Celebrities  

(Search results - 131)
 • <p>Talasani meeting with Movie celebrities at&nbsp;<br />
MCHRD about shootings and Theater opening</p>
  Video Icon

  Entertainment28, May 2020, 4:40 PM

  సినిమా షూటింగులు, థియేటర్ల ఓపెనింగ్ పై తలసాని ఏమన్నాడంటే..

  సినీమా షూటింగ్ లు, థియేటర్ల ఓపెనింగ్ తదితర అంశాలపై థియేటర్ యజమానులు, సినీ ప్రముఖులతో ఎంసీహెచ్ఆర్డీలో తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశమయ్యారు.

 • undefined

  Entertainment28, May 2020, 11:03 AM

  ఎన్టీఆర్ జయంతి: తారక రాముణ్ని స్మరించుకుంటున్న టాలీవుడ్‌

  తెలుగు వాడి వాడిని వేడిని విశ్వవ్యాప్తం చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. విశ్వ విఖ్యాత నట సార్వభౌముడిగా వెండితెరను ఏళిన ఈ మహానటుడు, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశాడు. ఎన్నో విప్లవాత్మక సంక్షేమ పథకాలతో తెలుగు వారి జీవితాలను మార్చిన ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా తెలుగు జాతీ యావత్తు ఆయన్న స్మరించుకుంటుంది. తెలుగు సినీ ప్రముఖులు సైతం ఎన్టీఆర్‌ను స్మరించుకుంటూ ట్వీట్‌లు చేస్తున్నారు.

 • undefined

  Entertainment25, May 2020, 11:01 AM

  రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన టాలీవుడ్‌ సెలబ్రిటీలు

  కరోనా కారణంగా ఈ ఏడాది అన్ని పండుగలు కళ తప్పాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో రంజాన్‌ పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. అయితే ఈ సారి మాత్రం ఎలాంటి హడావిడి లేకుండా పండుగ జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సినీ ప్రముఖులు ముస్లిం సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు.

 • <p>Dhanush</p>

  Entertainment News24, May 2020, 10:45 AM

  సీనియర్ హీరోతో బ్రేకప్.. డిప్రెషన్ లోకి హీరోయిన్, ఆమె అన్న వల్లే జీవితం నిలబడింది

  చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ప్రేమ వివాహాలే ఎక్కువగా జరుగుతున్నాయి. చాలా ప్రేమ జంటలు వివాహం చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారు. అలాగే చాలా మంది సెలెబ్రిటీలు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుని కూడా జీవితంలో సెటిల్ అయ్యారు. అరేంజ్డ్ మ్యారేజ్ ద్వారా కొందరు నటుడు అందమైన భార్యలని పొందారు. కొందరు హీరోయిన్లు అందమైన భర్తలని పొందారు. ఆ వివరాలు చూద్దాం. 

 • undefined

  Entertainment News6, May 2020, 6:26 PM

  తోటమాలిగా మెగాస్టార్‌.. ఇంటి పనిలో పాయల్‌!

  ఎప్పుడూ సినిమాలు షూటింగ్‌లతో బిజీగా ఉండే సెలబ్రిటీ కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమయ్యారు. అంతేకాదు ఈ వైరస్‌ భయంతో ఇంటికి పని మనుషులు కూడా వచ్చే పరిస్థితులు లేకపోవటంతో తారలంతా ఇంటి పనిలో మునిగిపోయారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి వాడే తొటమాలిగా మారితే.. అందాల భామ పాయల్‌ రాజ్‌ పుత్‌ ఇంటి పనిలో మునిగితేలుతోంది. రకుల్ తమ్ముడితో సరదాగా ఆటలాడుతుంటే.. రష్మిక తన పెంపుడు కుక్కతో కాలం గడుపుతోంది.

 • <p>cancer</p>

  Entertainment30, Apr 2020, 4:16 PM

  నర్గీస్ నుంచి రిషి కపూర్ వరకు.. బాలీవుడ్ దిగ్గజాలను కబళిస్తున్న క్యాన్సర్

  రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు దిగ్గజ నటులను కోల్పోవడంతో బాలీవుడ్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. బుధవారం విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణించగా, గురువారం అలనాటి సూపర్‌స్టార్ రిషి కపూర్ కన్నుమూశారు. వీరిద్దరూ కూడా క్యాన్సర్‌ మహమ్మారికే బలయ్యారు. అయితే బాలీవుడ్‌లో క్యాన్సర్‌తో మరణించిన వారు ఎంతో మంది ఉన్నారు. 

 • undefined

  Entertainment News22, Apr 2020, 11:42 AM

  ఈ టాప్‌ స్టార్స్‌ అరుదైన వ్యాదులతో బాధపడుతున్నారని మీకు తెలుసా?

  సినీ రంగంలో ఉన్నవారు కోట్లు సంపాదిస్తుంటారు.. వాళ్లకేం తక్కువ అని మనం అనుకుంటాం. కానీ పరిస్థతి వేరు. సెలబ్రిటీ స్టేటస్‌ను ఎంజాయ్ చేస్తున్న వాళ్లకు కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్య పరంగా అరుదైన వ్యాదులతో బాధపడుతున్న వారు చాలా మందే ఉన్నారు. చాలా మంది క్యాన్సర్ బారిన పడి తిరిగి కోలుకోగా.. మరికొందరు ఎప్పటికీ నయం కానీ వింత వ్యాదులతో ఇబ్బంది పడుతున్నారు.

 • undefined

  Entertainment News8, Apr 2020, 12:38 PM

  వైద్యుల కోసం వాటిని వదలిపెట్టమంటున్న స్టార్స్‌

  కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబలిస్తోంది. ప్రపంచమంతా లాక్‌ డౌన్‌ అయిపోవటంతో ఎవరూ గడప దాటలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో మాస్క్ ల కొరత కూడా తీవ్రంగా వేదిస్తోంది. కొన్ని దేశాల్లో వైధ్య సిబ్బందికి కూడా మాస్క్‌లు సరిపడని పరిస్థితి. దీంతో ఈ సమస్య ను తగ్గించేందుకు సెలబ్రిటీలు నడుం బిగించారు. అందులో భాగంగా హోం మేడ్ మాస్క్‌లు మాత్రమే వినియోగించాలని, సర్జికల్‌ ఇతర మాస్క్‌లను వైధ్య సింబ్బందికి వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మాస్క్‌ ఇండియా పేరుతో జరుగుతున్నఈ క్యాంపెయిన్‌లో టాలీవుడ్ బాలీవుడ్‌ స్టార్స్‌ కూడా పాల్గొంటున్నారు.

 • Allu Arjun

  Entertainment News8, Apr 2020, 11:20 AM

  ట్రెండింగ్ టాప్ లో అల్లు అర్జున్.. బన్నీకి సెలెబ్రిటీల బర్త్ డే విషెష్!

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నేడు తన 37 వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాడు. దీనితో సోషల్ మీడియాలో అభిమానుల సందడి మొదలయింది.

 • Tollywood Heroes and their wives

  Entertainment News8, Apr 2020, 10:26 AM

  మరదళ్ళనే పెళ్లి చేసుకున్న క్రేజీ హీరోలు.. ఎన్టీఆర్ నుంచి యంగ్ హీరోల వరకు..

  ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ప్రేమ వివాహాలు, డేటింగ్ ల ట్రెండ్ బాగా ఉంది. కనై ఒకప్పుడు మాత్రం పెళ్లంటే తెలిసిన బంధువులతోనే సంబంధాలు కుదుర్చుకునేవారు. చిత్ర పరిశ్రమలో తమ సొంత మరదళ్ళని వివాహం చేసుకున్న హీరోలు కూడా ఉన్నారు. ఎన్టీఆర్ నుంచి ఇప్పటి యంగ్ హీరోల వరకు ఈ ట్రెండ్ ఉంది.

 • Pawan Kalyan

  News5, Apr 2020, 10:38 AM

  చూడగానే ఎగిరి గంతేసిన తమన్.. పవన్ ఫాలో అవుతోంది వీరినే!

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఊహలకందని వ్యక్తి. అజ్ఞాతవాసి చిత్రంలో వీడి చర్యలు ఊహాతీతం అన్నట్లుగా పవన్ కళ్యాణ్ చర్యలు నిజంగానే ఊహాతీతంగా ఉంటాయి.

 • undefined

  Coronavirus Telangana5, Apr 2020, 7:45 AM

  జనం చస్తుంటే ఆ వేషాలేమిటి: సీనితారలపై సానీయా మీర్జా ఫైర్

  ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో సెలిబ్రిటీలు వ్యవహరిస్తున్న తీరుపై టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మండిపడ్డారు. లాక్ డౌన్ నేపథ్యంలో వంటావార్పుల వీడియోలను షేర్ చేయడమేమిటని సానియా ప్రశ్నించారు.

 • Tollywood celebrities corona video by Telangana Govt and IIHFW
  Video Icon

  Entertainment31, Mar 2020, 11:40 AM

  రంగంలోకి తెలుగు సినీ తారలు: అంచనా వేయలేం, స్టే హోమ్, స్టేఫ్

  తెలంగాణ ప్రభుత్వం, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ  వెల్ఫేర్ కరోనామీద ఓ సందేశాత్మక వీడియో చేశాయి. 

 • Tollywood Corona donations

  News29, Mar 2020, 1:06 PM

  కరోనా విరాళాలు: ప్రభాస్ బాహుబలి.. ఏ హీరో ఎంతంటే...

  విపత్కర సమయాల్లో తమ వంతు సాయం అందించేందుకు తాము ఎప్పుడూ ముందుంటామని మారు టాలీవుడ్ సినీ ప్రముఖులు నిరూపించుకున్నారు. కరోనా ప్రభావంతో ప్రపంచ దేశాలు తల్లడిల్లిపోతున్నాయి. ఇండియాలో కూడా కరోనా ప్రభావం అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలకు చేయూత అందించేందుకు, కరోనా వైరస్ నివారణ చర్యల్లో పాలు పంచుకునేందుకు టాలీవుడ్ హీరోలు విరివిగా విరాళాలు ప్రకటిస్తున్నారు. 

 • ram charan

  News27, Mar 2020, 12:27 PM

  మోత మోగుతున్న సోషల్ మీడియా.. హ్యాపీ బర్త్ డే రామ్‌ చరణ్‌

  మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ పుట్టిన రోజు నేడు. ప్రస్తుతం కరోనా అవుట్ బ్రేక్ కారణంగా ప్రజలంతా ఇంటికే పరిమితమవుతుండటంతో చరణ్‌ ఇంట్లో బర్త్‌ డే సెలబ్రేట్‌ చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా సోషల్‌ మీడియా వేదికగా చరణ్ కు బర్త్‌ డే విషెస్ తెలియజేస్తున్నారు.