Care Of Kaadhal  

(Search results - 1)
  • care of Kaadhal

    EntertainmentFeb 9, 2021, 5:00 PM IST

    `కేరాఫ్ కంచ‌ర‌పాలెం` తమిళ రీమేక్ ట్రైలర్ ఇదిగో

    దాదాపు రెండున్నర ఏళ్ల క్రితం రిలీజైన `కేరాఫ్ కంచ‌ర‌పాలెం` చిత్రం చిన్న చిత్రాల్లో పెద్ద సెన్సేషన్.  జీవితంలోని నాలుగు ద‌శ‌ల్లో జ‌రిగే ఓ అంద‌మైన ప్రేమ‌క‌థ‌ని ద‌ర్శ‌కుడు వెంక‌టేష్ మ‌హా త‌న‌దైన గ‌మ్మ‌త్తు స్క్రీన్‌ప్లేతో ట్విస్టుల‌తో ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా న‌డిపించిన తీరుకు స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌ల‌తో పాటు ప‌లు అవార్డులు ద‌క్కిన సంగతి తెలిసిందే.. నాలుగు జంట‌ల‌తో ప్యార‌ల‌ల్‌గా క‌థ న‌డిపించ‌డం కూడా ఓ కొత్త ఒర‌వ‌డికి నాంది ప‌లికింది.