Search results - 180 Results
 • pawan with family meets chiranjeevi

  ENTERTAINMENT22, Aug 2018, 3:21 PM IST

  భార్యాపిల్లలతో సహా చిరుని కలిసిన పవన్!

  మెగాస్టార్ చిరంజీవి ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. నిన్న విడుదలైన 'సై రా నరసింహారెడ్డి' టీజర్ తో మెగాభిమానుల సంబరాలు మొదలైపోయాయి

 • secrets in megastar chiranjeevi's life

  ENTERTAINMENT22, Aug 2018, 3:02 PM IST

  మెగాస్టార్ జీవితంలో కొన్ని సీక్రెట్స్!

  ఇండస్ట్రీలో ఎవరి సపోర్ట్ లేకుండా స్వయంకృషితో అగ్రహీరోగా ఎదిగారు మెగాస్టార్ చిరంజీవి. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ మీడియా సంస్థ చిరంజీవికి సంబంధించిన కొన్ని విషయాలను తమ కథనంలో పేర్కొంది

 • Eid celebrations marred by violence, stone pelters wave Pak, ISIS flags in Srinagar

  INTERNATIONAL22, Aug 2018, 1:28 PM IST

  బక్రీద్ పండగ రోజున.. కశ్మీర్ లో విధ్వంసం.. పాక్, ఐసిస్ జెండాల ప్రదర్శన

  మ్మూకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఇవాళ ఉదయం పాకిస్థాన్, ఐఎస్‌ఐఎస్ జెండాలు దర్శనమిచ్చాయి. బక్రీద్ వేడుకల సందర్భంగా ముస్లింలు ప్రార్థనలు జరిపిన అనంతరం శ్రీనగర్ వీధుల్లో పాక్, ఐసీస్ జెండాలతో ఆందోళన చేశారు. 

 • allu arjun comments on megastar chiranjeevi at chiru birthday celebrations

  ENTERTAINMENT22, Aug 2018, 12:16 PM IST

  చిరంజీవి ఎపిక్ సినిమా చేస్తారనుకుంటే.. ఆయన మాత్రం: బన్నీ కామెంట్స్!

  ఠాగూర్ సినిమా నుండి చిరంజీవి గారిని ఎపిక్ సినిమాలో చూడాలనేది నా కోరిక. చిరంజీవి గారు పదేళ్ల తరువాత రీఎంట్రీ ఇస్తున్నారని తెలిసి ఆయన చేసేది ఓ ఎపిక్ ఫిలిం అని అనుకున్నాను. కానీ ఖైదీ నెంబర్ 150 చేశారు. ఈ సినిమాలో ఎందుకు నటిస్తున్నారు.. ఇది ఎపిక్ కాదు కదా అనుకున్నాను.

 • Chiranjeevi Birthday Celebrations At Shilpa Kala Vedika Photos

  ENTERTAINMENT22, Aug 2018, 11:11 AM IST

  శిల్ప క‌ళావేదిక‌లో చిరంజీవి జ‌న్మ‌దిన వేడుక‌లు

  శిల్ప క‌ళావేదిక‌లో చిరంజీవి జ‌న్మ‌దిన వేడుక‌లు

 • Tollywood Celebrities Great Words About Sye Ra Narasimha Reddy

  ENTERTAINMENT21, Aug 2018, 3:16 PM IST

  'ఈ సినిమా ఎవరిదీ?'.. 'సైరా' టీజర్ పై కామెంట్స్!

  మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం 'సై రా నరసింహారెడ్డి'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. రేపు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 'సై రా' టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం

 • Vajpayee was attended hedgewar century birthday celebrations in 1980 at hyderabad

  Telangana17, Aug 2018, 3:16 PM IST

  ట్యాక్సీలో హైద్రాబాద్‌ను చుట్టేసిన వాజ్‌పేయ్

  మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయ్  హైద్రాబాద్‌లో జరిగిన   డాక్టర్ హెగ్డేవార్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు.  అయితే వాస్తవానికి ఈ కార్యక్రమంలో వాజ్‌పేయ్ అనుకోకుండా పాల్గొన్నారు.

 • YS JAGAN IN INDEPENDENCE DAY CELEBRATIONS

  Andhra Pradesh15, Aug 2018, 1:37 PM IST

  విశాఖలో జాతీయ జెండాను ఆవిష్కరించిన వైఎస్ జగన్

  విశాఖపట్టణం జిల్లా ఎర్రవరం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. 

 • Indendence day celebrations in Pictures

  Telangana15, Aug 2018, 12:57 PM IST

  స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు (ఫొటోలు)

  స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు (ఫొటోలు)

 • 15 august celebrations in various party offices

  Telangana15, Aug 2018, 12:43 PM IST

  పార్టీ కార్యాలయాల్లో స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు

  72వ స్వాతంత్రదినోత్సవ వేడుకలను పలు పార్టీ కార్యాలయాల్లో బుధవారం నాడు ఘనంగా నిర్వహించారు.స్వాతంత్ర్యం కోసం  అమరులు చేసిన పోరాటాన్ని పలువురు కొనియాడారు.

 • Telangana CM KCR Speech in 72nd Independence Day Celebrations

  Telangana15, Aug 2018, 11:57 AM IST

  రైతుల కోసం తమ ప్రభుత్వం ఏమేం చేసిందంటే...: కేసీఆర్

  తెలంగాణ రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం అలుపెరగకుండా పనిచేస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. వ్యవసాయ సంక్షోబాన్న నివారించి రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపడానికి ప్రభుత్వం నడుం బిగించిదన్నారు. అందుకోసం ఇప్పటికే చాలా పథకాలు రూపొందించి అమలు చేస్తున్నామని, భవిష్యత్ లో మరిన్ని సంక్షమ పథకాలను తీసువస్తామని వివరించారు. తెలంగాణలో రైతు రాజ్యం తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 
   

 • Fans celebrate mahesh birthday with super hit songs

  ENTERTAINMENT10, Aug 2018, 1:17 PM IST

  మహేష్ సాంగ్స్ కు డాన్స్ తో అదరగొట్టిన ఫ్యాన్స్

  మహేష్ సాంగ్స్ కు డాన్స్ తో అదరగొట్టిన  ఫ్యాన్స్ 

 • telugu academy golden jubilee celebrations

  Telangana9, Aug 2018, 11:59 AM IST

  తెలుగు భాష నిలిచే ఉంటుంది: తెలుగు అకాడమీ స్వర్ణోత్సావాల్లో కడియం (వీడియో)

  తెలుగు భాషాభివృద్దికి ఎనలేని కృషి చేస్తున్న తెలుగు అకాడమీకి తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. మాతృభాషగా తెలుగు బ్రతికున్నంత కాలం తెలుగు అకాడమీ కూడా నిలిచిఉంటుందని అన్నారు. తెలంగాణ కవులు, రచయితలు,సాహిత్య ప్రియులు, విద్యార్థులు, నిరుద్యోగులకు తెలుగు అకాడమీ అండగా ఉంటోందని ఉప ముఖ్యమంత్రి కితాబిచ్చారు. 

 • Telugu academy golden jubilee celebrations

  Telangana8, Aug 2018, 1:57 PM IST

  తెలుగు అకాడమీ స్వర్ణోత్సవాలు: సామాజిక శాస్త్రంపై టీఎస్పిఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి ప్రసంగం

  తెలుగు అకాడమీలో స్వర్ణోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.గ్విన్ కమిటీ నివేధిక ఆధారంగా  1968 ఆగస్టు 6న కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు అకాడమీని ఏర్పాటు చేయడం జరింగింది. అప్పటినుండి ఈ అకాడమీ తెలుగు భాషా వ్యాప్తికి, సాహిత్యానికి కృషి చూస్తూ విజయవంతంగా ముందుకువెళుతోంది. నేటికీ మన మాతృభాష ప్రజల చెంతకు చేరుతోందంటే అది తెలుగు అకాడమీ చలవే అనడంలో అతిశయోక్తి లేదు. ఇలా 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సంస్థ సెంచరీ వైపు అడుగులేస్తోంది.

 • telugu academy golden jubilee celebrations

  Telangana8, Aug 2018, 12:56 PM IST

  తెలుగు అకాడమీ స్వర్ణోత్సవాలు: తెలుగు భాషా, సాహిత్య కృషిపై ప్రసంగాలు (వీడియో)

  భారతదేశం ఆధునీకరణ, అభివృద్ది వైపు అడుగులేస్తోంది. దీంతో దేశంలోని మాతృభాషలన్నీ మరుగున పడుతూ ఇంగ్లీష్ భాష పెత్తనం పెరిగిపోతోంది. కార్పోరేట్ విద్యా విధానం, ఇంగ్లీష్ పై మోజుతో నేటి సమాజం మాతృ భాషనే మరిచిపోయే పరిస్థితి వచ్చింది.  ఇలాంటి సమయంలో కూడా కొన్ని సంస్థలు తమ తల్లిభాషను బ్రతికించుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అలా తెలుగు భాషను గత 50 ఏళ్లుగా బ్రతికిస్తూ అలుపెరగకుండా శ్రమిస్తోంది తెలుగు అకాడమీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో భాషా, సాహిత్యాలకు సేవలు చేస్తూ తెలుగు అకాడమీ స్వర్ణోత్సవంలోకి అడుగుపెట్టింది.