Chahal Girl Friend  

(Search results - 4)
  • <p>Y Chahal RCB</p>

    Cricket20, Oct 2020, 4:28 PM

    చాహాల్‌ కోసం దుబాయ్‌లో వాలిన ధనుశ్రీ... పెళ్లికి ముందే ఆ ఏర్పాట్లు...

    IPL 2020: ఐపీఎల్‌లో అదరగొడుతున్నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సీనియర్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్. 9 మ్యాచుల్లో 13 వికెట్లు తీసిన చాహాల్, పర్పుల్ క్యాప్ రేసులో ఐదో స్థానంలో ఉన్నాడు. కొన్నాళ్ల దాకా ఇండియాలో ఉండి చాహాల్‌ను ఎంకరేజ్ చేసిన అతని గర్ల్ ఫ్రెండ్ ధనుశ్రీ, ఇప్పుడు దుబాయ్‌లో వాలిపోయింది.

  • <p>super over girl riana lalwani</p>

    Cricket19, Oct 2020, 10:35 PM

    సూపర్ ఓవర్‌లో మెరిసిన సూపర్ బ్యూటీ... ఎవరీ హాట్ గర్ల్...

    IPL 2020 సీజన్‌లో ఓ చారిత్రక మ్యాచ్‌కి వేదికైంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్. ఆధిక్యం చేతులు మారుతూ ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ సాగిన ఈ సూపర్ థ్రిల్లర్ మ్యాచ్‌లో టీవీలో కనిపించిన ఓ అమ్మాయి, అందరి మనసులు గెలుచుకుంది. 

  • <p>యజ్వేంద్ర చాహాల్, అతని ప్రియురాలు ధనుశ్రీ వర్మ</p>

    Cricket2, Oct 2020, 4:49 PM

    IPL 2020: గర్ల్ ఫ్రెండ్‌తో చాహాల్... క్యూట్ ఫోటోకి‌ హాట్ కొటేషన్...

    యజ్వేంద్ర చాహాల్.... భారత జట్టులో తుంటరి,మహా అల్లరోడు. చాహాల్ ఎక్కడుంటే అక్కడ హంగామా మామూలుగా ఉండదు. మనోడి తిక్కకి ఫ్లాట్ అయ్యి, పడిపోయింది టిక్ టాక్ స్టార్ ధనశ్రీ వర్మ. ప్రియురాలితో ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్న చాహాల్.. ప్రస్తుతం ఐపిఎల్‌లో కోసం దుబాయ్‌లో ఉన్నాడు. 

  • <p>చాహాల్, ధనశ్రీ వర్మ</p>

    Cricket23, Sep 2020, 5:28 PM

    IPL 2020: చాహాల్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్... టీవీ ముందు ఆమె ఏం చేసిందంటే...

    ఐపీఎల్ సీజన్ క్రికెట్ ఫ్యాన్స్‌కు కావాల్సినంత మజా అందిస్తోంది. ఇప్పటిదాకి జరిగిన అన్ని మ్యాచులు ఆసక్తికరంగా సాగుతూ ఎంతో కొంత ఉత్కంఠ రేపాయి. గత సీజన్‌లో వరుసగా డబుల్ హ్యాట్రిక్ పరాజయాలు అందుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఈ సీజన్‌ను గెలుపుతో ఆరంభించింది.