Cehrlapally Jail  

(Search results - 1)
  • jail

    TelanganaMar 18, 2020, 2:18 PM IST

    కారణమిదే: చర్లపల్లి జైలు వద్ద 144 సెక్షన్

     చర్లపల్లి జైలు వద్దకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా వచ్చే అవకాశం ఉన్నందున  ముందుజాగ్రత్తగా అధికారులు ఈ నిర్ణయం తీసుకొన్నారు. 

     

    ఈ కేసులో రేవంత్ రెడ్డికి  హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఇవాళ సాయంత్రానికి రేవంత్ రెడ్డి చర్లపల్లి  జైలు నుండి విడుదలయ్యే అవకాశం ఉంది. చర్లపల్లి జైలువద్దకు కాంగ్రెస్ పార్టీకి చెందిన క్యాడర్ భారీగా వచ్చే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ముందు జాగ్రత్తగా  చర్లపల్లి జైలు వద్ద 144 సెక్షన్ ను పోలీసులు అమలు చేశారు.