Caste  

(Search results - 56)
 • chittoor
  Video Icon

  Tirupathi20, Oct 2019, 4:47 PM IST

  Video:అది పరువు హత్యే: కులాంతర వివాహం చేసుకుందని కన్నతండ్రే

  చిత్తూరు జిల్లాలో సంచలనం సృష్టించిన మిస్టరీ మృతి చిక్కుముడి వీడింది. రెడ్లపల్లి చందనది హత్యేనని పోలీసులు తేల్చారు. కులాంతర వివాహం చేసుకుందనే కోపంతో పరువు పోతుందని భావించి కన్నతండ్రే ఆమెను హత్య చేశాడు. అన్న వరమూర్తి, అతని కుమారుడు వెంకటాద్రి, బావమరిది మునిరాజులతో కలిసి రాత్రికి రాత్రే చందన మృతదేహాన్ని తన సొంత పొలంలోనే కాల్చి బూడిద చేశాడు. 

 • Dalit couple
  Video Icon

  Andhra Pradesh5, Oct 2019, 12:18 PM IST

  దళితవాడపై దాడి : కులాంతర వివాహమే కారణం (వీడియో)

  కులాంతర వివాహాం ఏర్పేడు గ్రామంలో చిచ్చు రేపింది. అగ్రవర్ణాల దాడిలో హరిజనవాడ గడగడలాడిపోయింది. వివరాల్లోకి వెడితే చిత్తూరు జిల్లా ఏర్పేడు గ్రామ హరిజన వాడకు చెందిన సురేష్ పక్కగ్రామంలోని వేరే కులానికి చెందిన స్నేహలు ప్రేమించుకున్నారు. తక్కువ కులం అని అమ్మాయి ఇంట్లో ఒప్పుకోకపోవడంతో పోలీసుల అండతో పెళ్లి చేసుకున్నారు.

 • valmiki

  ENTERTAINMENT16, Sep 2019, 2:30 PM IST

  టైటిల్ మార్చకుంటే సినిమా రిలీజ్ కానివ్వం.. బీజేపీ అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్‌

  వాల్మీకి సినిమా టైటిల్‌ మార్చాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో కలిసి బోయ సామాజిక వర్గం నేతలు సోమవారం సెంట్రల్‌ బోర్డ్‌ ఫిల్మ్‌ సర్టిఫికెట్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

 • లావణ్య త్రిపాఠి :అందాల రాక్షసితో హీరోయిన్ గా మారిన లావణ్య త్రిపాఠికి కూడా గత ఏడాది సరిగా కలిసిరాలేదు. ఇంటెలిజెంట్, అంతరిక్షం లాంటి చిత్రాలు నిరాశపరిచాయి.

  ENTERTAINMENT10, Sep 2019, 4:48 PM IST

  కుల ప్రస్తావనతో లావణ్య త్రిపాఠి ట్వీట్ వివాదం!

  లావణ్య త్రిపాఠి ట్వీట్ ప్రకారం..  "నేను ఓ బ్రాహ్మిణ్ గా, బ్రాహ్మణులు కొందరిలో ఉన్నటువంటి ఆధిక్యులమే అనే ఫీలింగ్ నాకు అర్దం కాదు,మనం గొప్పవాళ్లమా, తక్కువవాళ్లమా అనేది కులాన్ని బట్టి కాదు, మనం చేసే పనులును బట్టి నిర్ధారించాలి." అన్నారు.

 • suicide

  Andhra Pradesh9, Sep 2019, 4:34 PM IST

  కడపలో దారుణం: కులవివక్షకు యువతి బలి

  ఇటీవలే హారతి, రామరాజులు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి వివాహం రామరాజు కుటుంబ సభ్యులకు నచ్చలేదు. రామరాజు సొంతూరైన కడప వచ్చేశాడు. కడపకు వచ్చినప్పటి నుంచి రామరాజు తల్లిదండ్రుల మాటలు విని నిత్యం హారతిని వేధింపులకు గురి చేసేవాడని హారతి సూసైడ్ నోట్ లో స్పష్టం చేసింది. 

 • ఆ విషయాన్ని అలా ఉంచితే వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి బిజెపి పక్కా ప్రణాళికను రచించినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ నేరుగా బిజెపితో పొత్తు పెట్టుకునే అవకాశాలు లేవు. మైనారిటీ ఓట్లు దూరమవుతాయనే ఉద్దేశంతో జగన్ బిజెపితో పొత్తుకు సిద్ధపడకపోవచ్చు. పైగా, ఇటీవల ముగిసిన ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని ఆయన పార్టీ సాధించింది. ఇది కూడా బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి అడ్డంకిగా మారవచ్చు.

  Andhra Pradesh5, Sep 2019, 1:23 PM IST

  కొత్త కులాలు ఎస్టీల్లో చేర్చేందుకు ఏకసభ్య కమిషన్ ఏర్పాటు

  బేడ, బుడిగ జంగాలు, ఎస్టీల్లో చేర్చే విషయమై అధ్యయనం చేసేందుకు ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.

 • sai pallavi

  ENTERTAINMENT27, Aug 2019, 4:03 PM IST

  చైతు, సాయి పల్లవి.. కులం కాన్సెప్ట్!

  ఫీల్ గుడ్ కథలతో సినిమాలను తెరకెక్కించే దర్శకుడు శేఖర్ కమ్ముల ఈసారి మాత్రం కులం కాన్సెప్ట్ ని ఎన్నుకున్నట్లు తెలుస్తోంది.

 • varma

  ENTERTAINMENT26, Aug 2019, 12:39 PM IST

  ప్రభాస్ కులం పేరెత్తి క్రేజ్ తెచ్చుకునే ప్రయత్నం!

  ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన క్రేజ్ కోసం , పబ్లిసిటి కోసం ఎవరినైనా లాగేస్తూంటారు. 

 • Dalit crematorium hanging body bridge in Vellore Tamil Nadu

  NATIONAL22, Aug 2019, 5:41 PM IST

  దళితుడి మృతదేహన్ని ఇలా తరలించారు

  తమిళనాడులో దారుణం చోటు చేసుకొంది.ఓ దళితుడి మృతదేహన్ని 20 అడుగుల ఎత్తున్న బ్రిడ్జి పై నుండి తాళ్లకు కట్టి దించారు. అగ్రవర్ణాలకు చెందిన పొలాల మీదుగా శవాన్ని తీసుకెళ్లకుండా అంగీకరించకపోవడంతో ఇలా చేశారు.

 • Rana Daggubati

  ENTERTAINMENT18, Aug 2019, 11:34 AM IST

  తమకన్నా వయసులో చిన్నహీరోలతో హీరోయిన్ల రొమాన్స్!

  50ఏళ్ల వయసు దాటిన హీరోలతో కుర్ర హీరోయిన్లు నటిస్తున్నారు. ఇది సాధారణంగా జరిగే విషయమే. కానీ తమకన్నా వయసులో చిన్న హీరోలతో హీరోయిన్లు రొమాన్స్ చేయడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాంటి చిత్రాలు ఇవే!

 • varma

  ENTERTAINMENT10, Aug 2019, 12:36 PM IST

  సూపర్ స్టార్లని మించిపోయిన కాస్ట్ ఫీలింగ్.. వర్మ కామెంట్స్!

  సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ప్రమోషన్స్ సమయంలో 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే సినిమాను తీయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. 

 • న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీన్ రివర్స్ అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ట్రిపుల్ తలాక్ పై రాజ్యసభలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలు ఆ విషయాన్ని పట్టిస్తున్నాయి. బిజెపికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తుండగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూరమవుతున్న ఛాయలు కనిపిస్తున్నాయి. ట్రిపుల్ తలాక్ బిల్లుపై వారిద్దరు తీసుకున్న వైఖరులు ఈ వైఖరులు ఈ విషయాన్ని పట్టిస్తున్నాయి.

  Andhra Pradesh31, Jul 2019, 7:37 AM IST

  కాపు రిజర్వేషన్లు: ఐదు శాతం కోటాపై జగన్ సర్కార్ మెలిక

  కాపు రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కొత్త గైడ్‌లైన్స్ ను మంగళవారం నాడు విడుదల చేసింది. చంద్రబాబునాయుడు సర్కార్ ఆర్ధికంగా వెనుకబడిన వారికి ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు రిజర్వేషన్లను కల్పించిన విషయం తెలిసిందే. 

 • Caste as social capital, book review

  Telangana12, Jun 2019, 4:13 PM IST

  తెలంగాణలో బుసకొట్టిన కుల వివక్ష: దళితులకు సాంఘిక బహిష్కరణ

  గ్రామ సర్పంచ్ కల్లు రవీందర్ కు, వార్డు సభ్యుడు పోతుగంటి పెద్ద సాయిలుకు మధ్య వివాదం కారణంగా దళిత కుటుంబాలు సాంఘిక బహిష్కరణకు గురయ్యాయి. 

 • jagan mohan reddy

  Andhra Pradesh7, Jun 2019, 1:14 PM IST

  చంద్రబాబుకు కౌంటర్: నామినేటేడ్ పోస్టుల్లో బీసీలకు పెద్దపీట

  నామినేటేడ్ పదవుల్లో  50 శాతం బీసీలకే కట్టబెట్టాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకొన్నారు. ఇదే విషయాన్ని వైసీఎల్పీ సమావేశంలో జగన్ స్పష్టం చేశారు. 

 • narendra modi

  NATIONAL5, Jun 2019, 5:44 PM IST

  సర్వే: అందుకే రెండోసారి అధికారంలోకి బీజేపీ

  ధనవంతులు, అగ్రవర్ణాలు, ఎగువ మధ్యతరగతి ప్రజలు మొగ్గు చూపడం వల్లే బీజేపీ మరోసారి కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిందని నేషనల్ ఎలక్షన్ స్టడీ 2019 సర్వే తేల్చి చెప్పింది.