ENTERTAINMENT14, Feb 2019, 3:09 PM IST
నాగార్జున ఇంటి ఖరీదు రూ.42.3 కోట్లు.. ఆయన వాడే లగ్జరీ కార్లు ఇవే..!
నాగార్జున ఇంటి ఖరీదు రూ.42.3 కోట్లు.. ఆయన వాడే లగ్జరీ కార్లు ఇవే..!
Automobile14, Feb 2019, 10:38 AM IST
5 ఏళ్ల తర్వాత భారత విపణిలోకి హోండా సెడాన్ ‘సివిక్’
జపాన్ ఆటోమొబైల్ మేజర్ ఐదేళ్ల తర్వాత భారత మార్కెట్లోకి సివిక్ అనే మోడల్ కారును మళ్లీ వచ్చేనెలలో ఆవిష్కరించనున్నది. సరికొత్త ఫీచర్లలో వినియోగదారులకు హోండా కార్స్ సందడి చేయనున్నది.
cars13, Feb 2019, 4:08 PM IST
ప్రముఖ కంపనీల కార్లపై భారీ తగ్గింపు...రూ.15వేల నుండి రూ.2లక్షల వరకు
వివిధ భారతీయ కార్ల తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను విక్రయించేందుకు భారీగా ఆఫర్లు ప్రకటించాయి. కనీసం రూ.15 వేల నుంచి రూ. 2 లక్షల వరకు డిస్కౌంట్లు ప్రకటించిన కార్ల సంస్థలు అదనంగా ఒక ఏడాది బీమా ఫీజు రాయితీ కూడా కల్పించాయి. అదనంగా డీలర్ల వద్ద మరికొన్ని రాయితీలు అందుబాటులో ఉంచాయి.. పదండి.. త్వర పడండి..
ENTERTAINMENT12, Feb 2019, 3:09 PM IST
అక్కినేని సమంత వాడే లగ్జరీ కార్లు ఇవే..!
అక్కినేని సమంత వాడే లగ్జరీ కార్లు ఇవే..!
cars11, Feb 2019, 9:12 AM IST
ఇక హోండా ఎంట్రీ లెవెల్ కారు ‘అమేజ్’..బ్రియోకు రాంరాం
భారత మార్కెట్లో వినియోగదారుల ఆకాంక్షలు మారిపోవడంతో బ్రియో ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు హోండా కార్స్ ప్రకటించింది. దీనిస్థానంలో న్యూ అమేజ్ మోడల్ తమ ఎంట్రీ లెవెల్ కారుగా మారనున్నదని తెలిపింది. గతేడాది అమేజ్ మోడల్ కార్లే భారీగా అమ్ముడు పోవడమే దీనికి కారణం.
News10, Feb 2019, 3:53 PM IST
మారుతి సుజుకి ఆఫర్లు:.రూ.13 నుంచి రూ.63 వేల వరకు ఆదా
గతనెలలో దేశీయ ఆటోమొబైల్ సేల్స్‌లో ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి అతి స్వల్పంగా 0.2 శాతం పురోగతితో మొదటి స్థానంలో ఉంది.
cars6, Feb 2019, 11:49 AM IST
ఇదీ హోండా కార్స్ లక్ష్యం: మూడేళ్లలో నెట్వర్క్ రీవాంప్!!
ఆటోమేజర్ హోండా కార్స్ ఇండియా వచ్చే మూడేళ్లలో యావత్ తన సేల్స్ నెట్‌వర్క్‌ను రీవాంప్ చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. డీలర్ల భాగస్వామ్యం, సహకారంతో రూ.270 కోట్లు ఖర్చు చేయాలని హోండా కార్స్ ఇండియా ప్రణాళికలు రూపొందించింది.
Andhra Pradesh2, Feb 2019, 3:52 PM IST
నిన్న కాలా, నేడు ఆటో డ్రైవర్, మరి రేపో : చంద్రబాబు సిత్రాలు
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ నాయకులు వేస్తున్న వేషాలు అదరహో అనిపిస్తున్నాయి. ఈ కోవలోకి తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వచ్చి చేరారు.
కొద్దిరోజులుగా చంద్రబాబు నాయుడు రకరకాల అవతారాలు ఎత్తుతూ చర్చనీయాంశంగా మారారు.ENTERTAINMENT27, Jan 2019, 2:16 PM IST
రవితేజ వాడే లగ్జరీ కార్లు ఇవే.. విలువెంతో తెలుసా..?
రవితేజ వాడే లగ్జరీ కార్లు ఇవే.. విలువెంతో తెలుసా..?
News27, Jan 2019, 11:15 AM IST
కారణమిదే: సెకండ్ హ్యాండ్ లగ్జరీ కార్లకు ఫుల్ గిరాకీ
ప్రతి ఒక్కరికీ లగ్జరీ కారులో తిరగాలని ఆశగా ఉంటుంది. కానీ కానీ దాని ధరను చూసి వెనకడుగు వేస్తారు. తమ బంధువుల్లో ఎవరికైనా లగ్జరీ కారు ఉంటే దాన్ని నడిపి సరదా తీర్చుకునే వారు కూడా కొంత మంది ఉంటారు. ఇప్పుడు మాత్రం పరిస్థితి మారుతోంది. సెకండ్ హ్యాండ్ లగ్జరీ కార్లు విపరీతంగా అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో వాటిని కొనే వారి సంఖ్య పెరుగుతోంది.Telangana11, Jan 2019, 10:49 AM IST
సీఎం కేసీఆర్ కాన్వాయిలో.. కొత్త కార్లు
సీఎం కేసీఆర్ కాన్వాయి కోసం కొత్త కార్లను కొనాలని పోలీసులు భావిస్తున్నారు.
News2, Jan 2019, 8:28 AM IST
మందగమనమే: డిసెంబర్లో వెహికల్స్ సేల్స్ అంతంతే!!
డిసెంబర్ నెలలోనూ కార్లు, మోటారు సైకిళ్ల విక్రయాలు ఉసూరుమనిపించాయి. మారుతి సుజుకి, టయోటా, హోండా, హ్యుండాయ్ మోటార్స్ వంటి సంస్థలు మినహా మిగతా సంస్థలేవీ చెప్పుదగిన పురోగతి సాధించలేకపోయాయి. దీనికి మార్కెట్లో ఉన్న పరిస్థితులే కారణమని ఆయా సంస్థల అధినేతలు పేర్కొన్నారు.
cars1, Jan 2019, 3:18 PM IST
ఆ కార్లకు భారత్‌లో భలే గిరాకీ...2018లో భారీ అమ్మకాలు
ఆటోమొబైల్ రంగంలో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్ యూవీ) పట్ల వినియోగదారుల్లో క్రేజ్ పెరిగిపోతున్నది. గతేడాది (2018)లో మొత్తం కార్ల సేల్స్ లో సబ్ కంపాక్ట్ ఎస్యూవీ మోడల్ సబ్ కంపాక్ట్ మోడల్స్ విక్రయాల్లో 23 శాతం పురోగతి లభించింది.
NATIONAL31, Dec 2018, 2:18 PM IST
పెళ్లికి వెళ్లివస్తూ ప్రమాదం.. ఆరుగురు మృతి
ఒక ఐటెన్ కారు.. గదగ్ సమీపంలో ముండ్రిగి రింగ్ రోడ్డులో వేగంగా వెళ్తూ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అంతే వేగంగా వెళ్లి ఎదురుగా వస్తున్న పెళ్లివారితో కూడిన ఐ20 కారును ఢీకొట్టింది.
cars30, Dec 2018, 10:58 AM IST
కారు కొనేవారికి ఆఫర్లే, ఆఫర్లు... త్వరపడండి
నూతన వసంతానికి మరొక్క రోజు వ్యవధి మాత్రమే ఉన్నది. అయితే వివిధ డీలర్ల వద్ద మిగిలిపోయిన కార్ల విక్రయాల కోసం ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలన్నీ రకరకాల ఆఫర్లు ప్రకటించాయి. మారుతి సుజుకి మొదలు స్కోడా, వోక్స్ వ్యాగన్.. రెనాల్డ్, హోండా, టయోటా, నిస్సాన్, జిప్ కంపాస్ తదితర సంస్థలన్నీ క్యాష్ బ్యాక్, ఎక్స్చేంజ్ ఆఫర్లు, కార్పొరేట్, ప్రభుత్వోద్యోగులకు వేర్వేరుగా డిస్కౌంట్లు ప్రకటించాయి