Chaitanyaraju
(Search results - 1)Andhra PradeshFeb 14, 2019, 7:56 AM IST
చైతన్యరాజు, కరణం వెంకటేశ్ లకు కీలక పదవులు
రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలతోపాటు పలు విభాగాల కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు. కీలకమైన మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా నెల్లూరుకు చెందిన మాజీ మేయర్ తాళ్లపాక అనూరాధను, ఈబీసీ కార్పొరేషన్ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్సీ చైతన్యరాజును, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్‌గా మన్నె రవీంద్రను, ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ చైర్మన్‌గా ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ యువనేత కరణం వెంకటేశ్‌ను నియమించారు.