Asianet News TeluguAsianet News Telugu
10 results for "

Chaitanya Jonnalagadda

"
niharika and chaitanya enjoys their honeymoon vacation photos goes viral ksrniharika and chaitanya enjoys their honeymoon vacation photos goes viral ksr

ఈ కపుల్ సో రొమాంటిక్ గురూ... వైరల్ అవుతున్న నిహారిక హానీమూన్ ఫోటోలు!


మెగా డాటర్ నిహారిక పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. జొన్నలగడ్డ చైతన్యతో ఆమె ఏడడుగులు వేశారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ ఈ మెగా వెడ్డింగ్ కి వేదిక అయ్యింది. 

Entertainment Dec 29, 2020, 12:13 PM IST

niharika husband chaitanya ready to his tollywood entry ksrniharika husband chaitanya ready to his tollywood entry ksr

చివరికి నాగబాబు అల్లుడు కూడానా...!

చిరంజీవి నుండి శిరీష్ వరకు దాదాపు పది మంది మెగా ఫ్యామిలీ హీరోలు పరిశ్రమలో ఉన్నారు. ఈ కుటుంబంలో పుట్టిన కొడుకులే కాకుండా, బయట నుండి వచ్చిన అల్లుళ్ళు కూడా హీరోలుగా మారిన విషయం  తెలిసిందే. చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ విజేత సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు.

Entertainment Dec 22, 2020, 7:49 AM IST

naga babu daughter niharika wedding kspnaga babu daughter niharika wedding ksp

వైభవంగా నిహారిక వెడ్డింగ్: మిస్ యూ తల్లి అంటూ నాగబాబు భావోద్వేగం

మెగా వారసురాలు నిహారిక కొణిదెల వివాహం రాజస్ధాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. వేద మంత్రాల నడుమ చైతన్య జొన్నలగడ్డ ఆమె మెడలో మూడు ముళ్లు వేసి, ఏడడుగులు వేశారు. న

Entertainment Dec 9, 2020, 8:57 PM IST

finally niharika wedding card out with so many specialties ksrfinally niharika wedding card out with so many specialties ksr

నిహారిక-చైతన్య వెడ్డింగ్ కార్డ్...ఎంత గ్రాండ్ గా ఉందో చూశారా..!

ఇక నిహారిక వెడ్డింగ్ కార్డు చాలా గ్రాండ్ గా ఉంది. రాజుల కాలం నాటి సంస్కృతి తలపించేలా, ఏనుగులు, రాజ ప్రసాదాల డిజైన్ కలిగిన వెడ్డింగ్ కార్డు, లాక్ తో కూడిన ప్రత్యేకమైన బాక్స్ తో ఏర్పాటు చేశారు. బాక్స్ లో వెడ్డింగ్ కార్డుతో పాటు ఖరీదైన స్వీట్స్ కూడా ఉంచడం జరిగింది.

Entertainment Dec 2, 2020, 9:39 AM IST

date fixed for niharika chaitanya wedding plans destination wedding ksrdate fixed for niharika chaitanya wedding plans destination wedding ksr

నిహారిక పెళ్లి భాజా మోగింది...డేట్ ఫిక్స్...పెళ్లి ఎక్కడంటే..?

మెగా డాటర్ నిహారిక పెళ్లి భాజా మోగనుంది. మరికొద్ది రోజులలో నిహారిక సింగిల్ స్టేటస్ నుండి మ్యారీడ్ లైఫ్ లోకి ప్రవేశించనుంది. నిహారిక పెళ్లి తేదీని మరియు  వేదికను నిర్ణయించేశారు. 

Entertainment Nov 4, 2020, 3:57 PM IST

Mega Daughter Niharika Konidela shares her pasupu functionMega Daughter Niharika Konidela shares her pasupu function

సెలబ్రేషన్‌ స్టార్ట్స్‌.. నిహారిక పెళ్లి ఏర్పాట్లలో మెగా ఫ్యామిలీ

నిహారిక పెళ్లి ఏర్పాట్లు ఊపందుకున్నాయి. శ్రావణ సోమవారం సందర్భం, నాగబాబు ఇంట్లో పసుపు దంచే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగా కుటుంబంలోని ఆడవాళ్లంతా పాల్గొన్నారు. వీళ్లతో పాటు నిహారిక స్నేహితురాళ్లు కూడా సందడి చేశారు. ఈ వేడుకకు సంబంధించి ఫోటోలను వీడియో రూపంతో తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో షేర్ చేసింది నిహారిక.

Entertainment Aug 18, 2020, 10:47 AM IST

Mega Daughter Niharika Konidela Engagement PhotosMega Daughter Niharika Konidela Engagement Photos

మెగా వేడుక.. నిహారిక నిశ్చితార్థం (ఫోటో గ్యాలరీ)

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది. మెగా బ్రదర్‌ నాగబాబు కూతురు, హీరోయిన్ నిహారిక పెళ్లి త్వరలోనే జరగనుంది. ఇటీవల చైతన్య జొన్నలగడ్డతో నిహారిక నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. కరోనా కారణంగా నిరాడంబరంగా జరిగిన ఈ వేడుకకు అతికొద్ది మంది అతిథులు మాత్రమే హజరయ్యారు. తాజాగా ఈ వేడుక సంబంధించి మరిన్ని ఫోటోలు బయటకు వచ్చాయి.

Entertainment Aug 15, 2020, 12:34 PM IST

Mega Daughter Niharika Konidela Engagement PhotosMega Daughter Niharika Konidela Engagement Photos

నిహారిక ఎంగేజ్‌మెంట్‌.. సందడి చేసిన మెగా ఫ్యామిలీ (ఫోటోలు)

మెగా ఫ్యామిలీలో మరోసారి పండుగ వాతావరణం కనిపిస్తోంది. మెగా బ్రదర్‌ నాగబాబు కూతురు, హీరోయిన్‌ నిహారిక కొణిదెల ఎంగేజ్‌మెంట్‌ చైతన్య జొన్నలగడ్డతో ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబాల వారు మాత్రమే హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Entertainment Aug 13, 2020, 8:47 PM IST

Niharika and Chaitanya engagement held today in HyderabadNiharika and Chaitanya engagement held today in Hyderabad

మెగా డాటర్ కొణిదెల నిహారిక నిశితార్థం..!

మెగా డాటర్ నిహారిక పెళ్ళికి సిద్ధం అయ్యారు. కొద్దిరోజుల క్రితమే నిహారిక మరియు తండ్రి నాగబాబు ఈ పెళ్లిని ధృవీకరించారు. పోలీస్ అధికారి ప్రభాకర్ రావు కుమారుడు జొన్నలగడ్డ చైతన్యతో ఆమె వివాహం జరగనుంది. కాగా నిహారిక-చైతన్యల వివాహ నిశ్చితార్ధానికి ముహూర్తం కుదిరింది. 

Entertainment Aug 13, 2020, 4:13 PM IST

niharika going to marry Chaitanya jonnalagadda , pic is outniharika going to marry Chaitanya jonnalagadda , pic is out

మెగా డాటర్ నిహారిక పెళ్లి.. వరుడు ఇతనే...

కాగా.. తాజాగా అతని ఫోటో ఒకటి బయటకు వచ్చింది. నిహారిక తో అతను కలిసి దిగిన ఫోటో ఇప్పుడు బయటకు వచ్చేసింది. అతని పేరు చైతన్య జొన్నలగడ్డ. 

Entertainment Jun 19, 2020, 7:47 AM IST