Asianet News TeluguAsianet News Telugu
30 results for "

Celabraties

"
sirivennela shiva shankar master k s nageswara rao four days three tollywood celabraties passed awaysirivennela shiva shankar master k s nageswara rao four days three tollywood celabraties passed away

Sirivennela Death: టాలీవుడ్‌లో విషాదాలు.. నాలుగు రోజులు ముగ్గురు ప్రముఖులు మరణం..

తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస మరణాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే అనేక మంది సినీ ప్రముఖులు మృత్యువాత పడ్డారు. నాలుగు రోజుల్లో దర్శకుడు, నటుడు కె.ఎస్‌.నాగేశ్వరరావు, కొరియోగ్రాఫర్‌ శివశంకర్‌ మాస్టర్‌, సిరివెన్నెల కన్నుమూశారు.

Entertainment Nov 30, 2021, 8:17 PM IST

tollywood celabraties red carpet walk in romantic grand premierstollywood celabraties red carpet walk in romantic grand premiers

`రొమాంటిక్‌` గ్రాండ్‌ ప్రీమియర్స్ రెడ్‌ కార్పెట్‌లో రాజమౌళి, సత్యదేవ్‌, పూరీ, వంశీపైడిపల్లి, మోహన్‌రాజా సందడి

`రొమాంటిక్‌` చిత్రం గ్రాండ్‌ ప్రీమియర్స్ షో బుధవారం సాయంత్రం ఏఎంబీ సినిమాస్‌లో ప్రదర్శించారు. ఇందులో రాజమౌళి, అలీ, సత్యదేవ్‌ ఇలా అనేక మంది దర్శకులు, నిర్మాతలు, నటులు పాల్గొని  సందడి చేశారు.

Entertainment Oct 27, 2021, 9:19 PM IST

anushka sent sweet birthday wishes to prabhas and also many celabraties wished himanushka sent sweet birthday wishes to prabhas and also many celabraties wished him

డార్లింగ్‌కి అనుష్క స్వీట్‌ బర్త్ డే విషెస్‌.. సెలబ్రిటీల ట్వీట్లు

ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా సెలబ్రిటీలు విషెస్‌ తెలియజేస్తున్నారు. హీరోలు,దర్శకులు, నిర్మాతలు, హీరోయిన్లు ఇలా అందరు డార్లింగ్‌కి శుభాకాంక్షలు చెబుతున్నారు. అందులో అనుష్క విషెస్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. 

Entertainment Oct 23, 2021, 1:20 PM IST

tollywood drugs case big twist excise department clean cheat to all celabratiestollywood drugs case big twist excise department clean cheat to all celabraties

టాలీవుడ్‌ డ్రగ్స్ కేసులో బిగ్‌ ట్విస్ట్.. 16 మందికి క్లీన్‌ చీట్‌..

తాజాగా టాలీవుడ్‌ ప్రముఖులందరికీ క్లీన్‌ చీట్‌ ఇస్తూ ఎక్సైజ్‌ శాఖ ఎఫ్‌ఎస్‌ఎల్‌కి నివేదిక ఇచ్చింది. స్వచ్ఛందంగా వారు రక్తం, గోళ్లు, వెంట్రుకల ఇచ్చారని ఎక్సైజ్‌శాఖ వెల్లడిచింది. ఇందులో డ్రగ్స్ తీసుకున్నట్టు ఎలాంటి నమూనాలు లేవని తెలిపింది. 

Entertainment Sep 18, 2021, 5:17 PM IST

samantha rashmika kajal sai pallavi vijay and other stars 10th inter got top rankssamantha rashmika kajal sai pallavi vijay and other stars 10th inter got top ranks

సమంత, రష్మిక, సాయిపల్లవి, కాజల్‌, విజయ్‌.. టెన్త్, ఇంటర్‌లో టాప్‌ లేపేశారుగా.. మార్కులు తెలిస్తే షాకే

టాలీవుడ్‌లో స్టార్స్ గా రాణిస్తున్న సమంత, రష్మిక మందన్నా, సాయిపల్లవి, కాజల్‌, విజయ్‌ దేవరకొండ, నిత్యా మీనన్‌, విజయ్‌ సేతుపతి.. చదువుల్లోనూ ఫస్టే ఉన్నారు. వీరు టెన్త్, ఇంటర్‌లో సాధించిన మార్కులు తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే. 
 

Entertainment Sep 12, 2021, 6:02 PM IST

mahesh ram charan samantha kajal ram stars with theire pet dogsmahesh ram charan samantha kajal ram stars with theire pet dogs

పెట్‌ డాగ్స్ తో మహేష్‌, రామ్‌చరణ్‌, సమంత, కాజల్‌, రామ్‌, అనుష్క, బ్రహ్మానందం.. రేర్‌ పిక్స్

సినిమా తారల వ్యక్తిగత విషయాలు, ఇష్టాఇష్టాలెప్పుడూ అభిమానులకు ఆసక్తికరమే. అందులో ఒకటి పెంపుడు జంతువులు(పెట్‌). పెంపుడు జంతువుల్లో ఎక్కువగా పెంచుకునేది డాగ్స్. వివిధ బ్రీడ్‌కి, ఇతర కంట్రీస్‌ కి చెందిన కుక్కలను తెచ్చుకుని పెంచుకుంటారు. అవేంటో ఓ లుక్కేదాం. 

Entertainment Aug 24, 2021, 9:54 PM IST

amitabh shahrukh ranbir and other bollywood celabraties come for dilip kumar arjamitabh shahrukh ranbir and other bollywood celabraties come for dilip kumar arj

దిలీప్‌ కోసం కదిలొచ్చిన అమితాబ్‌, షారూఖ్‌, రణ్‌బీర్‌, బాలీవుడ్‌ సెలబ్రిటీస్‌.. సైరాకి బాద్‌షా ఓదార్పు..

ట్రాజడీ కింగ్‌ దిలీప్‌ కుమార్‌ మరణంతో బాలీవుడ్‌ మూగబోయింది. లెజెండ్‌ని కోల్పోవడంతో దుఖసాగరంలో మునిగిపోయింది. ఆయన భౌతికకాయాన్ని సందర్శించేందుకు అమితాబ్‌, షారూఖ్‌, రణ్‌బీర్‌ వంటి ప్రముఖులు కదిలొచ్చారు. 

Entertainment Jul 7, 2021, 8:46 PM IST

bollywood cine celabraties shared deep condolence to mandira bedi husband arjbollywood cine celabraties shared deep condolence to mandira bedi husband arj

రాజ్‌ కౌశల్‌ లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాంః మందిరా బేడీ భర్త మరణంపై ప్రముఖుల సంతాపం

మందిరా బేడీ భర్త రాజ్‌ కౌశల్‌ మరణంపై సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు. `మై బ్రదర్‌` చిత్ర దర్శకుడు ఓనిర్‌ సంతాపం వ్యక్తం చేశారు. చాలా త్వరగా వెళ్లిపోయాడంటూ ఎమోషనల్‌ అయ్యారు. 

Entertainment Jun 30, 2021, 3:17 PM IST

chiru mahesh bunny raviteja varun shruti anjali ram charan shared rare photos with fathers arjchiru mahesh bunny raviteja varun shruti anjali ram charan shared rare photos with fathers arj

చిరు, మహేష్‌, బన్నీ, రవితేజ, వరుణ్‌, శృతి, చరణ్‌..ఫాదర్స్ తో ఫోటోలను పంచుకున్న సెలబ్రిటీలు

ఫాదర్స్ డే సందర్భంగా చిరంజీవి, మహేష్‌, అల్లు అర్జున్‌, రవితేజ, వరుణ్‌ తేజ్‌, శృతి హాసన్‌, రామ్‌చరణ్‌, సుధీర్‌బాబు, అంజలి, లక్ష్మీ మంచు వంటి తారలు ఫాదర్స్ తో ఉన్న అరుదైన ఫోటోలను పంచుకున్నారు. ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. 

Entertainment Jun 20, 2021, 5:42 PM IST

balakrishna thanks to fans and well wishers who sent birthday wishes arjbalakrishna thanks to fans and well wishers who sent birthday wishes arj

నా మంచి కోరేవారు ఎల్లప్పుడు ఉన్నత స్థానంలో ఉండాలిః బాలయ్య

 బర్త్ డే సందర్భంగా సెలబ్రిటీలు, అభిమానులు, రాజకీయ ప్రముఖుల విషెస్‌తో సోషల్‌ మీడియా షేక్‌ అయ్యింది.ఈ నేపథ్యంలో తాజాగా తన అభిమానులు, సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, వెల్‌ విషర్స్ కి ధన్యవాదాలు తెలిపారు బాలకృష్ణ.

Entertainment Jun 11, 2021, 6:54 PM IST

ajay devgun amitabh bachchan arjun kapoor and janhvi buy a new luxury houses with huge cost arjajay devgun amitabh bachchan arjun kapoor and janhvi buy a new luxury houses with huge cost arj

అజయ్‌ దేవగన్‌, జాన్వీ‌, అర్జున్‌ కపూర్‌, బిగ్‌బీ.. కళ్లు చెదిరే కొత్త బంగ్లాలు..రేట్‌ తెలిస్తే మతిపోతుంది!

అజయ్‌ దేవగన్‌, జాన్వీ కపూర్‌, అర్జున్‌ కపూర్‌, అమితాబ్‌ సెలబ్రిటీస్‌ తాజాగా కళ్లు చెదిరే కొత్త బంగ్లాలు కొనుగోలు చేశారు. ఓకేసారి వీరంతా కొత్త హౌజ్‌లు కొనడం బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. మరి వాటి ధర తెలిస్తే మాత్రం మతిపోవాల్సిందే. 

Entertainment Jun 1, 2021, 6:00 PM IST

sai tej lavanya sandeep nikhil other celabraties appreciated allu sirish prema kadanta poster arjsai tej lavanya sandeep nikhil other celabraties appreciated allu sirish prema kadanta poster arj

ఈ ఏడాది బ్లాక్‌ బస్టర్‌ పక్కా.. శిరీష్‌ `ప్రేమ కాదంట`కి తారల ప్రశంసలు

అల్లు శిరీష్‌ `ప్రేమ కాదంట` ఫస్ట్ లుక్‌పై పలువరు తారలు ప్రశంసలు కురిపించారు. ఓ వైపు అభిమానులు, మరోవైపు సినీ స్టార్స్ నుంచి అభినందనలు రావడంతో శిరీష్‌ ఎగ్జైటింగ్‌గా ఉన్నారు. 

Entertainment May 31, 2021, 4:21 PM IST

ntr pranathi grand wedding card and photos trending you know guests arjntr pranathi grand wedding card and photos trending you know guests arj

ఎన్టీఆర్‌ వెడ్డింగ్‌ కార్డ్ వైరల్‌.. మ్యారేజ్‌కి గెస్ట్ లు ఎవరెవరు వచ్చారో తెలుసా?

ఎన్టీఆర్‌, ప్రణతిల వివాహం జరిగి నేటితో(మే 5)తో పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వీరి వెడ్డింగ్‌ కార్డ్, పెళ్లికి హాజరైన అతిథుల ఫోటోలు, ఎన్టీఆర్‌, ప్రణతిల అరుదైన చిత్రాలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. ఫ్యాన్స్‌ వాటిని ట్రెండ్‌ చేస్తున్నారు.

Entertainment May 5, 2021, 3:49 PM IST

mohanbabu mahesh chiru raviteja and anasuya tollywood celabraties srirama navami wishes arjmohanbabu mahesh chiru raviteja and anasuya tollywood celabraties srirama navami wishes arj

హక్కుల కంటే బాధ్యత గొప్పదన్న రామతత్వం.. చిరు, మోహన్‌బాబు, మహేష్‌, రవితేజ, అనసూయ శ్రీరామనవమి విషెస్‌!

కరోనా కష్టాలతో చిత్ర పరిశ్రమ విలవిలలాడుతున్నా.. సినీ తారలు మాత్రం అందరు బాగుండాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో చిరంజీవి, మోహన్‌బాబు, మహేష్‌, రవితేజ, యాంకర్‌ అనసూయ ఇలా సెలబ్రిటీలు, నిర్మాతలు సంస్థలు ఆడియెన్స్ కి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. 

Entertainment Apr 21, 2021, 2:57 PM IST

rajini kamal vijay ajith suriya karthi trisha shruti shanker and other celabraties cast vote arjrajini kamal vijay ajith suriya karthi trisha shruti shanker and other celabraties cast vote arj

రజనీ, కమల్‌, అజిత్‌, విజయ్‌, సూర్య, కార్తి, త్రిష, శృతి, శంకర్‌..ఓటు వేసిన తారలు

తమిళనాడు ఎన్నికలు మంగళవారం ప్రారంభమయ్యాయి. సినీతారలు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. రజనీకాంత్‌,కమల్‌ హాసన్‌,అజిత్‌, విజయ్‌,సూర్య, కార్తీ, విజయ్‌ సేతుపతి, త్రిష, శృతి హాసన్‌, ఐశ్వర్య రాజేష్‌, జయం రవి, దర్శకులు శంకర్‌, కేఎస్‌ రవికుమార్‌ ఓటు వేశారు. 

Entertainment Apr 6, 2021, 3:47 PM IST