Cec  

(Search results - 78)
 • NATIONAL21, May 2019, 5:29 PM IST

  ట్యాంపరింగ్ పై ఆందోళన కలుగుతోంది: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

  ఈవీంలపై వస్తున్న ఆరోపణలు తనను ఆందోళనకు గురి చేస్తున్నాయంటూ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈవీఎంల ద్వారా ప్రజలు ఇచ్చిన తీర్పు చాలా పవిత్రమైందన్న ఆయన ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్నారు. 

 • vijayasaireddy

  Andhra Pradesh18, May 2019, 2:05 PM IST

  భద్రత పెంచండి, కలెక్టర్ ప్రద్యుమ్నపై చర్యలు తీసుకోండి: ఈసికి వైసీపీ ఫిర్యాదు

  రీ పోలింగ్ జరిగే ప్రాంతాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో భద్రత మరింత పెంచాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలను ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్లు స్పష్టం చేశారు. 

   

 • నా సినిమా మేనిఫెస్టోలో సమకాలీన రాజకీయాల గురించి ప్రస్తావించా, ఆపరేషన్ దుర్యోధనను ఆ సినిమా పోలి ఉంటుంది. ఈ సినిమా బయోపిక్ కాదు, ఏ రాజకీయ పార్టీకి మద్ధతుగా తీయలేదు. చంద్రబాబు క్యారెక్టర్ ఉంటే నా తల నరికేసుకోవచ్చు. ఒక ముఖ్యమంత్రికి రైతుకి, సామాన్య కార్యకర్తకి మధ్య జరిగే సినిమాయే మేనిఫెస్టో. రైతుకు వందశాతం రుణమాఫీ చేస్తానన్న ఒక సీఎం మాట తప్పడం వల్ల ఈ సినిమాలో రైతు ఆత్మహత్య చేసుకుంటాడని తెలిపారు. సెన్సార్ నిబంధనలకు లోబడే ఈ సినిమా తీశానని కృష్ణమురళి స్పష్టం చేశారు.

  Andhra Pradesh17, May 2019, 4:38 PM IST

  హస్తినకు చేరిన రీపోలింగ్ వ్యహారం: సిఈసీకి చంద్రబాబు ఫిర్యాదు

  కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వెళ్తోందని చంద్రబాబు ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటుందని కానీ టీడీపీ ఫిర్యాదులను మాత్రం పట్టించుకోవడం లేదని చంద్రబాబు ఫిర్యాదులో పేర్కొన్నారు. 

 • chandrababu naidu

  Andhra Pradesh17, May 2019, 11:21 AM IST

  చంద్రబాబు చలో ఢిల్లీ: చంద్రగిరిలో రీ పోలింగ్‌పై ఈసీకి ఫిర్యాదు

  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు ఢిల్లీకి వెళ్లనున్నారు. చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూత్‌ల్లో రీ పోలింగ్ నిర్వహణకు సంబంధించి బాబు ఈసీ అధికారులను కలవనున్నారు.

 • westbengal case in supreme court today

  NATIONAL15, May 2019, 8:00 PM IST

  వెస్ట్ బెంగాల్ దాడిపై ఈసీ సీరియస్: దేశచరిత్రలో తొలిసారిగా ఆర్టికల్ 324 ప్రయోగం


  బెంగాల్ లో ఒకరోజు ముందే ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. వాస్తవానికి ఈనెల 17 సాయంత్రం 5 గంటలకు పశ్చిమబెంగాల్ లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. అయితే దాడులు జరిగిన నేపథ్యంలో ఒకరోజు ముందే ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. 

 • gopala krishna dwivedi

  Andhra Pradesh15, May 2019, 6:44 PM IST

  ఈసీ కీలక నిర్ణయం: చంద్రగిరి నియోజకవర్గంలో రీ పోలింగ్

  చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదు పోలింగ్ బూత్ లలో రీ పోలింగ్ నిర్వహించాలంటూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈనెల 19న ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ నిర్ణయం తీసుకుంది. రామచంద్రాపురంలోని నాలుగు పోలింగ్ బూత్ లలో, పాకాల మండలంలోని ఒక పోలింగ్ బూత్ లో ఎన్నికలు రీ పోలింగ్ కు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
   

 • Andhra Pradesh14, May 2019, 3:54 PM IST

  ఈసీ అతి చేస్తోంది, వైసీపీ జోక్యం ఎక్కువైంది: మంత్రి సోమిరెడ్డి ఫైర్


  ఎన్నికల కమిషన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోక్యం ఎక్కువగా ఉందన్నారు. వైసీపీ ఫిర్యాదు చేస్తే క్షణాల్లో చర్యలు తీసుకుంటున్న ఈసీ మరి టీడీపీ ఫిర్యాదు చేస్తున్న ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. రాష్ట్రంలో సాధారణ పరిపాలన జరుగుతున్నప్పుడు ఈసీ ఎలాంటి అభ్యంతరాలు చెప్పకూడదని నిలదీశారు. 
   

 • cec

  Andhra Pradesh13, May 2019, 8:05 PM IST

  ఏపీ కేబినెట్ కు సిఈసీ కండీషన్స్ ఇవే.....

  ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో మంత్రి వర్గ ఎజెండాకు మాత్రమే కేంద్ర ఎన్నికల సంఘం ఆమోద ముద్ర వేసింది. మంచినీరు, సాగునీరు, ఫొని తుఫాను, కరువు అంశాలపై కేబినెట్‌ భేటీలో చర్చించనున్నారు. అయితే కొత్త నిర్ణయాలకు, రేట్ల మార్పుకు, బకాయిల చెల్లింపులకు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేసింది.

 • Andhra Pradesh7, May 2019, 8:38 PM IST

  కేబినెట్ మీటింగ్ ప్రభుత్వ నిర్ణయం, దాన్ని సీఎస్ అమలు చెయ్యాలి: చంద్రబాబు ఫైర్

  సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం కేబినెట్ భేటీ నిర్వహించి తీరుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేబినెట్ భేటీ అనేది ప్రభుత్వ నిర్ణయమని ప్రభుత్వ నిర్ణయాన్ని సీఎస్ అమలు చెయ్యాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు. మే 10, 12,13 తేదీలలో ఏదో ఒకరోజు  కేబినెట్ మీటింగ్ నిర్వహిస్తామని తెలిపారు. 

 • Chandrababu

  Andhra Pradesh7, May 2019, 6:24 PM IST

  వీవీ ప్యాట్ లన్నింటిని లెక్కించాలి: చంద్రబాబు డిమాండ్

  సుప్రీం కోర్టు వీవీ ప్యాడ్ స్లిప్పుల లెక్కింపుపై పిటీషన్ ను డిస్మిస్ చేసిన తర్వాత తాము కేంద్ర ఎన్నికల కమిషనర్ ను కలిసినట్లు తెలిపారు. తాము అన్ని నియోజకవర్గాలకు సంబంధించి వీవీ ప్యాడ్  స్లిప్పులను లెక్కించాలని కోరినట్లు తెలిపారు. 14 టేబుల్స్ పై వీవీ ప్యాట్లను లెక్కించవచ్చునని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. 

 • NATIONAL7, May 2019, 6:10 PM IST

  సిఈసీతో ముగిసిన విపక్షాల భేటీ

  వీవీ ప్యాట్ల లెక్కింపు అంశంపై తాము చేసిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల కమిషనర్ సానుకూలంగా స్పందించారని కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సంఘ్వీ స్పష్టం చేశారు. తాము లేవెనెత్తిన అంశాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. 
   

 • హైదరాబాద్: ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నేనున్నాంటూ అండగా నిలిచిన వ్యక్తి ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్నారు. అధికార, విపక్ష పార్టీలను తన పదునైన మాటలతో ఇరుకున పెట్టగల సమర్థుడు ఆయన.  తన నోటితో అవతల వారి వాయిస్ వినబడనియ్యని వ్యక్తి. అన్ని అంశాలపై అనర్గళంగా మాట్లాడటంతోపాటు అవతలి వ్యక్తి ఎంతటి వారినైనా సరే వదిలిపెట్టరు. మాటల తూటాలతో విరుచుకుపడాల్సిందే. అవతలి వాళ్ల నోరెళ్లబెట్టాల్సిందే. ఆయనే వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు.

  Andhra Pradesh6, May 2019, 4:49 PM IST

  మే 23న పదవిచ్యితుడు కావడం ఖాయం: చంద్రబాబుపై అంబటి ఫైర్

  తనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారని చంద్రబాబు భయపడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఓటమిని అంగీకరించలేక వైసీపీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. 

 • lakshmis ntr

  Andhra Pradesh3, May 2019, 3:00 PM IST

  లక్ష్మీస్ ఎన్టీఆర్ షో ఎఫెక్ట్ : థియేటర్ల లైసెన్స్ రద్దు, జేసీపై యాక్షన్

  తాజాగా ఈ సినిమా ఎఫెక్ట్ రెండు థియేటర్లపైనా, ఒక ఐఏఎస్ అధికారిపైనా పడింది. సినిమా విడుదల చేయోద్దన్న షో వేసినందుకు రెండు థియేటర్ల లైసెన్సులు రద్దు కాగా, ప్రదర్శనను అడ్డుకోవడంలో విఫలమయ్యారంటూ ఏకంగా ఐఏఎస్ అధికారిపై చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది ఎన్నికల సంఘం. 

 • turmeric farmers

  Telangana3, May 2019, 2:54 PM IST

  వారణాసిలో నామినేషన్ల తిరస్కరణ: ఈసీకి తెలంగాణ రైతుల ఫిర్యాదు

  తమ నామినేషన్ల తిరస్కరించడంతో  వారణాసి ఎన్నికల రిటర్నింగ్  అధికారి తీరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ, తమిళనాడు రైతులు శుక్రవారం నాడు ఫిర్యాదు చేశారు.  
   

 • ఇకపోతే రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అప్పుడప్పుడు ఒక్కోసారి అలా మెరిపించేవారు. అయితే పార్లమెంట్ బయట మాత్రం మాటల తూటాలు పేల్చేవారు కానీ లోపల మాత్రం మౌనవ్రతం పాటించేవారు.  అయితే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ లో ఏపీ వాణిని బలంగా వినిపించే అభ్యర్థి కోసం వైసీపీ వ్యూహరచన చేస్తోంది. పార్లమెంట్ లో వైసీపీ వాయిస్ బలంగా వినిపించడమే కాదు ఆ క్రెడిట్ వైఎస్ జగన్ కుటుంబానికే దక్కేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి

  Andhra Pradesh assembly Elections 201928, Apr 2019, 9:18 AM IST

  బాబు అధికారాలకు కోత: వైసిపి మాజీ ఎంపీతో ద్వివేది రహస్య చర్చలు

  ద్వివేది, మిథున్ రెడ్డి దాదాపు గంటసేపు శనివారం సమావేశమయ్యారు. అయితే, ఆ చర్చల వివరాలేవీ బయటకు రాలేదు. వైసీపీకి చెందిన మరో నేత తలసిల రఘురామ్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయానికి మిథున్‌రెడ్డి వచ్చారు.