Central Government  

(Search results - 48)
 • కేసీఆర్‌ను సరిగ్గా లాక్ చేయడానికి తమకు ఇంతకన్నా మంచి సమయం మళ్లీ రాదని బీజేపీ నేతలు భావిస్తున్నారు. తెలంగాణలో పరిస్థితిని ఢిల్లీ స్థాయిలో నిశితంగా గమనిస్తున్నారు. ఇక సరైన సమయంలో సంధించడానికి బ్రహ్మాస్త్రం గవర్నర్ తమిళిసై ఎలాగు ఉన్నారు. ఇప్పటికే ఆర్టీసీ సమ్మె, ఉద్యోగుల మూకుమ్మడి తొలగింపుపై చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ బీజేపీ నేతలు ఇప్పటికే గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రెండు, మూడు రోజులు వేచి చూసి ఈ వ్యవహారంపై తమిళిసై నేరుగా రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  Telangana15, Oct 2019, 11:07 AM IST

  గవర్నర్ సౌందరరాజన్ కు కేంద్రం నుంచి పిలుపు: తెలంగాణలో పరిస్థితిపై ఆరా

  తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్రం ఆరా తీసినట్లు తెలుస్తోంది. అందువల్లే ఢిల్లీ నుంచి గవర్నర్ కు పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. కేంద్రం ఆదేశాలతోనే సౌందరరాజన్ ఢిల్లీ బయలుదేరినట్లు సమాచారం. 
   

 • గత నెల 30వ తేదీన ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేశారు.ఈ నెల 8వ తేదీన మంత్రివర్గాన్ని జగన్ విస్తరించనున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు కేబినెట్‌‌లో ప్రాధాన్యత కల్పించనున్నారు. కనీసం ఒక్కో జిల్లాకు కనీసం ఒక్కరికి చోటు దక్కనుంది. అవసరమైతే ఇద్దరికి చోటు దక్కే అవకాశం లేకపోలేదు.

  Andhra Pradesh14, Oct 2019, 12:26 PM IST

  స్టీఫెన్ రవీంద్ర, శ్రీలక్ష్మిలకు కేంద్రం షాక్: జగన్ రంగంలోకి దిగినా కదలని ఫైళ్లు

  పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం జగన్ విజ్ఞప్తిని సానుకూలంగా అంగీకరించినప్పటికీ కేంద్రం అంగీకరించకపోవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. జగన్ తో కేంద్రం అమితుమీకి సిద్ధమంటున్నట్లుందని గుసగుసలాడుకుంటున్నారు. 
   

 • Andhra Pradesh12, Oct 2019, 12:48 PM IST

  స్థానికత గడువు మరో రెండేళ్ల పెంపు: నోటిఫికేషన్ విడుదల

  నూతన ఉత్తర్వుల ప్రకారం 2021 జూన్ 2వతారీఖు లోపు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చినవారు అక్కడ స్థానికతను పొందవచ్చు. దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్య ఉద్యోగావకాశాల్లో రేజర్వేషన్లు కల్పిస్తారు. 

 • ys jagan

  Andhra Pradesh31, Aug 2019, 6:26 PM IST

  జగన్ ప్రభుత్వానికి కేంద్రం షాక్

  పీపీఏల రద్దుపై అప్పిలేట్ ట్రిబ్యునల్ ను ఎస్ బీఈ, అయన,స్పింగ్ కంపెనీలు ఆశ్రయించారు. కేసును విచారించిన అప్పిలేట్ ట్రిబ్యునల్  ధరల స్వీకరణ పిటీషన్ ఉపసంహరణను తప్పుపట్టింది. 

 • vallabhaneni balashowry

  Andhra Pradesh31, Aug 2019, 2:44 PM IST

  హెడ్ క్వార్టర్ తెలంగాణలో ఏర్పాటు చేయండి : కేంద్రానికి వైసీపీ ఎంపీ లేఖ

  ఆంధ్రాబ్యాంక్ ను విలీనం చేయెద్దని కోరారు. విలీనం తప్పనిసరైతే యూనియన్ బ్యాంక్ ను ఆంధ్రాబ్యాంకులో విలీనం చేయాలని కోరారు. అంతేకాదు ఆంధ్రాబ్యాంకు హెడ్ క్వార్టర్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరారు. 
   

 • మరి ప్రభుత్వమేమో మేము అంత తీసుకోవడం లేదు మా ఫిస్కల్ డెఫిసిట్ (ద్రవ్య లోటు) టార్గెట్లను మేము ఎప్పుడూ దాటలేదు అని లెక్కలు చూపెడుతుంది. (ప్రభుత్వం తన ఆదాయానికి మించి ఖర్చు పెడుతుంది. ఆ అదనపు మొత్తాన్ని అప్పుగా తీసుకుంటుంది. దీన్నే ద్రవ్య లోటు అంటూంటాము.) ఈ 2019-20 సంవత్సరానికి గాను ప్రభుత్వం జి డి పి లో 3.3శాతం మాత్రమే అప్పుగా తీసుకోనున్నట్టు ప్రకటించింది. కానీ వాస్తవానికి అసలు నిజాలు వేరు.

  business27, Aug 2019, 11:18 AM IST

  కేంద్రాన్ని ఆదుకున్న ఆర్‌బీఐ: రూ.1.76 లక్షల కోట్ల బదిలీకి గ్రీన్‌సిగ్నల్

  మందగమనం వైపుగా వెళ్తున్న భారత ఆర్ధిక వ్యవస్థను నిలబెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ చర్యలు ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వానికి రూ.1.76 లక్షల కోట్ల మేర డివిడెండ్లు, అదనపు నిధులను బదిలీ చేయడానికి ఆర్‌బీఐ బోర్డు ఆమోదముద్ర వేసింది. 

 • Andhra Pradesh23, Aug 2019, 8:21 PM IST

  రివర్స్ టెండరింగ్ పై పీపీఏ క్లారిటీ : కేంద్రానికి 12 పేజీల నివేదిక అందజేత

  నివేదికలో రివర్స్ టెండరింగ్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రాజెక్టు ఇప్పటికే నాలుగేళ్లు ఆలస్యమైందని ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న రివర్స్ టెండరింగ్ వ్యవహారం వల్ల న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని స్పష్టం చేసింది.  

 • అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాగా వేయాలని భావిస్తున్న బిజెపి వల్ల దీర్షకాలికంగా వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా ముప్పు తప్పకపోవచ్చు. వచ్చే ఎన్నికల నాటికి బలోపేతం కావడానికి బిజెపి దశలవారీగా తన వ్యూహాన్ని అమలు చేసే అవకాశాలున్నాయి. అందుకు బిజెపి నేతలు భారీ స్కెచ్ వేసి అమలు చేయడం ప్రారంభించారు.

  Andhra Pradesh7, Aug 2019, 8:46 PM IST

  పోలవరంపై జగన్ సర్కార్ కి కేంద్రం షోకాజ్

  ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ అనుమతుల్ని ఉల్లంఘించారంటూ చెన్నై పర్యావరణ శాఖ అధికారులు కేంద్రానికి నివేదిక సమర్పించారు. దాంతో పోలవరం, దాని అనుబంధ ప్రాజెక్టులపై కేంద్ర పర్యావరణ శాఖ తనిఖీలు నిర్వహించింది. 2005లో నాటి పర్యావరణ అనుమతుల్ని ఉల్లంఘించినట్లు కేంద్రం నిర్థారించింది. 

 • article 370 Suresh Raina

  CRICKET6, Aug 2019, 4:18 PM IST

  ఆర్టికల్ 370 రద్దు...కశ్మీరీ పండిత్ క్రికెటర్ రైనా ఏమన్నాడంటే

  జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను  కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని కశ్మీరీ పండిత్ కుటుంబానికి చెందిన క్రికెటర్ సురేష్ రైనా స్వాగతించాడు.   

 • kamal hassan

  ENTERTAINMENT6, Aug 2019, 1:19 PM IST

  కాశ్మీర్ విభజన.. తప్పంటున్న కమల్ హాసన్!

  జమ్ము కశ్మీర్ విభజనను నటుడు కమలహాసన్ తీవ్రంగా వ్యతిరేకించారు.

 • stephen ravindra

  Andhra Pradesh31, Jul 2019, 12:06 PM IST

  స్టీఫెన్ రవీంద్రకు లైన్ క్లియర్: జగన్ కొలువులోకి రేపోమాపో

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటలిజెన్స్ చీఫ్ గా స్టీఫెన్ రవీంద్ర నియామకానికి లైన్ క్లియరైంది. ఇంటర్ స్టేట్ డిప్యూటేషన్‌కు కేంద్ర హోంశాఖ బుధవారంనాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

 • kcr

  Telangana5, Jul 2019, 6:28 PM IST

  ఎర్రమంజిల్ కూల్చివేతపై కేంద్రం ఆగ్రహం: కేసీఆర్ సర్కార్ కు అక్షింతలు

  ఫిర్యాదులను పరిశీలించిన కేంద్రం సాంస్కృతిక శాఖ రాష్ట్ర పురావస్తు శాఖపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎర్రమంజిల్ పై రాద్ధాంతం జరుగుతున్నా తమకు సంబంధం లేదన్నట్లుగా ఎందుకు మౌనంగా ఉన్నారంటూ పురావస్తు శాఖ అధికారులకు అక్షింతలు వేసింది.  ఇకనైనాప్రేక్షక పాత్రకు స్వస్తి పలికి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 

 • Rajashekar
  Video Icon

  Telangana15, May 2019, 2:39 PM IST

  మిషన్ భగీరథ పనులను పరిశీలించిన కేంద్ర బృందం(వీడియో)

  వివిధ రాష్ట్రాల్లోని తాగునీటి పథకాల పనితీరును పరిశీలించేందుకు కేంద్ర తాగునీటి విభాగం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ కేంద్ర తాగునీటి విభాగం డిప్యూటీ సలహాదారు రాజశేఖర్ , మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల వెళ్లారు. నాగసాల లో నిర్మించిన నీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించారు. నీటి శుద్ధి ప్రక్రియను చూసారు. అక్కడి నుంచి కేతిరెడ్డి పల్లె , నందారం గ్రామాల్లో, భగీరథ నీటి సరఫరా పై గ్రామస్తుల అభిప్రాయం తెలుసుకున్నారు. నీటి నాణ్యత, సరఫరా సమయం గురించి అడిగారు. భగీరథ నీళ్లు వచ్చినప్పటి నుంచి తమకు కష్టాలు తీరినాయని గ్రామస్తులు చెప్పారు. భగీరథ నీళ్లు బాగున్నాయన్న గ్రామస్తులు, తాము అవే నీటిని తాగుతున్నామని చెప్పారు.

 • NATIONAL21, Apr 2019, 10:44 AM IST

  కేంద్రంలో మళ్లీ మాదే అధికారం: రాంమాధవ్

  కేంద్రంలో  మరోసారి మోడీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కానుందని ఆ పార్టీ నేత రాం మాధవ్ అభిప్రాయపడ్డారు. విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా కూడ తమ పార్టీ అధికారంలోకి రాకుండా అడ్డుకోలేరని ఆయన చెప్పారు.

 • bb patil

  Telangana12, Feb 2019, 4:14 PM IST

  శివకుమార స్వామికి భారతరత్న ఇవ్వాలి: టీఆర్ఎస్ ఎంపీ డిమాండ్

  అనారోగ్యంతో ఇటీవలే తుదిశ్వాస విడిచిన శ్రీసిద్దగంగ మఠాధిపతి  శివకుమార స్వామికి భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ కు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఆద్యాత్మిక గురువు, సామాజిక సేవకులైన శివకుమారస్వామి భారతరత్న ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తరువాత చాలా మంది రాజకీయ నాయకులు, ఆద్యాత్మికవేత్తలు కూడా కుమార స్వామి ప్రతిపాదనకు మద్దతు పలికారు. తాజాగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ఎంపీ ఏకంగా లోక్ సభలో ఈ అంశంపై ప్రసంగించారు.