Cbi Former Jd
(Search results - 4)Andhra PradeshFeb 1, 2020, 6:38 PM IST
కోటి ఖర్చు చేస్తా, మీరు వెయ్యి పెట్టగలరా: మాజీ జేడీ లక్ష్మీనారాయణపై పవన్ విసుర్లు
ఇష్టమైనా వాళ్లే తనతో ఉండాలని, ఇష్టం లేని వాళ్లు పార్టీని వీడి వెళ్లొచ్చని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.. ఏకైక ఎమ్మెల్యే పార్టీలో ఉన్నారో లేరో కూడ తెలియదని పవన్ కళ్యాణ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.Andhra PradeshJul 27, 2019, 3:51 PM IST
పవన్ కల్యాణ్ కమిటీల్లో నో చాన్స్: జనసేనకు మాజీ జెడీ లక్ష్మినారాయణ గుడ్ బై?
విశాఖపట్నం: సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ జనసేనను వీడే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. జనసేన అభ్యర్థిగా సిబిఐ మాజీ జెడీ లక్ష్మినారాయణ విశాఖపట్నం లోకసభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన జనసేనకు కాస్తా దూరంగానే ఉన్నట్లు తెలుస్తోంది
Andhra Pradesh assembly Elections 2019Mar 17, 2019, 12:51 PM IST
జనసేనలో చేరిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సమక్షంలో మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ జనసేనలో చేరారు. శనివారం అర్ధరాత్రి పవన్‌తో జేడీ లక్ష్మీనారాక్ష్ బేటీ అయ్యారు. ఆదివారం నాడు లక్ష్మీనారాయణ జనసేన తీర్థం పుచ్చుకొన్నారు
Jun 6, 2018, 9:32 PM IST