Car Damage
(Search results - 4)Andhra PradeshOct 4, 2020, 2:20 PM IST
హైకోర్టు న్యాయమూర్తి ఇంటిపక్కనే వున్నా... రక్షనేది: దాడిపై పట్టాభిరాం (వీడియో)
రాత్రి ఇంటిబయట పార్క్ చేసిన టిడిపి నాయకులు పట్టాభిరాం కారు తెల్లవారేసరికి ధ్వంసమై వుంది.
Andhra PradeshMar 11, 2020, 12:45 PM IST
మాచర్లలో బొండా, బుద్దా వెంకన్న కారుపై వైసీపీ దాడి: ఉద్రిక్తత
గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతలు బొండా ఉమ మహేశ్వరరావు, బుద్దా వెంకన్నలు ప్రయాణీస్తున్న కారుపై వైసీపీ నేతలు బుధవారం నాడు దాడికి దిగారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.
NATIONALMar 3, 2020, 5:10 PM IST
పార్లమెంట్ గేటు వద్ద అదుపుతప్పిన బీజేపీ ఎంపీ కారు
బిజెపి ఎంపి వినోద్ కుమార్ సోంకర్ కారు అనుకోకుండా బూమ్ బారియర్స్ ను తాకింది.
Andhra PradeshJan 21, 2019, 7:17 AM IST
జబర్దస్త్ ఫేం హైపర్ ఆదిపై దాడి
చిత్తూరు జిల్లా కందూరులో జనసేన పార్టీ నిర్వహించిన బహిరంగ సభ రసాభాసగా మారింది. సభలో జబర్దస్త్ ఫేం హైపర్ ఆది ప్రసంగిస్తున్న సమయంలో పలువురు వైసీపీ నేతలు సభలోకి దూసుకువచ్చారు. జై జగన్, జోహార్ వైఎస్ ఆర్ అంటూ నినాదాలు చేశారు.