Search results - 405 Results
 • ABB unveils fast charging system to power a car in 8 mins for 200 km

  Automobile8, Sep 2018, 1:15 PM IST

  8 నిమిషాల చార్జింగ్‌తో 200 కిమీ ప్రయాణం: విద్యుత్ వాహనాలదే ఫ్యూచర్!!

  యావత్ ప్రపంచం విద్యుత్ వాహనాల వైపు మళ్లుతున్నది. అందులో భారత్ కూడా భాగస్వామి కావడానికి ఏర్పాట్లు చేస్తున్నది. విద్యుత్ ఆధారిత వాహనాల తయారీకి పెద్ద పీట వేస్తోంది. ఈ క్రమంలో స్విట్జర్లాండ్ కార్పొరేట్ దిగ్గజం ఏబీబీ 8 నిమిషాల్లో బ్యాటరీని చార్జింగ్ చేసే సామర్థ్యం గల పరికరాన్ని ‘మూవ్’ సమ్మిట్‌లో ప్రదర్శించింది. 
   

 • KTR retaliates Uttam Kumar Reddy

  Telangana8, Sep 2018, 11:19 AM IST

  అవును అంట్లు తోమా, మీ పప్పులా కాదు: ఉత్తమ్ కు కేటీఆర్ రిప్లై

  తనపై తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటి రామారావు ధీటుగా సమాధానం ఇచ్చారు. ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆయన పప్పుగా అభివర్ణించారు.

 • Electric car may save you over Rs 70,000 in road tax

  Automobile7, Sep 2018, 10:35 AM IST

  విద్యుత్ కారుపై పూర్తిగా రోడ్డు టాక్స్ మాఫీ.. మారుతి ఎక్స్చేంజ్ ఆఫర్ ఇలా

  పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రత్యేకించి కాలుష్య కారక నగరంగా పేరొందిన ఢిల్లీలో మరీ ప్రాధాన్యం సంతరించుకున్నది. కొత్త కారు కొన్నా.. పాతది రీ ప్లేస్ చేసినా విద్యుత్ వినియోగ కారు కొన్న వారికి దాదాపు రహదారి  టాక్స్ రద్దు చేస్తున్నట్లు ఢిల్లీ సర్కార్ ప్రకటించింది. 

 • ktr taken assembly dissolution decision after ntr and chandrababu naidu

  Telangana6, Sep 2018, 6:23 PM IST

  అసెంబ్లీ రద్దు: నాడు ఎన్టీఆర్, చంద్రబాబు నేడు కేసీఆర్

  ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోనూ కూడ  ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు ముందస్తు ఎన్నికలు వెళ్లారు

 • why kcr not announced konda surekha name in first list

  Telangana6, Sep 2018, 5:28 PM IST

  కొండా సురేఖ టిక్కెట్టుపై వీడని సస్పెన్స్, ఎందుకంటే?

  తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం నాడు ప్రకటించిన  105 మంది అభ్యర్థుల జాబితాలో  వరంగల్ ఈస్ట్ సీటులో మాజీ మంత్రి కొండా సురేఖ విషయంలో పెండింగ్ లో పెట్టారు.

 • patnam narender reddy will contest from kodangal segment in 2019 elections

  Telangana6, Sep 2018, 4:07 PM IST

  రేవంత్ రెడ్డిపై పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో తెలుసా?

  ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం నుండి మంత్రి పట్నం మహేందర్ రెడ్డి  సోదరుడు పట్నం నరేందర్ రెడ్డిని  టీఆర్ఎస్ తన అభ్యర్ధిగా బరిలోకి దింపుతోంది.

 • what is the duties of caretaker government

  Telangana6, Sep 2018, 2:05 PM IST

  అసెంబ్లీ రద్దు: అపద్ధర్మ సీఎంల అధికారాలివే

  సాధారణంగా  అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత అప్పటివరకు సీఎంగా ఉన్న వారిని కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు అపద్ధర్మ సీఎంగా కొనసాగాలని ఆయా రాష్ట్రాల గవర్నర్లను కోరే అవకాశం ఉంది

 • Mercedes unveils electric car in direct German challenge to Tesla

  News6, Sep 2018, 11:16 AM IST

  జర్మనీ టెస్లాకు సవాల్: మార్కెట్‌లోకి మెర్సిడెస్ ‘ఈక్యూసీ’

  బ్యాటరీ కార్లలో ఆధిపత్యం ప్రదర్శిస్తున్న టెస్లాకు సవాల్ విసిరేందుకు ప్రత్యర్థి మెర్సిడెస్ సిద్ధమైంది. అందులో భాగంగా ‘ఈక్యూసీ’ మోడల్ విద్యుత్ కారును స్టాక్ హోంలో జరిగిన ఒక కార్యక్రమంలో మార్కెట్‌లోకి విడుదల చేసింది

 • Maharashtra: Villagers gift teacher a car after students ace scholarship exam

  NATIONAL5, Sep 2018, 11:10 AM IST

  టీచరమ్మకి కారు గిఫ్ట్ గా ఇచ్చిన విద్యార్థులు

  ఆమె సాయంత్రం ఆరు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకూ బడిలోనే ఉండి... పిల్లలకు ప్రత్యేకంగా క్లాస్‌లు తీసుకుంటుంది. సెలవు రోజుల్లో కూడా ఈ పరీక్ష కోసం వారిని చదివిస్తుంది. ఆమె మాత్రం సెలవులు తీసుకోదు.

 • Student issued admit card with Amitabh Bachchans image

  NATIONAL4, Sep 2018, 4:12 PM IST

  విద్యార్థి హాల్ టికెట్ పై బిగ్ బీ ఫోటో

  ఓటరు జాబితాలో ఫోటోలు మారిపోవడం చూశాం. ప్రాంతాలు మారిపోవడం చూశాం....విదేశీయులకు కూడా ఓటు హక్కు కల్పిస్తూ ఐడీ కార్డు వచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఆఖరికి ఇటీవలే షిర్డి సాయిబాబాకు కూడా ఓటు హక్కు కల్పించారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఓ విద్యార్థి హాల్ టిక్కెట్ పై అమితాబ్ ఫోటోతో రావడం కలకలం రేపింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ లో జరిగింది.

 • Hanan injured in car accident

  NATIONAL3, Sep 2018, 6:13 PM IST

  రోడ్డు ప్రమాదంలో హానన్ :కేరళలో చేపలు అమ్మే అమ్మాయిగా ఫేమస్

  డాటర్ ఆఫ్ ది కేరళ గవర్నమెంట్, కేరళ ఖాదీ అంబాసిడర్ హానన్ హమీద్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కళాశాలకు వెళ్లొచ్చిన తర్వాత చేపలు అమ్మే హానన్ రెండు నెలల
  క్రితం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. అయితే సోమవారం ఉదయం కోజికోడ్ లోని వడాకర సమీపంలో ఓ దుకాణ ప్రారంభోత్సవానికి వెళ్లి తిరిగి వస్తుండగా కొడంగళూర్
  వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. 

 • IKEA Hyderabad fined Rs 11,500 after customer finds caterpillar in food; firm issues apology, says matter is being investigated

  Telangana3, Sep 2018, 10:37 AM IST

  ఐకియా స్టోర్ కి షాక్.. బిర్యానీలో గొంగలి పొరుగు.. భారీ జరిమానా

  బిర్యానీ తింటుండగా అందులో గొంగళిపురుగును గుర్తించాడు. వెంటనే దాన్ని ట్విట్టర్ ద్వారా పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌తోపాటు మీడియాకు తెలిపాడు.

 • Mahindra Marazzo india launch tommorow: Key facts about mahindra's flagship offering

  Automobile3, Sep 2018, 10:18 AM IST

  రేపు మార్కెట్‌లోకి మహీంద్రా ఎస్‌యూవీ ‘మరాజ్జో’

  భారతదేశంలోనే ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ సంస్థ మంగళవారం మార్కెట్‌లోకి కొత్త మోడల్ ‘మరాజ్జో’ కారును ఆవిష్కరించనున్నది. ఈ కారు ఇప్పటికే భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఆదిపత్యం ప్రదర్శిస్తున్న మారుతి సుజుకి ఎర్టిగ, టయోటా ఇన్నోవా క్రిష్టా మోడల్ కార్లతో ఢీ కొట్టేందుకు సిద్ధమవుతోంది. న్యూఢిల్లీలో ఎక్స్ షోరూమ్‌లో మహింద్రా ‘మరాజ్జో’ మోడల్ కారు ధర రూ.10 లక్షల నుంచి రూ.14 లక్షలు పలుకనున్నది. 

 • Hyundai to Launch Santro Hatchback (AH2) in India on October 23 - Report

  Automobile3, Sep 2018, 10:14 AM IST

  దీపావళికి ముందే హ్యుండాయ్ ‘శాంత్రో హ్యాచ్ బ్యాక్’ ఆవిష్కరణ!!

   ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘హ్యుండాయ్’ వచ్చే దీపావళి పండుగకల్లా మార్కెట్‌లోకి కొత్త మోడల్ కారును విడుదల చేయనున్నది. తొలుత డిజైన్ విడుదల చేసిన హ్యుండాయ్.. కంపాక్ట్ హ్యాచ్ బ్యాక్ మోడల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది.

 • differences in brothers about car..one committed sucide

  Andhra Pradesh3, Sep 2018, 9:49 AM IST

  అన్నదమ్ముల మధ్య కారు చిచ్చు.. ఆత్మహత్య

  మృతుడి దగ్గర దొరికిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు ముందు నుంచీ గోప్యంగా ఉంచారు. దీంతో అందులో ఏమి రాశాడు అన్నది తెలియక బంధువుల్లో అయోమయం నెలకొంది.