Chain Snatching
(Search results - 16)Cartoon PunchOct 31, 2020, 2:40 PM IST
చైన్ స్నాచింగ్ కాదు.. ఉల్లి స్నాచింగ్
చైన్ స్నాచింగ్ కాదు.. ఉల్లి స్నాచింగ్
KarimanagarFeb 29, 2020, 3:50 PM IST
ఆమె ఇంట్లోంచి బయటకు రావడమే పాపం... పట్టపగలే నడిరోడ్డుపై...
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ఒంటరి మహిళను టార్గెట్ గా చేసుకుని నడిరోడ్డుపైనే బంగారాన్ని దోచ్చుకున్నారు.
TelanganaJan 29, 2020, 8:13 AM IST
దొంగ ప్రేమ జంట... పెప్పర్ స్ప్రే చల్లి బంగారం చోరీ
లగ్జరీ లైఫ్ కోసం ఇద్దరూ ఒకరి మరొకరు సాయం చేస్తూ.. రూపాయిలు కూడపెట్టుకుంటున్నారు. అయితే... ఆ రూపాయిలు దొంగతనాలు చేసి కూడపెట్టుకుంటున్నారు... ముఖ్యంగా ఒంటరి స్త్రీలను టార్గెట్ చేసి వీరు దోపిడీలు చేస్తుండటం విశేషం. కాగా... వీరిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు.
VijayawadaNov 16, 2019, 5:05 PM IST
చైన్ స్నాచర్ ను పట్టించిన వంశీ: నగదు రివార్డు అందించిన ఎస్పీ
చైన్ స్నాచర్ ను పట్టించిన యువకుడు వంశీని కృష్ణా జిల్లా ఎస్పీ అభినందించారు. అంతేకాకుండా వంశీకి నగదు బహుమతిని అందించారు. సీసీటీవీ కెమెరాల్లో చూసి నిందితుడి వివరాలను వంశీ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
DistrictsNov 14, 2019, 10:06 PM IST
VIDEO: విశాఖలో పట్టపగలే రెచ్చిపోయిన చెయిన్ స్నాచర్స్
విశాఖపట్నంలో పట్టపగలే అదీ నడిరోడ్డుపై దోపిడీదొంగలు రెచ్చిపోయారు. ఓ మహిళ మెడలోంచి భారీ బంగారు నగలను తస్కరించారు.
NATIONALOct 12, 2019, 5:22 PM IST
ఎవరైనా డోంట్ కేర్ : మోడీ సోదరుడి కుమార్తెపై చైన్ స్నాచర్ల ప్రతాపం
యువతులు, మహిళలనే లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతున్న ఈ చైన్ స్నాచర్లకు స్వయానా ప్రధాని సొంత సోదరుడి కుమార్తె బాధితురాలయ్యింది. దీనితో ఇప్పుడు ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
NATIONALAug 22, 2019, 11:32 AM IST
అమ్మాయే కానీ.. అబ్బాయిలా వేషం మార్చి...
ముఖ్యంగా ఢిల్లీలోని పార్కులు, బస్ స్టాపులు లక్ష్యంగా చేసుకొని అంజలి ఈ స్నాచింగులకు పాల్పడేది. ఓ వ్యక్తి అందించిన సమాచారం మేర పోలీసులు ఈ ఇద్దరు తోడు దొంగలను అరెస్టు చేశారు. అరెస్టు చేశాక ఆమె పరుషుడు కాదు మహిళ అని తెలిసింది.
TelanganaFeb 17, 2019, 10:06 AM IST
మహిళలే కాదు.. పురుషులను వదలని చైన్ స్నాచర్స్
ఇప్పటి వరకు చైన్ స్నాచింగ్ అంటే రోడ్డుపై వెళుతున్న మహిళల మెడలోని పుస్తెల తాడును తెంపుకుని వెళ్లడమే.. కానీ వరుస దొంగతనాలతో మహిళలు జాగ్రత్తపడుతుండటంతో దొంగల చూపు పురుషులపై పడింది.
TelanganaJan 3, 2019, 4:18 PM IST
నగర శివారులో మళ్లీ రెచ్చిపోయిన చైన్ స్నాచర్స్
హైదరాబాద్ నగర శివారులో మరోసారి గొలుసు దొంగలు రెచ్చిపోయారు. మేడ్చల్ జిల్లా కాప్రా ప్రాంతంలో ఒంటరిగా రోడ్డుపై నడుచుకుంటు వెళుతున్న ఓ మహిళ మెడలోంచి బంగారు గొలుసు లాక్కుని వెళ్లారు. దీంతో సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
TelanganaJan 2, 2019, 10:38 AM IST
ఎల్బీనగర్ చైన్ స్నాచింగ్స్: ఢిల్లీలో దొంగలను పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు
హైదరాబాద్ ఎల్బీ నగర్లో సంచలనం సృష్టించిన చైన్ స్నాచింగ్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ దోపిడీకి పాల్పడిన వారిలో ఇద్దరు దొంగలను హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఢిల్లీలో పట్టుకున్నారు.
TelanganaDec 28, 2018, 8:48 PM IST
హైదరాబాద్ చైన్ స్నాచింగ్ కేసులో పురోగతి...
హైదరాబాద్ లో గురువారం కలకలం సృష్టించిన వరుస చైన్ స్నాచింగ్ కేసును చేదించడంలో పోలీసులు పురోగతి సాధించారు. ఈ చైన్ స్నాచింగ్ కేసును సీరియస్ గా తీసుకున్న నగర పోలీసులు 24 గంటల్లోపే స్నాచర్లు వాడి బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. పాతబస్తీలోని భవాని నగర్ సమీపంలో ఓ ముళ్ల పొదల్లో ఈ మోటార్ సైకిల్ ను గుర్తించారు. దీని ఆధారంగా దుండగులను గుర్తించి, పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు.
Cartoon PunchDec 28, 2018, 2:15 PM IST
TelanganaNov 2, 2018, 6:17 PM IST
Jun 8, 2018, 4:29 PM IST
యూట్యూబ్ వీడియోలు చూసి చైన్ స్నాచింగ్ కు పాల్పడిన యువకులు
యూట్యూబ్... ఇంటర్నెట్ ప్రపంచంలో వీడియోల సముద్రం. ఇందులో అదీ, ఇదీ అని లేదు, ప్రతి విషయానికి సంబంధించిన వీడియోలు ఉంటాయి. ఈ వీడియోలు కొన్ని సందర్భాల్లో మంచిపనులకు ఉపయోగపడుతుండగా, మరికొన్నిసార్లు నేరగాళ్లకు ఉపయోగపడుతున్నాయి. ఇలా యూట్యూబ్ లో చైన్ స్నాచింగ్ ఎలా చేయాలో వీడియోలు చూసి ఇద్దరు యువకులు హైదరాబాద్ లో చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు.
Nov 13, 2017, 10:47 AM IST