 PM

  హీరో రాజశేఖర్ పై మండిపడ్డ మహిళ.. పోలీసులు ఏం చేయలేరా!

  సినీ నటుడు రాజశేఖర్ పై సోషల్ మీడియాలో ఓ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రాఫిక్ రూల్స్ విషయంలో సామాన్యుల పట్ల ఒకలా, సెలబ్రిటీల విషయంలో మరోలా పోలీసులు ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించింది. హీరో రాజశేఖర్ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించినందుకుగాను రూ. 18 వేల వరకు చలానాలు పెండింగ్ లో ఉన్నట్లు ఓ ఆంగ్ల పత్రికలో వార్తలు వచ్చాయి. 

 • traffic police

  Telangana11, Jun 2019, 10:48 AM

  ఒక్క వాహనంపై 61 చలానాలు.. సీజ్ చేసిన ట్రాఫిక్ పోలీసులు

  కేవలం ఒకే ఒక్క ద్విచక్ర వాహనంపై 61 చలానాలు నమోదయ్యాయి. కాగా... ఆ వాహనాన్ని సోమవారం ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

 • revanth reddy

  Telangana31, Mar 2019, 10:12 AM

  రేవంత్ కారుపై చలానాలు.. ప్రచారంలోనే కట్టించిన పోలీసులు

  టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్ధి రేవంత్‌రెడ్డి కారుపై పెండింగ్ చలానాలు ఉన్నాయంటూ పోలీసులు ఆయనతో చలానాలు కట్టించారు.