Cash  

(Search results - 175)
 • pm modi

  NATIONAL14, Oct 2019, 12:13 PM IST

  ప్రధాని మోదీ అన్న కూతురి పర్స్ దొంగతనం... దొంగ అరెస్ట్

  ఆమె పర్స్ లో రూ.56వేల నగదు, రెండు ఫోన్లు, ఇతర పత్రాలు ఉన్నాయని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. దొంగతనం జరిగిన ప్రాంతంలో సీసీ పుటేజీలు పరిశీలించిన పోలీసులు బైక్ నంబర్ ఆధారంగా నిందితులైన గౌరవ్ అలియాస్ సోను(21)ని హరియాణాలోని సోనిపట్ లో, బాదల్ ను సుల్తాన్ పురిలో అరెస్టు చేశారు.

 • fake
  Video Icon

  Vijayawada7, Oct 2019, 5:31 PM IST

  దొంగస్వాముల ముసుగులో రూ.18 వేలకు టోకరా (వీడియో)

  ప్రజల మూఢనమ్మకాలను కొందరు కేటుగాళ్లు సొమ్ము చేసుకుని వారిని నిలువునా దోపిడి చేస్తున్నారు. కృష్ణాజిల్లాలో దొంగ స్వాముల ముసుగులో ఓ వివాహితను ముగ్గురు బురిడి కొట్టించారు. 

 • Tirupathi5, Oct 2019, 12:06 PM IST

  మరింత రుచిగా తిరుపతి లడ్డూ.. అదనంగా కొల్లాం జీడిపప్పు

  జీడిపప్పుని స్వామివారి ప్రసాదంలో కలిపితే.. మరింత రుచి పెరుగుతుందని భావిస్తున్నారు. కేరళ జీడీ అభివృద్ధి సంస్థ (KSCDC) ఇప్పటికే శబరిమల, పళని, పొన్నని తదితర ఆలయాలకు జీడిపప్పును సరఫఱా చేస్తోంది. కేరళ జీడి సంస్థ కేవలం ఓనమ్ పండగ సీజన్ లో రూ.5.5 కోట్ల లాభాలను ఆర్జిస్తోంది. కాగా... కేవలం ఆన్ లైన్ లో 45లక్షలకు పైగా లావాదేవీలు జరుపుతోంది. 
   

 • SBI

  business31, Aug 2019, 10:30 AM IST

  నో క్యాష్ క్రంచ్.. బట్ బిజినెస్ తేలిక్కాదు.. ఎస్బీఐ చైర్మన్ రజనీశ్

  తమ బ్యాంకు వద్ద నగదుకు కొరత లేదని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ పేర్కొన్నారు. అయితే బిజినెస్ అంత తేలిక్కాదని స్పష్టంచేశారు. 

 • NATIONAL31, Aug 2019, 7:37 AM IST

  ఎంపీ అజమ్ ఖాన్ కి షాక్.. గేదె దొంగలించారంటూ కేసు

  దీంతో పాటు రూ.25 వేల నగదును కూడా దొంగిలించారని అసిఫ్‌, జాకీర్‌ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఇంటి స్థలం తనకు కావాలంటూ ఆజమ్‌ ఖాన్‌ తన అనుచరులతో వచ్చి తమపై దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. నిజానికి ఆ స్థలం తమదే అయినప్పటికీ స్కూలు నిర్మించడం కోసం ఎంపీ తమపై ఒత్తిడి తెచ్చారన్నారు.

 • Telangana26, Aug 2019, 7:39 AM IST

  తెరపైకి ఓటుకు నోటు కేసు, సిట్టింగ్ జడ్జితో విచారణ..?: హోంమంత్రితో బీసీ నేత భేటీ

  ఓటుకు నోటు కేసులో మాజీ సీఎం చంద్రబాబునాయుడు, రేవంత్‌రెడ్డిల మధ్య జరిగిన సంభాషణలు బట్టబయలైనా నేటికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 • NATIONAL24, Aug 2019, 10:25 AM IST

  రోడ్డు ప్రమాదంలో బిచ్చగాడు మృతి.. సంచి తీసి చూస్తే రూ.కోట్లు

  బిచ్చగాడే కదా అతని దగ్గర ఏముంటాయిలే అని సంచి వదిలస్తే.. డబ్బుల వర్షం కురిసింది. మొత్తం ఎంతున్నాయో చూసి పోలీసులు కూడా అవాక్కయ్యారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో   చోటుచేసుకుంది. దీంతో.. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.

 • SBI

  business22, Aug 2019, 3:52 PM IST

  అనిశ్చితితోనే ‘ఆటో డౌన్ ట్రెండ్’: క్యాబ్‌లు, అద్దె కార్లకే మొగ్గు.. ఎస్‌బీఐ చైర్మన్‌

  దేశీయంగా డిజిటల్ చెల్లింపులు పెంపొందించాలని ఎస్బీఐ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం 70 వేల యోనో యాప్ క్యాష్ చెల్లింపు పాయింట్లు ఉంటే వచ్చే 18 నెలల్లో దాన్ని 10 లక్షల పాయింట్లకు విస్తరించాలన్న లక్ష్యంతో దూకుడుగా ముందుకు వెళుతోంది. 

 • PAN_Aadhar

  business7, Jul 2019, 11:08 AM IST

  రూ.10 లక్షల స్తిరాస్థి కొంటేనే ‘పాన్’

  ఆధార్‌ను రూ.50 వేలకు మించిన నగదు లావాదేవీలకూ వాడుకోవచ్చని రెవిన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే శనివారం ఇక్కడ స్పష్టం చేశారు. బడ్జెట్ నిర్ణయం నేపథ్యంలో పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (పాన్)కు బదులుగా ఆధార్‌ను సమర్పించవచ్చునన్నారు.
   

 • Supreme court would start hearing on mediation panel report on ram mandir babri masjid disputes

  NATIONAL2, Jul 2019, 12:24 PM IST

  నగదు బదిలీ పథకాలు: కేంద్రం సహా పలు రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు

  ఎన్నికలకు ఆరు మాసాల ముందు నగదు బదిలీ పథకాలపై కేంద్రంతో పాటు ఆయా రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికలకు ముందు నగదు బదిలీ పథకాలపై వివరణ ఇవ్వాలని  కూడ ఆయా రాష్ట్రాలను సుప్రీం ఆదేశించింది.

 • Amazon

  TECHNOLOGY19, Jun 2019, 2:43 PM IST

  పార్ట్ టైమ్ జాబ్ కోసం ‘అమెజాన్ ఫ్లెక్స్’

  డబ్బు సంపాదించాలని భావించే వారికి గుడ్ న్యూస్. ప్రముఖ ఈ- రిటైల్ సంస్థ అమెజాన్ ఇండియా ఆసక్తి గల వారి కోసం పార్ట్ టైం ఉద్యోగాలు అందుబాటులోకి తెచ్చింది. అమెజాన్ ఫ్లెక్స్ పేరిట చేపట్టిన ఈ కార్యక్రమంలో గంటకు రూ.140 సంపాదించొచ్చు. 

 • food delivery

  News20, May 2019, 4:17 PM IST

  కాబోయ్ ప్రధాని ఎవరో చెబితే.. బంపర్ ఆఫర్

  ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల హీట్ నడుస్తోంది. దేశ ప్రధాని ఎవరు అవుతారు..? అధికారం ఏ పార్టీకి దక్కుతుంది? ఎక్కడ చూసినా ఈ విషయం మీదే చర్చ జరుగుతోంది.

 • paytm

  TECHNOLOGY15, May 2019, 12:38 PM IST

  పేటీఎం నుంచి క్రెడిట్‌ కార్డు!

  డిజిటల్ చెల్లింపుల వ్యాలెట్ ‘పేటీఎం’ తన వినియోగదారుల కోసం ఫస్ట్ కార్డు పేరిట క్రెడిట్ కార్డును విడుదల చేసింది. సిటీ బ్యాంక్ సహయంతో రూపొందించిన ఈ కార్డు ద్వారా ఏటా రూ.50 వేల వరకు డిజిటల్ చెల్లింపులు జరుపొచ్చు.
   

 • paytm

  business15, May 2019, 12:29 PM IST

  పేటీఎంలో రూ.10కోట్ల స్కామ్

  ప్రముఖ ఈకామర్స్, డిజిటల్ వ్యాలెట్ పేటీఎంలో భారీ స్కాం జరిగింది. ఈ విషయాన్ని ఆ సంస్థ కు చెందిన అధికారులు ఆలస్యంగా గుర్తించారు. క్యాష్‌బ్యాక్‌ రూపంలో ఏకంగా రూ.5 నుంచి రూ.10 కోట్ల వరకు మోసం జరిగినట్లు కంపెనీ వెల్లడించింది. 

 • SBI AC offer

  business9, May 2019, 7:04 PM IST

  ఎస్బీఐ ఆఫర్: ఏసీల కొనుగోళ్లపై రూ.1,500 క్యాష్‌బ్యాక్

  మండుతున్న ఎండల్లో.. స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా తన కస్టమర్లకు చల్లని కబురు చెప్పింది. ఎస్బీఐ కార్డు ద్వారా ఏసీ(ఎయిర్ కండిషనర్స్)లు కొనుగోలు చేస్తే రూ. 1,500 క్యాష్‌బ్యాక్ అందిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ మే 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.