Centre  

(Search results - 131)
 • Abhijit Banerjee's

  business22, Oct 2019, 5:46 PM IST

  "సెంటర్స్ ఈక్విటీని తగ్గించండి": అభిజిత్ బెనర్జీ

  డిఫాల్ట్ కేసులలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సివిసి) దర్యాప్తు భయం బ్యాంకింగ్ వ్యవస్థను స్తంభింపజేసింది మరియు బ్యాంకర్లు రుణాలు ఇవ్వడానికి ఇష్టపడరు.

 • Andhra Pradesh11, Oct 2019, 10:27 AM IST

  జగన్ మాటలే బీజేపీ అస్త్రం.... కేంద్రం చేతికి పోలవరం..?

  అప్పుడు జగన్ చేసిన కామెంట్స్ ని ఇప్పుడు బీజేపీ తమకు ఆయుధాలుగా మార్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. శుక్రవారం ప్రాజెక్టు ప్రాంతంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలోని బృందం పర్యటించనుంది. అక్కడి వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి.. ఈ నెల 13న (ఆదివారం) ఢిల్లీలో కేంద్ర జల శక్తి మంత్రి షెకావత్‌ను కలసి మెమోరాండం సమర్పించనుంది.

 • NRI11, Oct 2019, 7:55 AM IST

  థాయిలాండ్ లో ఇండియన్ టెక్కీ మృతి... ఆఖరి చూపు కోసం..

   తమ కుమార్తె మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి సహాయం చేయాలంటూ స్థానిక ఎమ్మెల్యే అలోక్ చతుర్వేదిని సహాయం కోరారు. దీంతో ఆయన వారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కమల్ నాథ్, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు.
   

 • devika-rani

  Telangana6, Oct 2019, 2:09 PM IST

  ఈఎస్ఐ స్కాం: వెంకటేశ్వర హెల్త్ సెంటర్‌‌ యజమాని అరెస్ట్

  ఈఎస్ఐ స్కాంలో ఆదివారం నాడు హైద్రాబాద్‌ సుచిత్రలోని వెంకటేశ్వర హెల్త్ సెంటర్‌లో  ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. వెంకటేశ్వర హెల్త్ సెంటర్ యజమాని అరవింద్ రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.

 • NATIONAL16, Sep 2019, 2:50 PM IST

  కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై జయంతి సందర్భంగా తమిళనాడులో జరిగే కార్యక్రమానికి ఫరూక్ అబ్దుల్లా రావాలని భావించారు. ఆయన వస్తారని అందరూ అనుకున్నారు. అయితే... ఆయన రాలేదు.  ఆయన ఆచూకీ కోసం ఎండీఎంకే అధినేత వైగో ప్రయత్నించగా లభించలేదు. దీంతో ఆయన సుప్రీం కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్‌ను దాఖలు చేశారు. 
   

 • Guntur10, Sep 2019, 12:22 PM IST

  వైసీపీ బాధితుల తరలింపుకు యత్నం: బాబు వస్తేనే కదులుతామంటున్న జనం

  అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో పోలీస్ శాఖ స్పందించింది. ఆర్డీవో, అదనపు ఎస్పీ పునరావాస కేంద్రాలకు వెళ్లి.. బాధితులకు అండగా నిలుస్తామని ప్రకటించారు. అయినప్పటికీ టీడీపీ శ్రేణులు బెట్టు వీడకపోవడంతో మంగళవారం మరోసారి పోలీసులు చర్చలు జరిపారు. బాధితులను పోలీస్ భద్రత మధ్య స్వగ్రామాలకు తరలించేందుకు అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను చేశారు.

 • Amit Shah

  NATIONAL9, Sep 2019, 10:40 AM IST

  ఉత్కంఠకు తెర: ఆర్టికల్ 371 జోలికి వెళ్లమన్న అమిత్ షా

  జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో .. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేకహోదా కల్పించే ఆర్టికల్ 371 సైతం రద్దు చేస్తారని వస్తున్న వార్తలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెరదించారు. తాము ఎట్టిపరిస్ధితుల్లో ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 371 జోలికి వెళ్లబోమని షా స్పష్టం చేశారు.

 • east

  OPINION29, Aug 2019, 6:39 PM IST

  కూతవేటు దూరంలో మిస్సైల్ టెస్టింగ్ సెంటర్: రాజధానిగా అమరావతి సేఫ్ కాదా...

  ఓడిస్సాలోని బాలసోర్ క్షిపణి ప్రయోగ కేంద్రం రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ నగరానికి 150 కిమీ. దూరంలో వుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో గుల్లలమోద వద్ద 260 ఎకరాల్లో మడ అడవుల మధ్య రాబోతున్న ఈ కొత్త కేంద్రం, ప్రతిపాదిత రాజధాని అమరావతికి 50 కి.మీ. ‘ఎయిర్ డిస్టెన్స్’ లోపు గానే ఉంటుంది. రేపు రాజధాని ఈ మిస్సైల్ కేంద్రానికి ఇంత తక్కువ దూరంలో ఉండడం, రక్షణ కోణంలో అది ఎంతమేర భద్రం అనే అంశం ఆయా రంగాల నిపుణులు మాత్రమే స్పష్టం చేయవలసిన అంశం.

 • దానికితోడు అమరావతి భూసేకరణలో అవినీతి చోటు చేసుకుందని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపిస్తున్నారు. రాజధాని ఒక్క సామాజికవర్గానికి చెందింది కాదని అంటూ చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులను ఆయన లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు. అమరావతి పేరుతో పెద్ద యెత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు భూములు కొనుగోలు చేసినట్లు, అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు ఆయన చెబుతున్నారు. తద్వారా ఇతర సామాజిక వర్గాలను జగన్ ప్రభుత్వం తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతికి చెల్లు చీటి పలికితే చంద్రబాబు పాదముద్రలు గానీ ఆయన ప్రతిష్ట గానీ లేకుండా పోతుంది. క్రమంగా ప్రజలు చంద్రబాబు పేరును మరిచిపోయే అవకాశం ఉంటుంది.

  Andhra Pradesh29, Aug 2019, 4:58 PM IST

  వైసిపి బాధితులకు పునరావాసకేంద్రం: చంద్రబాబు సంచలన ప్రకటన

  వైఎస్ఆర్‌సీపీ నేతల దాడులకు గురైన తమ పార్టీ కార్యకర్తలకు ఆశ్రయం కల్పిస్తామని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్రకటించారు.రాష్ట్రంలో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయన్నారు.

 • కర్ణాటక రాజకీయాలను తెలంగాణలో చేయాలంటే బిజెపి టీఆర్ఎస్ ను నిట్టనిలువునా చీల్చాల్సి ఉంటుంది. అయితే, కొంత మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో, ఎంపీలతో బిజెపి ఢిల్లీ నాయకులు మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ నాయకులు కూడా చెబుతున్నారు. కాంగ్రెసు నేతలతో కూడా వారు మాట్లాడుతున్నట్లు సమాచారం. ఈ స్థితిలోనే కేసీఆర్ మంత్రివర్గ విస్తరణను వాయిదా వేస్తూ వస్తున్నారనే ప్రచారం సాగుతోంది.

  Telangana27, Aug 2019, 11:06 AM IST

  దోస్తీ కటీఫ్: కేసీఆర్ కు దొరకని మోడీ అపాయింట్ మెంట్

  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  రెండో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత  కేంద్రంతో వ్యవహరించే తీరులో మార్పులు వచ్చినట్టుగా  రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. బీజేపీ నేతల్లో కూడ అదే తీరు కన్పిస్తోంది.

 • jagan

  Andhra Pradesh21, Aug 2019, 6:52 AM IST

  తగ్గని జగన్: పోలవరం అథారిటీకి కౌంటర్

  :పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు  రివర్స్ టెండరింగ్ ఆహ్వానించడంపై ఏపీ ప్రభుత్వం తన వాదనను విన్పిస్తోంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) వాదనలను ఏపీ సర్కార్ తోసిపుచ్చుతోంది. ఏ కారణాలతో రివర్స్ టెండర్లకు వెళ్లాల్సి వచ్చిందో పీపీఏ సీఈఓకు ఏపీ సర్కార్ లేఖ రాసింది. 

 • NATIONAL16, Aug 2019, 11:06 AM IST

  ఆర్టికల్ 370 రద్దు: పిటిషనర్‌పై సుప్రీం అసహనం

  ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

 • NATIONAL10, Aug 2019, 1:06 PM IST

  ఆర్టికల్ 370 రద్దు: సుప్రీంకోర్టుకెక్కిన ఒమర్ అబ్దుల్లా పార్టీ

  కాశ్మీర్ మీద కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ ను నేషనల్ కాన్ఫరెన్స్ పార్లమెంటు సభ్యులు అక్బర్ లోనే, హస్నైన్ మసూదీ దాఖలు చేశారు. 

 • modi-kejriwal

  NATIONAL5, Aug 2019, 3:43 PM IST

  కశ్మీర్ విభజన.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ షాకింగ్ ట్వీట్

   ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. కాంగ్రెస్ తోపాటు మరికొన్ని పార్టీలు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. కొన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. అయితే... బీజేపీ పేరు చెబితేనే మండిపడే కేజ్రీవాల్ ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించడం గమనార్హం.

 • Ladakh

  NATIONAL5, Aug 2019, 12:21 PM IST

  370 ఆర్టికల్ రద్దు: చట్టసభ లేని లడఖ్

   జమ్మూ కాశ్మీర్ ను కేంద్రం  ముక్కలు చేసింది. జమ్మూకాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చేసింది. సోమవారం నాడు క్షణాల్లోనే  ఈ ప్రక్రియ పూర్తైంది. లడఖ్‌పై పూర్తి అధికారం లెఫ్టినెంట్ గవర్నర్‌కే ఉంటుంది.