Century  

(Search results - 40)
 • Rohit Sharma

  Off the Field17, Jun 2019, 10:52 AM IST

  క్రెడిట్ కూతురికి ఇచ్చేసిన రోహిత్ శర్మ

  తన కూతురు సమైరా శర్మ వల్లే తాను రాణిస్తున్నట్లు రోహిత్‌ శర్మ తెలిపాడు. కూతురు పుట్టడంతో తన దశ, దిశ మారిందని, అంతా కలిసొస్తుందని అన్నాడు. ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ (113 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 140 పరుగులు) అ‍ద్భుతమైన సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

 • Rohit scored his 100 off 85 balls

  Specials16, Jun 2019, 7:58 PM IST

  సైమండ్స్ తర్వాత రోహిత్ శర్మనే: కోహ్లీ సరసన కూడా...

  ప్రపంచ చరిత్రలో పాక్‌పై రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా రోహిత్ శర్మ ఘనత సాధించాడు. పాక్‌పై ప్రపంచ కప్ పోటీల్లో అత్యధిక వ్యక్తిగత పరుగుల సాధించిన రికార్డు ఆస్ట్రేలియా ఆటగాడు ఆండ్రూ సైమండ్స్‌ పేరిట ఉంది.

 • rohit

  CRICKET6, May 2019, 3:11 PM IST

  అందుకోసమే హాఫ్ సెంచరీ... తనకే అంకితం: రోహిత్

  ఐపిఎల్ 2019 చివరి లీగ్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఓవైపు కోల్‌కతా ప్లేఆఫ్ ఆశలపై నీళ్లు చల్లుతూనే మరోవైపు  చెన్నై, డిల్లీలను వెనక్కినెట్టి పాయింట్స్ టేబుల్ లో టాప్ కు చేరుకుంది. ఇలా సొంతగడ్డపై భారీ విజయాన్ని అందుకోవడంలో ముంబై కెప్టెన్  రోహిత్ శర్మ ముఖ్య  పాత్ర పోషించాడు. లక్ష్యచేధనలో హాఫ్ సెంచరీతో అదరగొడుతూ మ్యాచ్  చివరివరకు నిలిచి ముంబైని విజయతీరాలకు చేర్చాడు. ఇలా తాను హాఫ్ సెంచరీతో అదరగొట్టడానికి తన గారాలపట్టి మైదానంలోనే  వుండటమే కారణమని రోహిత్ వెల్లడించాడు.  

 • sanju samson

  SPORTS30, Mar 2019, 12:35 PM IST

  సెంచరీల వీరులు.. విరాట్, సెహ్వాగ్ సరసన సంజు శాంసన్

  రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్ మెన్ సంజు శాంసన్ ఇప్పుడు అరుదైన రికార్డును సాధించాడు. 

 • will jacks

  SPORTS22, Mar 2019, 2:06 PM IST

  రికార్డ్.. 25బంతుల్లో సెంచరీ..!

  ఇంగ్లండ్  యువ క్రికెటర్ విల్ జాక్స్.. రికార్డ్ సృష్టించాడు. తన బ్యాటింగ్ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేశాడు. 

 • virat kohli

  CRICKET5, Mar 2019, 4:00 PM IST

  కోహ్లీ కెరీర్లో గుర్తుండిపోయే హాఫ్ సెంచరీ... వన్డేల్లో అరుదైన ఘనత

  నాగ్ పూర్ వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ లో సాధించిన హాఫ్ సెంచరీతో కోహ్లీ వన్డే కెరీర్లో 50వ అర్థశతకం పూర్తయింది. ఇలా కోహ్లీ వన్డే రికార్డుల సరసన ఈ హాఫ్ సెంచరీల రికార్డు కూడా చేరింది. 

 • pujara

  CRICKET21, Feb 2019, 4:48 PM IST

  జిడ్డుగానే కాదు.. విధ్వంసం కూడా: 61 బంతుల్లో సెంచరీ కొట్టిన పుజారా

  ద్రవిడ్ తర్వాత అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు తెరపైకి వచ్చాడు పుజారా. తక్కువ వేగంతో పరుగులు చేయడంతో పాటు .... సుధీర్ఘ ఇన్నింగ్సులు ఆడటంతో నిపుణుడిగా పుజారా తక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చుకున్నాడు

 • smriti

  CRICKET10, Feb 2019, 11:52 AM IST

  కివీస్‌కు చుక్కలు చూపిన సృతీ..సెంచరీ మిస్

  మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మహిళల జట్ల మధ్య హామిల్టన్‌లో జరుగుతున్న చివరి టీ20లో భారత స్టార్ ఓపెనర్ స్మృతీ మంధాన కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన భారత్‌కు స్మృతీ ధాటిగా ఆడింది.

 • smriti

  CRICKET6, Feb 2019, 1:02 PM IST

  ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ... 20లలో స్మృతి రికార్డ్..!!

  టీమిండియా మహిళా క్రికెటర్, స్టార్ ఓపెనర్ స్మృతీ మంధాన మరోసారి రికార్డుల్లోకి ఎక్కారు. న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్‌లో జరిగిన తొలి టీ20లో వేగవంతమైన అర్థసెంచరీని నమోదు చేశారు. న్యూజిలాండ్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బ్యాటింగ్‌కు దిగిన భారత్‌‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.

 • india win odi series

  CRICKET18, Jan 2019, 4:46 PM IST

  వ్యక్తిగత రికార్డులు కాదు...జట్టు గెలుపే ముఖ్యమని నిరూపించిన ధోని

  మెల్ బోర్న్ వన్డేలో భారత జట్టును విజయతీరాలకు చేర్చడంతో టీంఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ముఖ్య పాత్ర పోషించారు. ఇలా ఆసాంతం వన్డే సీరిస్‌లో రాణించి టీంఇండియా గెలుపులో కీలకంగా వ్యవహరించాడు. అయితే ఈ మ్యాచ్ ద్వారా ధోని మరోసారి తనకు వ్యక్తిగత రికార్డులు ముఖ్యం కాదని...జట్టు విజయమే ముఖ్యమని నిరూపించాడు. 

 • Shaun Marsh

  SPORTS16, Jan 2019, 10:42 AM IST

  అడిలైడ్ టెస్ట్... షాన్ మార్ష్ సెంచరీ సెంటిమెంట్

  భారత్‌తో అడిలైడ్ ఓవల్ మైదానంలో జరిగిన రెండో వన్డేలో ఆసీస్ ఆటగాడు షాన్ మార్ష్ చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయాడు. అతడి దెబ్బకు ఆసీస్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.

 • mayank

  CRICKET26, Dec 2018, 10:00 AM IST

  అరంగేట్రంలోనే మయాంక్ రికార్డ్

  బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌లో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ నిలకడగా ఆడుతోంది. ముఖ్యంగా ఈ మ్యాచ్ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన మయాంక్ అగర్వాల్ అర్థసెంచరీ చేశాడు

 • kohli

  CRICKET16, Dec 2018, 11:17 AM IST

  టెస్టుల్లో 25వ సెంచరీ బాదిన కోహ్లీ

  ఈ ఏడాది టెస్టులు, వన్డేలు అన్న తేడా లేకుండా భీకర ఫాంలో ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ... తన ఫాంను ఆస్ట్రేలియాలోనూ కంటిన్యూ చేస్తున్నాడు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో పెర్త్‌లో జరుగుతున్న రెండో టెస్టులో విరాట్ సెంచరీ సాధించాడు