Chadarangam  

(Search results - 8)
  • అనవసరమైన గొడవలు ఎందుకు..

    News20, Feb 2020, 12:05 PM

    వెబ్ సిరీస్ కి మోహన్ బాబు స్టోరీ.. అన్నగారి కధే?

    మోహన్ బాబు...నటుడుగా ఊహించని ఎత్తుకు ఎదిగారు. ఆయన డైలాగు చెప్తూంటే నోరు వెళ్లబెట్టుకుని వినాల్సిందే. ఓ ప్రత్యేకమైన డిక్షన్ తో తనకంటూ పరిశ్రమలో ఓ స్దానం ఏర్పాటు చేసుకున్న ఆయన గత కొంతకాలంగా సైలెంట్ గా ఉంటున్నారు. కొన్ని ప్రాజెక్టులు ప్రకటించారు కానీ అవేమీ తెర రూపం దాల్చలేదు.

  • NTR

    News18, Feb 2020, 7:20 PM

    ఎన్టీఆర్ నిజ జీవిత కఠోర వాస్తవాలతో వెబ్ సీరిస్

    నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో రెండు సినిమాలు ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ చేసారు. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ రెండు డిజాస్టర్స్ అయ్యాయి.

  • manchu vishnu

    News17, Jan 2020, 6:56 PM

    ట్రైలర్ లో ఆ పొలిటీషయన్ ని టార్గెట్ చేస్తూ మంచు విష్ణు

    ప్రస్తుతం తెలుగు నాట సినిమాలకే కాదు.. వెబ్‌ సిరీస్‌లకూ ప్రస్తుతం మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో స్టార్‌ హీరోలు, హీరోయిన్లు సైతం వెబ్‌ సిరీస్‌లు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. పెద్ద నిర్మాణ సంస్థలు వీటిని నిర్మించడానికి ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. 

  • manchu vishnu

    News13, Jan 2020, 4:14 PM

    మంచు విష్ణు 'చదరంగం'.. డేట్ ఫిక్స్ చేశారు!

    రీసెంట్‌గా స‌మంత కూడా 'ది ఫ్యామిలీ మెన్'అ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఇప్పుడు టాలీవుడ్ హీరో మంచు విష్ణు.. ఈ  వెబ్ సిరీస్ లను నిర్మించే బాధ్యత తీసుకున్నాడు. తన సొంత బ్యానర్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీలో 'చదరంగం' అనే పేరుతో ఓ వెబ్‌ సిరీస్‌ నిర్మిస్తున్నారు.

  • KOTA
    Video Icon

    Entertainment13, Dec 2019, 2:28 PM

    Kota SrinivasaRao on Gollapudi : అనుకోకుండా నటుడయ్యారు...

    గొల్లపూడి మరణం మీద నటుడు కోటాశ్రీనివాసరావు స్పందించారు. అందరూ పోతారు..

  • Gollapudi Maruthi Rao

    News12, Dec 2019, 4:25 PM

    రత్నాన్ని కోల్పోయాం.. గొల్లపూడి మృతికి మహేష్ బాబు, అనుష్క సంతాపం!

    ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు గురువారం రోజు మృతి చెందిన సంగతి తెలిసిందే. అనారోగ్యం కారణంగా మారుతీ రావు చెన్నైలో చికిత్స పొందుతూ కన్ను మూశారు. మారుతీరావు మృతి చెందడంతో గొప్ప నటుడిని కోల్పోయామని టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.

  • నితిన్ - అందదున్ రీమేక్ కి డైరెక్టర్ గా హరీష్ శంకర్ సెలెక్ట్ అయినట్లు టాక్

    News19, Oct 2019, 12:01 PM

    నితిన్ కి ఈ టైటిల్స్ ఏంటి.. సరైందే దొరకటం లేదా?

    నితిన్ – చంద్ర‌శేఖ‌ర్ యేలేటి కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. భ‌వ్య ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం  ప్ర‌స్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. మరో ప్రక్క ఈ సినిమాకి సరైన  టైటిల్ పెట్ట‌డం కోసం చిత్ర‌ం టీమ్ త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతోంది. 

  • manchu vishnu

    ENTERTAINMENT17, Jul 2019, 11:06 AM

    మంచు విష్ణు షాక్ ఇవ్వబోతోంది ఎవరికో..?

    మంచు విష్ణు త్వరలో తాను కొంతమందికి షాక్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.