CRICKET14, Feb 2019, 4:54 PM IST
తిరిగి జట్టులోకి చేరిన కోహ్లీ, బుమ్రా..ఆసీస్‌తో సిరీస్‌లో బరిలోకి
విశ్రాంతి అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి చేరనున్నారు. త్వరలో జరగున్న వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ పలువురు కోహ్లీ, బుమ్రాకు న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్‌లో నాలుగు, ఐదు వన్డేలు, ఆ తర్వాత టీ20 సిరీస్‌కు విశ్రాంతి నిచ్చింది.
Telangana13, Feb 2019, 3:46 PM IST
పోలీస్ కేసు: పరారీలో భారత హాకీ మాజీ కెప్టెన్ ముఖేష్
ఇండియా హాకీ జట్టు మాజీ కెప్టెన్ ముఖేష్ కుమార్‌పై సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీసులు బుధవారం నాడు కేసు నమోదు చేశారు.ముఖేష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
CRICKET11, Feb 2019, 8:01 PM IST
విజయ్ శంకర్‌కు ప్రపంచ కప్ జట్టులో స్థానం డౌటే: గంగూలి
విదేశీ పర్యటనల్లో టీంఇండియా యువ ఆటగాళ్లు బాగా రాణిస్తున్నారని మాజీ సారథి సౌరవ్ గంగూలీ ప్రశంసించారు. తమకు వచ్చిన అరుదైన అవకాశాలను ఈ యువ క్రికెటర్లు ఒడిసిపట్టకుంటూ జట్టులో తమ స్థానాన్ని పదిలం చేసుకోడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా రిషబ్ పంత్, విజయ్ శంకర్ లు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలో అద్భుతంగా రాణించారని గంగూలీ పేర్కొన్నారు.
CRICKET11, Feb 2019, 1:25 PM IST
వరల్డ్‌కప్ ఫేవరేట్లు ఇండియా, ఇంగ్లాండ్లే, కానీ ఆస్ట్రేలియా: పాంటింగ్
త్వరలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు టైటిల్ ఫేవరేట్లుగా బరిలోకి దిగనున్నాయన్నాడు ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్. ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో ఇండియా, ఇంగ్లాండ్‌లు బలంగా ఉన్నాయని.. అయితే నిషేధం తర్వాత స్మిత్, వార్నర్ జట్టులోకి చేరితే ఆస్ట్రేలియాను ఎదుర్కోవడం ఏ జట్టుకైనా అసాధ్యమని అతను వ్యాఖ్యానించాడు.
CRICKET10, Feb 2019, 4:44 PM IST
టీ20ల్లో ధోనీ అరుదైన రికార్డు.. 300 మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా..
ఇప్పటికే తన పేరిట ఎన్నో రికార్డులు లిఖించుకున్న టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన రికార్డును నెలకొల్పాడు. భారత్ తరపున 300 టీ20 మ్యాచ్‌లుఆడిన క్రికెటర్‌గా ఘనత వహించాడు.
CRICKET7, Feb 2019, 2:20 PM IST
ఒక్క మ్యాచే కాదు.. సిరీస్ మొత్తం పోయినా పర్లేదు: తొలి టీ20 ఓటమిపై సన్నీ కామెంట్
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా వెల్లింగ్టన్లో జరిగిన తొలి టీ20లో కివీస్ చేతిలో టీమిండియా ఓడిపోవడంపై తనదైన శైలిలో స్పందించాడు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్. ఇప్పుడున్న పరిస్థితిలో టీమిండియాకు ఓటమి, గెలుపు రెండు అనుభవాలు కావాలి
CRICKET5, Feb 2019, 5:08 PM IST
వరల్డ్ కప్ టోర్నీలో పాకిస్థాన్ సారథి అతడే: పిసిబి క్లారిటీ
జాతి వివక్ష వ్యాఖ్యలతో దుమారం రేపిన పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌ను పిసిబి(పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) మరోసారి వెనకేసుకు వచ్చింది. ఐసిసి విధించిన ఐదు వన్డేల నిషేదం ముగిసిన తర్వాత పాక్ జట్టు పగ్గాలు మళ్లీ సర్పరాజ్ కే అప్పగించనున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయ జట్ల మధ్య ప్రతిష్టాత్మకంగా జరిగే మెగా టోర్నీ వన్డే వరల్డ్ కప్ లో కూడా పాక్ జట్టుకు సర్పరాజే సారధ్యం వహిస్తాడని పిసిబి తాజాగా ప్రకటించింది.
CRICKET5, Feb 2019, 11:15 AM IST
రిషభ్ జట్టులో ఉండాలి.. ఎందుకో చెప్పిన గావస్కర్
త్వరలో ఆస్ట్రేలియాతో జరగనున్న సిరీస్‌లో యంగ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ జట్టులో ఉండాల్సిన అవసరం ఉందన్నారు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్. కివీస్‌తో ముగిసిన వన్డే, టీ20 సిరీస్‌లకు సెలక్టర్లు పంత్‌ను ఆడించకపోవడంతో సన్నీ తాజాగా మరసారి రిషభ్ అవసరాన్ని వెల్లడించాడు.
CRICKET5, Feb 2019, 10:54 AM IST
ధోనీని భయపెట్టిన చాహల్..పారిపోయిన మహేంద్రుడు: వీడియో వైరల్
చాహల్ ఎంటీ ధోనీని భయపెట్టడం ఏంటీ.. అనుకుంటున్నారా..? ఏం లేదండి.. ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన ఐదో వన్డేలో భారత్ కివీస్‌పై 35 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మ్యాచ్ ముగిసిన తర్వాత ట్రోఫీ బహుకరణ జరిగింది.
CRICKET4, Feb 2019, 1:07 PM IST
‘‘ఇంగ్లాండ్‌కు టెస్టులు అవసరం లేదు’’: పీటర్సన్ ట్వీట్‌పై ఫ్యాన్స్ ఫైర్
వెస్టిండీస్ చేతిలో దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్న ఇంగ్లాండ్‌కు మద్ధతు ప్రకటిస్తూ... ఆ జట్టు మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ చేసిన ట్వీట్ వివాదానికి కారణమైంది. వివరాల్లోకి వెళితే.. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లీష్ జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది.
CRICKET4, Feb 2019, 8:08 AM IST
ఒంటరినై పోయాను: భార్యను ఉద్దేశిస్తూ రోహిత్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా వైఎస్ కెప్టెన్ రోహిత్ శర్మ తన భార్య రితికను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా వెల్లింగ్టన్లో జరిగిన చివరి వన్డేలో భారత్ .. న్యూజిలాండ్‌పై 35 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
CRICKET31, Jan 2019, 1:26 PM IST
టీమిండియా చెత్త ప్రదర్శనపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కామెంట్లు: అభిమానుల ఫైర్
టీమిండియా 92 పరుగులకే అలౌటైంది. ఈ ప్రదర్శనపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కామెంట్లు చేశాడు. ఈ మధ్యకాలంలో ఏ జట్టు కూడా 100 పరుగుల లోపు అలౌట్ అవ్వలేదని, కానీ భారత్ ఆ ఘనత సాధించిందంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు.
CRICKET28, Jan 2019, 8:47 PM IST
పాండ్యా తల దించుకున్నా అద్భుతం చేశాడు: కోహ్లీ
మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కొన్నాళ్లు టీంఇండియాకు దూరంగా వున్న యువ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా తన పునరాగమాన్ని ఘనంగా చాటుకున్నాడు. ఇలా తన బౌలింగ్ తోనే కాదు అద్భుతమైన ఫీల్డింగ్ తో టీంఇండియా విజయంలో పాండ్యా కీలకంగా వ్యవహరించాడు. దీంతో పాండ్యాను కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసలతో ముంచెత్తాడు.
CRICKET28, Jan 2019, 6:56 PM IST
వరల్డ్ నెంబర్ వన్‌కు చేరువలో కోహ్లీ...దిగ్గజ క్రికెటర్ రిచర్డ్స్ రికార్డు బద్దలు
టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ప్రపంచ రికార్డును బద్దలుగొట్టాడు. భారత జట్టుకు అత్యధిక వన్డే విజయాలు అందించి కెప్టెన్‌గా ఇప్పటికే రికార్డు సృష్టించిన కోహ్లీ న్యూజిలాండ్ వన్డే ద్వారా మరో అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచ దిగ్గజాల్లో ఒకడైన విండీస్ మాజీ కెప్టెన్ వివ్ రిచర్డ్స్ పేరిట వున్న రికార్డును తాజా విజయం ద్వారా కోహ్లీ బద్దలుగొట్టాడు.
SPORTS24, Jan 2019, 2:09 PM IST
క్రికెట్ కి గుడ్ బై చెప్పిన మాజీ ఆల్ రౌండర్
దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ జోహాన్ బోథా క్రికెట్ కి గుడ్ బై చెప్పాడు.