Chakra Movie  

(Search results - 3)
  • Chakra movie review

    EntertainmentFeb 21, 2021, 2:49 PM IST

    విశాల్ 'చక్ర' మూవీ రివ్యూ


    ఈ సినిమా ట్రైలర్ చూడగానే..మనకు ఖచ్చితంగా  విశాల్ కెరీర్లోనే పెద్ద హిట్ గా నిలిచిన ‘అభిమన్యుడు’ గుర్తుకు రాకమానదు. అందులో డిజిటల్ టెక్నాలజీ వల్ల మనకు తెలియకుండానే ఎలా మోసపోతున్నాం అనే ఇంట్రస్టింగ్ పాయింట్ ను రైజ్ చేశాడు డైరెక్టర్ పి.ఎస్ మిత్రన్. కొత్త వాడే అయినా.. ఇలాంటి ఛాలెంజింగ్ సబ్జెక్ట్ ను ఎంచుకుని న్యాయం చేశాడనిపించుకున్నాడు.దాంతో ఈ ట్రైలర్స్ చూసి, దాదాపు ఇది కూడా అలాంటి సినిమానే అనిపించి..ఆత్రుతగా థియోటర్ కు వెళ్తే ఏమైంది.. ఇది కూడా  సైబర్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రమేనా...ఆ సినిమా తరహాలోనే గ్రిప్పింగా సాగిందా, ఈ సినిమాలో కొత్తగా డిస్కస్ చేసిన పాయింట్ ఏమిటి.. సినిమా హిట్టైనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 

  • <p>Chakra</p>

    EntertainmentFeb 16, 2021, 6:27 PM IST

    విశాల్‌కి మద్రాస్‌ హైకోర్ట్ షాక్‌.. `చక్ర` విడుదలపై స్టే..

    హీరో విశాల్‌కి కోర్ట్ షాక్‌ ఇచ్చింది. ఆయన హీరోగా నటిస్తున్న `చక్ర` చిత్రం చిక్కుల్లో పడింది. ఈ సినిమాపై మద్రాస్‌ హైకోర్ట్ స్టే విధించింది. ఈ చిత్ర కథ హక్కులు తమవే అంటూ నిర్మాత రవి మద్రాస్‌ హైకోర్ట్ ని ఆశ్రయించగా, మంగళవారం కోర్ట్ స్టే విధించింది. తదుపరి విచారణ ఈ నెల 18కి వాయిదా వేసింది. 

  • vishal

    NewsNov 15, 2019, 1:09 PM IST

    విశాల్ మరో యాక్షన్ థ్రిల్లర్ 'చక్ర'.. తెలుగులో స్పెషల్ ఫోకస్!

    విశాల్ ఈ మధ్య యాక్షన్ డోస్ పెంచినట్లు అర్ధమవుతోంది. కమర్షియల్ యాంగిల్ మిస్ కాకుండా ఆల్ రౌండర్ గా డిఫరెంట్ కథలను ఎంచుకుంటున్నాడు. నేడు యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశాల్ అలాగే మరో స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. త్వరలో చక్ర ఆ అనే సినిమాతో రాబోతున్నట్లు చెప్పేశాడు.