Casteist Slur  

(Search results - 3)
  • <p>This person felt Yuvraj should not make such comments in public.</p>

    Cricket6, Jun 2020, 6:49 AM

    నన్ను క్షమించండి: యువరాజ్ సింగ్

    కులతత్వ వ్యాఖ్యల పట్ల భారత మాజీ స్టార్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ క్షమాపణలు కోరాడు. ఉద్దేశపూర్వకంగా ఎవరి మనసులు నొప్పించలేదని, నా వ్యాఖ్యల పట్ల ఎవరైనా నొచ్చుకుంటే మన్నించాలని సోషల్‌ మీడియా వేదికగా కోరారు. 

  • Entertainment21, May 2020, 5:12 PM

    సినీ తార అనుష్కకు లీగల్‌ నోటీసులు.. వెబ్‌ సిరీస్‌ వివాదం

    లాయర్స్‌ గిల్డ్‌లో మెంబర్‌గా వ్యవహరిస్తున్న విరేన్‌ శ్రీ గురుంగ్  అనే వ్యక్తి అనుష్క లీగల్‌ నోటీసులు పంపాడు. అనుష్క శర్మ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌లో ఉన్న పాతాల్‌ లోక్‌ అనే వెబ్ సిరీస్‌లో జాతీ వివక్ష వ్యాఖ్యలు ఉన్నాయన్న కారణంతో ఆయన ఈ నోటీసలు ఇచ్చినట్టుగా వెల్లడించారు.

  • NATIONAL27, May 2019, 11:16 AM

    కులం పేరిట వేధింపులు.. డాక్టర్ ఆత్మహత్య

    ఒక వైపు మన దేశం సాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుపోతుంటే... మరోవైపు ఉన్నత విద్యలు అభ్యసించినవారు కూడా కులజాడ్యాన్ని వదలడం లేదు.