Catherine
(Search results - 47)CricketNov 17, 2020, 6:09 PM IST
గర్ల్‌ఫ్రెండ్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్న పంజాబ్ ప్లేయర్... నికోలస్ పూరన్‌కి విషెస్..
ఐపీఎల్ 2020లో అత్యంత భారీ సిక్సర్ కొట్టిన క్రికెటర్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్లేయర్ నికోలస్ పూరన్. ఈ విండీస్ ప్లేయర్ ఐపీఎల్ ముగిసిన తర్వాత గర్ల్‌ఫ్రెండ్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. మోకాళ్ల మీద నించొని గర్ల్‌ఫ్రెండ్‌కి రింగ్ పెడుతున్న ఫోటోను పోస్టు చేసిన పూరన్... ‘దేవుడు మమ్మల్ని గొప్ప దీవెనలతో దీవించాడు. నేను కత్రీనా మిగుల్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్నాను... లవ్ యూ మిగ్జ్.. ఐ గాట్ యూ’ అంటూ పోస్టు చేశాడు నికోలస్.
CricketOct 29, 2020, 10:22 PM IST
IPL 2020: నికోలస్ పూరన్ భార్య క్యాథరిన్ హాట్ షో... భారీ అందాలతో....
IPL 2020 సీజన్లో ఊహించని విధంగా కమ్‌బ్యాక్ ఇచ్చింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిన తర్వాత వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచి ప్లేఆఫ్ రేసులో నిలిచింది. క్రిస్ గేల్‌తో పాటు కరేబియర్ భారీ హిట్టర్ నికోలస్ పూరన్ కూడా భారీ షాట్లతో మంచి ప్రదర్శన ఇస్తున్నాడు. కరేబియర్ క్రికెటర్లందరిలాగే పూరన్ భార్య క్యాథరిన్ మిగ్యూల్ కూడా భారీ అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
NewsMar 6, 2020, 6:58 PM IST
చీరకట్టులో లేడి ఎమ్మెల్యే.. స్టన్నింగ్ ఫోటోస్ వైరల్
సరైనోడు చిత్రం తర్వాత ఎమ్మెల్యే అనేది కేథరిన్ మారుపేరుగా మారిపోయింది. ఇద్దరమ్మాయిలతో, రుద్రమ దేవి, సరైనోడు లాంటి చిత్రాలతో కేథరిన్ టాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కించుకుంది.
EntertainmentMar 1, 2020, 10:38 AM IST
'బజార్' మాల్ ఓపెనింగ్ లో కాథరిన్ త్రెసా!
ఎన్నో ఏళ్లుగా టెక్స్ట్ టైల్ బిజినెస్ లో ఉన్న రామ్ నివాస్ బన్సల్, వరుణ్ బన్సల్ లు తాజాగా హైదరాబాద్ కోటిలో 'బజార్' అనే మాల్ ని నిర్మించారు.
NewsFeb 19, 2020, 11:31 AM IST
ఈ గ్లామర్ బ్యూటీని కొంచెం గుర్తించడయ్యా!
'ఇద్దరమ్మాయిలతో' అనే సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ క్యాథెరిన్ ట్రెసా. ఆ సినిమా ప్లాప్ అయినా కూడా బేబీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. తనకు వచ్చిన ఆఫర్స్ చేసుకుంటూ నెమ్మదిగా ముందుకు సాగుతోంది.
NewsFeb 14, 2020, 7:39 AM IST
'వరల్డ్ ఫేమస్ లవర్' ట్విట్టర్ రివ్యూ!
శుక్రవారం నాడు వాలంటైన్స్ డే కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అమెరికా లాంటి దేశాల్లో ప్రీమియర్ షోలు ప్రదర్శించడంతో సినిమా టాక్ బయటకి వచ్చింది.
EntertainmentFeb 12, 2020, 12:59 PM IST
వరల్డ్ ఫేమస్ లవర్ : సింగిల్, డబుల్ ఓపికలేదు..కొడితే సిక్స్ కొట్టాల్సిందే...
రాశీఖన్నా, ఈజాబెల్లె, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ నలుగురు కథానాయికలతో..విజయ్ దేవరకొండ చేసిన సినిమా వరల్డ్ ఫేమస్ లవర్.
EntertainmentFeb 12, 2020, 7:42 AM IST
వరల్డ్ ఫేమస్ లవర్ : రౌడీ పిల్లా..డైరెక్ట్ గా నిర్మాతతోనే గొడవపెట్టుకుంది...
క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా వరల్డ్ ఫేమస్ లవర్.
NewsFeb 7, 2020, 8:33 PM IST
అది బోయపాటినే అడగండి.. 'వరల్డ్ ఫేమస్ లవర్' బ్యూటీ కామెంట్స్!
ఇద్దరమ్మాయిలతో చిత్రంలో గ్లామర్ తో ఆకట్టుకుంది కేథరిన్. సరైనోడు చిత్రంలో లేడీ ఎమ్మెల్యేగా మెప్పించింది. రుద్రమదేవి చిత్రంలో కామియో రోల్ లో నటించింది. అందం అభినయం ఉన్నప్పటికీ కేథరిన్ స్టార్ డమ్ సొంతం చేసుకోలేకపోయింది.
EntertainmentFeb 7, 2020, 3:47 PM IST
వరల్డ్ ఫేమస్ లవర్ : నా ఫ్యాన్స్ తెగ ఫీలయ్యారు..కానీ సినిమా చూశాక బాగా నచ్చుతుంది...
వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ట్రైలర్ లాంఛ్ గురువారం జరిగింది.
EntertainmentFeb 7, 2020, 3:09 PM IST
వరల్డ్ ఫేమస్ లవర్ : ఆ విషయంలో నేను చాలా కేర్ ఫుల్ గా ఉంటా...
కేథరిన్ త్రెసా..వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో ఓ హీరోయిన్.
EntertainmentFeb 7, 2020, 1:39 PM IST
వరల్డ్ ఫేమస్ లవర్ : ఈసారేం చేస్తున్నాడ్రా బాబూ..అనుకుంటారు...
సినిమా సినిమాకు నా ఆలోచనలు మారుతున్నాయి అంటున్నాడు విజయ్ దేవరకొండ.
EntertainmentFeb 7, 2020, 11:47 AM IST
వరల్డ్ ఫేమస్ లవర్ : నలుగురు హీరోయిన్లు ఖతర్నాక్..చంపేశారు...
విజయ్ దేవరకొండ, క్రాంతిమాధవ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా వరల్డ్ ఫేమస్ లవర్.
EntertainmentJan 31, 2020, 9:27 AM IST
వరల్డ్ ఫేమస్ లవర్ : విజయ్ దేవరకొండ అదరగొట్టాడు...మీరే చూస్తారుగా...
క్రాంతిమాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఐశ్వర్య రాజేష్, రాశి ఖన్నా, ఇజా బెల్లె, కేథరిన్ హీరోయిన్లుగా వస్తున్న సినిమా వరల్డ్ ఫేమస్ లవర్.
NewsJan 27, 2020, 9:56 PM IST
బ్లాక్ డ్రెస్ లో అల్లు అర్జున్ హీరోయిన్.. చంపేసిందిగా..
సరైనోడు చిత్రం తర్వాత ఎమ్మెల్యే అనేది కేథరిన్ మారుపేరుగా మారిపోయింది. ఇద్దరమ్మాయిలతో, రుద్రమ దేవి, సరైనోడు లాంటి చిత్రాలతో కేథరిన్ టాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కించుకుంది.