Asianet News TeluguAsianet News Telugu
16 results for "

Challa Dharma Reddy

"
Tension prevailed in Atmakur over mla dharma reddy car ran from bathukammaTension prevailed in Atmakur over mla dharma reddy car ran from bathukamma

బతుకమ్మల మీదినుంచి దూసుకెళ్లిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి కారు, ఉద్రిక్తత..

హనుమకొండ జిల్ల ఆత్మమకూరు మండల కేంద్రంలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ మహిళలు శాపనార్థాలు పెట్టారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. 

Telangana Oct 7, 2021, 8:44 AM IST

huzurabad people questioned trs mla dharmareddy over double bedroom, pentionshuzurabad people questioned trs mla dharmareddy over double bedroom, pentions

ఈటల ఇలాకాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చేదు అనుభవం... తిరగబడ్డ ప్రజలు (వీడియో)

ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలపైనే ప్రజలు తిరగబడటమే హుజురాబాద్ లో టీఆర్ఎస్ బలహీనతను తెలియజేస్తోంది.  

Telangana Jun 18, 2021, 3:59 PM IST

TRS MLA Challa Dharma Reddy blames Telangana CM KCRTRS MLA Challa Dharma Reddy blames Telangana CM KCR

కేసీఆర్ మీదే విమర్శలు: నోరు జారిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

టీఆర్ఎస్ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతు ఆందోళనల విషయంలో చల్లా ధర్మా రెడ్డి నరేంద్ర మోడీనే కాకుండా కేసీఆర్ ను కూడా తప్పు పట్టారు.

Telangana Apr 2, 2021, 9:09 AM IST

OU students complaints against MLA challa Dharma Reddy lnsOU students complaints against MLA challa Dharma Reddy lns

ఎమ్మెల్యే చల్లాపై ఓయూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు కొందరి మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఓయూలోని దళిత, గిరిజన విద్యార్ధులు ఫిర్యాదు చేశారు

Telangana Feb 4, 2021, 6:19 PM IST

telangana bjp leader vijayasanthi warns trs ksptelangana bjp leader vijayasanthi warns trs ksp

మేం తెగిస్తే జైళ్లు చాలవు: టీఆర్ఎస్‌కు రాములమ్మ వార్నింగ్

బీజేపీ కార్యకర్తలకు ఉద్యమాలు, అరెస్ట్‌లు కొత్త కాదన్నారు ఆ పార్టీ తెలంగాణ నేత విజయశాంతి. దాడులకు పాల్పడ్డ టీఆర్ఎస్ కార్యకర్తలను విడిచిపెట్టారని ఆమె ఆరోపించారు. కానీ 44 మంది బీజేపీ కార్యకర్తలు, నేతలను అరెస్ట్ చేసి వేధించారని రాములమ్మ మండిపడ్డారు. 

Telangana Feb 3, 2021, 6:30 PM IST

bjp activits attack on minister ktr program at rajanna sircilla district kspbjp activits attack on minister ktr program at rajanna sircilla district ksp

కేటీఆర్ పర్యటనకు నిరసన సెగ, బీజేపీ- టీఆర్ఎస్ బాహాబాహీ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పర్యటన ఉద్రిక్తతకు దారి తీసింది. సోమవారం కోనరావుపేటలో మంత్రి కాన్వాయ్‌ని బీజేపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. 
 

Telangana Feb 1, 2021, 8:19 PM IST

TRS NLA Challa Dharma Reddy in another controversyTRS NLA Challa Dharma Reddy in another controversy

చిన్న కులం అధికారులు: మరో వివాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. చిన్న కులం ఉన్నతాధికారులకు అక్షరం ముక్క రాదని ఆయన అన్నారు. దీంతో దళిత సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.

Telangana Feb 1, 2021, 7:12 PM IST

BJP MLA Rajasingh Arrested in Warangal lnsBJP MLA Rajasingh Arrested in Warangal lns

కారణమిదీ: వరంగల్‌లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్

అయోధ్యలో రాముడి ఆలయ నిర్మాణానికి చందాల విషయంలో  పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడికి దిగారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.

Telangana Feb 1, 2021, 2:55 PM IST

trs activists attack on warangal urban bjp office ksptrs activists attack on warangal urban bjp office ksp

ధర్మారెడ్డి ఇంటిపై దాడి: టీఆర్ఎస్ ప్రతీకారం.. వరంగల్ బీజేపీ కార్యాలయంపై ఎటాక్

టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి ఇంటిపై బీజేపీ కార్యకర్తల దాడి నేపథ్యంలో వరంగల్ జిల్లాలో ఉద్రిక్తత పరిస్ధితి చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో తమ పార్టీ ఎమ్మెల్యే ఇంటిపై బీజేపీ నేతల దాడితో భగ్గుమన్న గులాబీ శ్రేణులు.. వరంగల్ అర్బన్ బీజేపీ ఆఫీస్‌పై దాడికి పాల్పడ్డారు

Telangana Jan 31, 2021, 8:54 PM IST

bjp leaders attack on trs mla challa dharma reddy house in warangal kspbjp leaders attack on trs mla challa dharma reddy house in warangal ksp

అయోధ్య విరాళాలపై వ్యాఖ్యలు: చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ దాడి

వరంగల్ జిల్లా హన్మకొండలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ నేతలు దాడికి దిగారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి  విరాళాల సేకరణపై వివాదం నెలకొంది. విరాళాల సేకరణపై ధర్మారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు.

Telangana Jan 31, 2021, 5:58 PM IST