Central Bank  

(Search results - 24)
 • undefined

  business1, Sep 2020, 1:44 PM

  రుణాల మార‌టోరియం మరో రెండేళ్ల వ‌ర‌కు పొడిగింపు..! : కేంద్రం

   సెప్టెంబర్ 1 నుంచి మారటోరియం గడువు ముగియడంతో తిరిగి లోన్ల ఈఎంఐలు కట్టాల్సిన పరిస్థితులు ఏర్ప‌డుతున్నాయి. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్క్యులర్ ప్రకారం తాత్కాలిక రుణ నిషేధాన్ని రెండేళ్ల వరకు పొడిగించవచ్చని ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. 

 • undefined

  business25, Aug 2020, 6:09 PM

  ఒక్క 2వేల నోట్ కూడా ముద్రించలేదు: ఆర్‌బిఐ

  చెలామణిలో ఉన్న  2వెల కరెన్సీ నోట్ల సంఖ్య 2018 మార్చి చివరి నాటికి 33,632 లక్షల నోట్ల నుండి 2019 మార్చి చివరి నాటికి 32,910 లక్షల నోట్లకు, 2020 మార్చి చివరి నాటికి 27,398 లక్షల నాట్లకు పడిపోయిందని నివేదిక తెలిపింది.

 • undefined

  business19, Aug 2020, 3:33 PM

  ఐసీఐసీఐ బ్యాంకులో చైనా భారీ పెట్టుబడులు.. ఏకంగా 15 వేల కోట్లు..

  క్వాలిఫైడ్ ఇన్స్ టిట్యూషనల్ ప్లేస్ మెంట్ ఒప్పందం కింద దీనిపై చైనా సెంట్రల్ బ్యాంకు అధికారులు సంతకాలు చేశారు. 357 పెట్టుబడిదారులలో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఒకటి, ఇందులో దేశీయ మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు, గ్లోబల్ ఇనిస్టిట్యూషన్లు ఉన్నాయి. 

 • undefined

  business4, Aug 2020, 10:46 AM

  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కొత్త సీఈఓగా శశిధర్ జగదీషన్..

  హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కు గత రాత్రి సెంట్రల్ బ్యాంక్ నుండి అనుమతి లభించినట్లు సమాచారం. శశిధర్ జగదిషన్ ప్రస్తుతం మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకులో హెచ్ఆర్ అదనపు డైరెక్టర్, ఫైనాన్స్ హెడ్ గా పనిచేస్తున్నారు.

 • <p>gold&nbsp;</p>

  business28, Jul 2020, 11:09 AM

  బంగారానికి భలే డిమాండ్.. పెళ్లిళ్ల సీజన్ కావడంతో మరింత పైకి..

  కరోనావైరస్ ఇన్ఫెక్షన్ల భయము కూడా పెరుగుతోంది. సోమవారం, అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు ఔన్సుకు రూ.1945.26 గా నమోదయ్యాయి. భారతదేశంలో కూడా, స్పాట్ బంగారం ధరలు 10 గ్రాములకి రూ.52260 చేరుకున్నాయి. 

 • undefined

  Andhra Pradesh25, Jul 2020, 5:18 PM

  రాయపాటికి మరో చిక్కు, సిబిఐ కేసు: ఆగస్టు 18న ట్రాన్స్ టాయ్ ఆస్తుల వేలం

  టీడీపీ మాజీ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావుకు మరో చిక్కు వచ్చి పడింది. రాయపాటికి చెందిన ట్రాన్స్ టాయ్ అస్తుల వేలానికి సెంట్రల్ బ్యాంక్ సిద్ధపడింది. వచ్చే నెల 18వ తేదీన వేలం జరగనుంది.

 • undefined

  business11, Jul 2020, 3:21 PM

  ఆగస్ట్‌ తర్వాత మారిటోరియంపై క్లారీటి ఇచ్చిన ఎస్‌బీఐ ఛైర్మన్‌

  ఈ‌ఎం‌ఐ  వాయిదాపై తాత్కాలిక నిషేధం ఆగస్టు 31 వరకు అంటే మూడు నెలల పొడిగింపుగా సెంట్రల్ బ్యాంక్ మేలో ప్రకటించింది. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా మార్చి 25 నుండి లాక్ డౌన్ విధించడంతో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. 

 • undefined

  business1, Jun 2020, 5:09 PM

  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండిగా అశ్విని భాటియా..

  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజింగ్ డైరెక్టర్ పదవి కోసం మే 30 న బ్యూరో సభ్యులు జాతీయం చేసిన బ్యాంకుల నుండి 20 మంది అభ్యర్థులతో ఇంటర్‌ఫేస్ చేశారు
   

 • <p>ফের লকডাউনের মধ্যেইমধ্যবিত্তদের মুখে হাসি ফুটিয়ে দেশের সমস্ত মেট্রো শহর সহ কলকাতাতেও ফের সস্তা হয়েছে সোনা।</p>

  business16, May 2020, 11:44 AM

  బంగారం ధరలు పైపైకే.. సేల్స్ కోసం సెంట్రల్ బ్యాంకులపై ఒత్తిళ్లు!!

  వివిధ దేశాల్ సెంట్రల్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, దేశీయ మార్కెట్లో డిమాండ్, అంతర్జాతీయంగా డాలర్ మారకపు విలువ వంటివి గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరల పెరుగుదలకు కారణం అయ్యాయి. పది గ్రాముల పసిడి బంగారం ధర రెండు రోజుల్లో రూ.1700 పెరిగింది. 

 • <p>gold&nbsp;</p>

  Coronavirus India5, May 2020, 12:13 PM

  లాక్‌డౌన్‌ సడలింపుతో తగ్గనున్న బంగారం ధరలు...

  అక్షయ తృతీయ రోజున బంగారం ఊరటనిస్తుంది అనుకుంటే నిరాశే ఎదురైంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసిఎక్స్) లో  బంగారం ధర మంగళవారం దిగువన ట్రేడ్ అవుతోంది. 

 • undefined

  Coronavirus India29, Apr 2020, 12:33 PM

  ఆర్‌బి‌ఐ షాకింగ్ న్యూస్: రూ.68 వేల కోట్ల కార్పొరేట్ రుణాలు మాఫీ..

  ప్రస్తుతం కరోనా మహమ్మారి విసురుతున్న సవాల్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. వైరస్ నియంత్రణకు విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ వల్ల కేంద్ర ప్రభుత్వానికి రెవెన్యూ పడిపోయింది. కానీ టాప్ కార్పొరేట్లలో ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులు తీసుకున్న రూ.68 వేల కోట్ల రుణాలను బ్యాంకులు సాంకేతికంగా మాఫీ చేశాయని ఆర్బీఐ వెల్లడించింది.
   

 • undefined

  business17, Mar 2020, 12:24 PM

  బ్యాంక్ వడ్డీరేట్ల తగ్గింపు... ఏప్రిల్ 3న నిర్ణయం...

  ఈ నెల 31-వచ్చేనెల మూడో తేదీ మధ్య జరిగే ద్రవ్య పరపతి సమీక్ష సమావేశాల్లో మాత్రమే వడ్డీరేట్ల తగ్గింపుపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. ఇప్పటికే అమెరికా ఫెడ్ రిజర్వు, బ్లాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీరేట్లను తగ్గిస్తూ నిర్ణయాలు తీసుకున్నాయి.
   

 • undefined

  business17, Mar 2020, 12:10 PM

  బంగారం ధర 5 వేలు తగ్గి మళ్ళీ పెరిగింది...10గ్రా. ఎంతంటే ?

  ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసులు పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ల నుంచి బంగారంలో పెట్టుబడులకు మళ్లుతుండటంతో యల్లో మెటల్‌కు డిమాండ్‌ పెరిగింది. స్పాట్ బంగారం ఔన్స్ కు 1,511.30 డాలర్లకు పడిపోయింది.

 • হলমার্ক যুক্ত সোনা মানে খাঁটি সোনা। কিন্তু খাটি সোনা দিয়ে তো আর গয়না বানানো সম্ভব নয়। তাতে নির্দিষ্ট পরিমাণ খাদ মেশাতেই হবে। তারপর সেটা দিয়ে গয়না বানানো যাবে। আর এই গয়নার সোনার মধ্যে কতাট পরিমাণ খাঁদ মেশাবেন সেটা উল্লেখও করা থাকে।

  business4, Mar 2020, 12:06 PM

  బంగారం ధరలు మళ్ళీ పరుగో.. పరుగు..10 గ్రాముల ధర ఎంతంటే ?

  ఇక అంతర్జాతీయ ధోరణికి తోడు, దేశంలో రూపాయి బలహీనత బంగారానికి వరంగా మారుతోంది. మంగళవారం ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి విలువ 43 పైసలు పడిపోయి, 16 నెలల కనిష్ట స్థాయి 73.19కి చేరింది.  

 • this year gold import is very less

  business21, Feb 2020, 11:06 AM

  భాగ్యనగరిలో పసిడి ధర @43 వేలు..మిగతా చోట్ల కాసింత బెటరే

  పసిడి ధర గతంలో ఎన్నడూ లేని విధంగా గరిష్ఠస్థాయికి చేరుతోంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 10 గ్రాముల మేలిమి బంగారం (999 స్వచ్ఛత) ధర రూ.43వేల పైకి, ఆభరణాల పసిడి (22 క్యారెట్లు) గ్రాము ధర రూ.3,980కి పలికింది.