Cell Phone  

(Search results - 24)
 • Video Icon

  Districts14, Oct 2019, 6:24 PM IST

  పిడుగుపాటుకు సెల్ ఫోన్ పేలి... (వీడియో)

  కృష్ణాజిల్లా జగ్గయ్యపేట పట్టణం సత్యనారాయణ పురంలో ఓ వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. పోలినేడి సత్యనారాయణ  అనే వ్యక్తి వర్షం వస్తుంటే తలదాచుకోవడానికి చెట్టుకిందికి చేరాడు. ఆ సమయంలో పిడుగు పడటంతో అతని జేబులో ఉన్న సెల్ ఫోన్ పేలి చనిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

 • alla rama krishna reddy

  Andhra Pradesh2, Oct 2019, 10:52 AM IST

  సెల్ ఫోన్ వద్దు, బంధాలే ముద్దు: సెల్ ఫోన్ పై వైసీపీ ఎమ్మెల్యే గగ్గోలు

  ఆదివారాన్ని నో ఫోన్ డేగా పరిగణించాలని సూచించారు. తాను నో ఫోన్ డేగా ఆదివారాన్ని ప్రకటించుకున్నానని తాను ఇకపై ఆదివారం ఫోన్ ముట్టుకోవద్దు అనుకుంటున్నట్లు తెలిపారు. ఆదివారం తన  కుటుంబ సభ్యులతో కలిసి గడిపే అవకాశం దక్కుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. 

 • NATIONAL22, Sep 2019, 2:56 PM IST

  మొబైల్ నెంబర్ లో ఇక 11 సంఖ్యలు.!

  పెరుగుతున్న అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలా 11 అంకెలతో కూడిన మొబైల్ నెంబర్ ను అందుబాటులోకి తేవాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ అఫ్ ఇండియా (ట్రాయ్) యోచిస్తోంది. 

 • ఈ కేసులో ఇప్పటికే 12 మందిని హైద్రాబాద్ బంజారాహిల్స్ పోలీసులు విచారించారు.కోడెల శివప్రసాద్ రావు కొంత కాలంగా మానసిక ఒత్తిడితో ఉన్నారని ఆయన కూతురు విజయలక్ష్మి పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్ లో చెప్పారు.

  Andhra Pradesh20, Sep 2019, 11:58 AM IST

  ఆత్మహత్య: చివరి ఫోన్ కోడెల ఎవరికి చేశారో తెలిసింది

  అవశేష ఆంధ్రప్దరేశ్ తొలి స్పీకర్ గా పనిచేసిన కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఎవరికి ఫోన్ చేశాడో  పోలీసులు గుర్తించారు.
   

 • అంతేకాదు సత్తెనపల్లి టికెట్ కోడెల శివప్రసాదరావుకు కేటాయించారు సీఎం చంద్రబాబు. దీంతో చిర్రెత్తుకొచ్చిన రాయపాటి సాంబశివరావు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారట. పక్కదారి చూడాల్సి వస్తుంది జాగ్రత్త అంటూ చెప్పి కోపంతో వెళ్లిపోయినట్లు తెలుస్తోంది

  Andhra Pradesh18, Sep 2019, 11:02 AM IST

  కోడెల ఆత్మహత్య: ఆ రోజు 22 ఫోన్ కాల్స్, ఆ కాల్ తర్వాత మనస్తాపానికి గురై...

  కోడెల శివప్రసాదరావు స్వతహాగా చాలా ధైర్యవంతుడు. ఆత్మహత్య చేసుకొనేంత పిరికివాడు కాదని ఆయన గురించి తెలిసిన వారు చెబుతుంటారు. కానీ, కోడెల ఆత్మహత్య చేసుకొనేలా ప్రభుత్వం పురికొల్పిందని టీడీపీ ఆరోపణలు చేస్తోంది. 

 • Kodela Siva Prasada Rao

  Andhra Pradesh17, Sep 2019, 2:12 PM IST

  కోడెల శివప్రసాద్ సెల్ ఫోన్ మిస్: ఏమైంది, పోలీసుల ఆరా

  కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసును హైద్రాబాద్ పోలీసులు సవాల్ గా తీసుకొన్నారు. ఈ కేసులో ఆదారాలను సేకరిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి శాస్త్రీయ ఆధారాలను పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. 

 • Districts9, Sep 2019, 8:04 PM IST

  అజ్ఞాతంలోకి మాజీమంత్రి జోగు రామన్న, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ : మంత్రి పదవి దక్కకపోవడంపై అలక..?

  మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన అలిగినట్లు తెలుస్తోంది. కనీసం కుటుంబ సభ్యులకు సైతం చెప్పకుండా బయటకు వెళ్లినట్లు సమాచారం. సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేయడంతో జోగు రామన్న ఎక్కడకు వెళ్లారా అన్నచర్చ జరుగుతోంది. 

 • Vivekananda Reddy

  Andhra Pradesh30, Aug 2019, 12:34 PM IST

  వివేకా హత్య కేసు: ఫోన్ కాల్స్‌పై సిట్ ఆరా

  మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ వేగవంతం చేసింది సిట్.

 • khakee

  Andhra Pradesh15, Aug 2019, 1:45 PM IST

  అచ్చు ఖాకీ సినిమానే: కంజర్‌భట్స్ గ్యాంగ్‌ అరెస్ట్

  మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అత్యంత కిరాతకులైన కంజర్ భట్స్ గ్యాంగ్ ను నెల్లూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్ ను పట్టుకొన్న పోలీసులను ఎస్పీ ఐశ్వర్య రస్తోగి అభినందించారు. తెలుగులో ఖాకీ సినిమాలో మాదిరిగానే దొంగలు వ్యవహరించారు.తెలివిగా వ్యవహరించిన దొంగలను పోలీసులు పట్టుకొన్నారు.

 • NATIONAL11, Apr 2019, 5:13 PM IST

  రాహుల్ తలకు లేజర్ లైట్‌: ఫోన్ లైటేనన్న కేంద్రం

  కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్‌గాంధీ రక్షణ విషయంలో ప్రభుత్వం సరిగా వ్యవహరించడం లేదని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది.ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వశాఖకు ఓ లేఖ రాసింది.

 • Telangana20, Feb 2019, 10:07 AM IST

  సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్... జైలు శిక్ష?

  సెల్ ఫోన్ మాట్లాడుతూ.. బైక్ డ్రైవ్ చేసినందుకు ఓ వ్యక్తికి 4 రోజులు జైలు శిక్ష విధించారు. 

 • robbery

  Telangana9, Jan 2019, 10:37 AM IST

  బొలెరోలో వచ్చి ఊడ్చుకెళ్లారు (వీడియో)

  జగిత్యాల జిల్లాలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. సెల్‌ఫోన్‌లు విక్రయించే దుకాణంలో చోరీకి పాల్పడి 70 లక్షల విలువ చేసే సొత్తును దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల పట్టణంలోని అంగడి బజార్‌లో ఉన్న భవానీ సెల్‌ పాయింట్‌ షాపుపు అర్ధరాత్రి బొలెరో వాహనంలో వచ్చారు

 • child rape

  Telangana24, Dec 2018, 10:57 AM IST

  గేమ్స్ ఆడుకోవడానికి ఫోన్ ఇస్తానని చెప్పి...

  గేమ్స్ ఆడుకోవడానికి స్మార్ట్ ఫోన్ ఇస్తానని ఆశచూపి.. నాలుగేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి  పాల్పడ్డాడు. ఈ సంఘటన సనత్ నగర్ లో చోటుచేసుకుంది. 

 • mla mahesh

  NATIONAL18, Dec 2018, 1:40 PM IST

  అసెంబ్లీలో అమ్మాయిల ఫోటోలు చూస్తూ చిక్కిన ఎమ్మెల్యే

  కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యే ఒకరు అసెంబ్లీలో పాడుపని చేశారు. సభ జరుగుతుండగానే తన మొబైల్‌లో అమ్మాయిల ఫోటోలను వీక్షిస్తూ కెమెరాలకు చిక్కారు. వివరాల్లోకి వెళితే శాసనసభ శీతాకాల సమావేశాల్లో భాగంగా సోమవారం బీఎస్పీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎన్.మహేశ్ సభకు హాజరయ్యారు. 

 • School student

  Telangana17, Dec 2018, 11:36 AM IST

  సెల్ ఫోన్ కోసం చెల్లితో గొడవ.. అక్క ఆత్మహత్య

  సెల్ ఫోన్ కోసం చెల్లితో గొడవ పడి.. ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దారుణ సంఘటన మంచిర్యాల పట్టణంలో చోటుచేసుకుంది.