Captain  

(Search results - 290)
 • Virat kohli test

  Cricket19, Oct 2019, 2:17 PM IST

  దక్షిణాఫ్రికాతో మ్యాచ్... టాస్ గెలిచాక కోహ్లీ రియాక్షన్ ఇదే

  టీం ఇండియాతో జరుగుతున్న అన్ని మ్యాచుల్లో దక్షిణాఫ్రికా టాస్ ఓడిపోతూనే ఉంది. దీంతో.. దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ ఓ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఈసారి టాస్ వేసేటప్పుడు వేరేవాళ్లతో టాస్ వేయిస్తానని ఇటీవలే డుప్లెసిస్ పేర్కొన్నాడు. అతను చెప్పినట్లుగానే తాను కాకుండా తెంబ బవుమానుతో టాస్ వేయించాడు.

 • sarfaraj

  Cricket18, Oct 2019, 6:18 PM IST

  సర్ఫరాజ్ అహ్మద్ పై వేటు: శ్రీలంకపై సిరీస్ వైట్ వాష్ తోనే ముప్పు

  పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ పై వేటు పడింది, టెస్టు, టీ20 జట్ల కెప్టెన్ గా సర్ఫరాజ్ ను తొలగిస్తూ పీసీబీ చీఫ్ సెలెక్టర్ మిస్బావుల్ హక్ నిర్ణయం తీసుకున్నారు. టెస్టు జట్టు కెప్టెన్గ్ గా అజర్ అలీని, టీ20 జట్టు కెప్టెన్ గా బాబర్ ఆజమ్ ను నియమించారు. 

 • brian lara

  Cricket18, Oct 2019, 2:11 PM IST

  భారత్ క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తోంది.. కోహ్లీ తిరుగులేని సారథి: బ్రియాన్ లారా

  ప్రస్తుతం భారత క్రికెట్ సరైన దిశలో పయనిస్తోందని అత్యుత్తమ వ్యక్తులు ప్రభావం చూపిస్తున్నారని లారా వ్యాఖ్యానించాడు. 1970, 80 దశకాల్లో విండీస్, 90, 20వ దశకం మొదట్లో ఆస్ట్రేలియా క్రికెట్ ప్రపంచాన్ని శాసించాయని.. ప్రస్తుతం టీమిండియా శక్తివంతమైన జట్టుగా క్రికెట్ ప్రపంచాన్ని శాసించే స్థితికి చేరుకుందని లారా ప్రశంసించాడు. 

 • Cricket16, Oct 2019, 7:39 AM IST

  బీజేపీలోకి గంగూలీ..? అమిత్ షా తో భేటీ రహస్యం ఏంటి..?

  ఇదిలా ఉండగా...భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) చీఫ్ గా ఎన్నిక కావడం లాంఛనం కానుంది. బీసీసీఐ అధ్యక్ష పదవికి ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో... ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది

 • Shoaib Akhtar Virat Kohli

  Cricket15, Oct 2019, 12:24 PM IST

  విరాట్ కోహ్లీని ఆకాశానికెత్తిన షోయబ్ అక్తర్

  న్యూఢిల్లీ: కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన డబుల్ సెంచరీ ద్వారా దక్షిణాఫ్రికాపై జరిగిన రెండో టెస్టు మ్యాచులో భారత్ విజయం సాధించి రికార్డు సృష్టించింది. దక్షిణాఫ్రికాపై ఇన్నింగ్సు 137 పరుగుల తేడాతో విజయం సాధించి, మరో టెస్టు మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను సొంతం చేసుకుంది. తద్వారా స్వదేశంలో 11 టెస్ట్ సిరీస్ లను వరుసగా గెలుచుకున్న ప్రపంచ రికార్డును టీమిండియా సొంతం చేసుకుంది.

 • NATIONAL15, Oct 2019, 7:27 AM IST

  మునిగిపోతుంటే కాపాడాల్సిందిపోయి... రాహుల్ గాంధీపై అసదుద్దీన్ సంచలన కామెంట్స్

  సముద్రం మధ్యలో పడవ మునిగిపోయే పరిస్థితి వస్తే... కెప్టెన్ అనేవాడు... అందులోని వాళ్లను కాపాడాలని ప్రయత్నిస్తారని అసదుద్దీన్ పేర్కొన్నారు. కానీ...  రాహుల్ గాంధీ మాత్రం తన వాళ్లను కాపాడకుంటే.. ముందుగా అతనే పారిపోయాడంటూ ఎద్దేవా చేశారు.

 • gavaskar

  Cricket13, Oct 2019, 4:24 PM IST

  ఫ్రీగా మ్యాచ్ చూస్తారా.. క్రికెటర్లను పట్టించుకోరా: భద్రతా సిబ్బందిపై సన్నీ ఫైర్

  మూడో రోజు ఆటలో భాగంగా శనివారం సఫారీలు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ అభిమాని మైదానంలోకి వచ్చి రోహిత్ శర్మ పాదాలను తాకడానికి ప్రయత్నించడంతో హిట్‌మ్యాన్ అదుపుతప్పి కిందపడిపోయాడు. దీంతో భద్రతా సిబ్బందిపై టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు

 • Virat kohli test

  Cricket13, Oct 2019, 4:09 PM IST

  50 టెస్టుల్లో 30 విజయాలు: నాయకుడిగా కోహ్లీ మరో ఘనత

  టీమిండియా కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కెరీర్‌లో తొలి 50 టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన సారథుల్లో మూడో ఆటగాడిగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 

 • virat kohli

  Cricket11, Oct 2019, 4:07 PM IST

  టెస్టుల్లో ఏడో డబుల్ సెంచరీ: టీమిండియా తరపున ‘కోహ్లీ’ ఒకేఒక్కడు

  రికార్డుల రారాజు, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఖాతాలో మరో రికార్డు చేరింది. భారత్ తరపున టెస్టుల్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. పుణేలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు ద్వారా కోహ్లీ ఈ ఘనత అందుకున్నాడు

 • Virat Kohli

  Cricket11, Oct 2019, 12:42 PM IST

  జోరు మీదున్న విరాట్ కోహ్లీ...కెప్టెన్ గా మరో రికార్డు

  కెప్టెన్ గా టెస్టు మ్యాచుల్లో 19 సెంచరీలు చేశాడు. మొత్తంగా టీం ఇండియా కెప్టెన్ గా అన్నీ అంతర్జాతీయ మ్యాచుల్లో 40 సెంచరీలు చేశాడు. ఈ ఘనత సాధించిన ఇండియన్ క్రికెటర్ కోహ్లీ ఒక్కడే. కాగా... 2014లో విరాట్... టెస్టు మ్యాచ్ లకు కెప్టెన్సీ బాధ్యతలను ధోనీ నుంచి స్వీకరించిన సంగతి తెలిసిందే.

 • CRICKET8, Oct 2019, 9:13 AM IST

  వర్షంలో నడిపిస్తారా..? పోలీసులపై రోహిత్ శర్మ ఫైర్

  పైకప్పులేని మూడో ప్లాట్‌ఫాంవద్ద తమ జట్టు బస్సు ఆగడంతో భారత క్రికెటర్లు, వారి కుటుంబ సభ్యులు వర్షంలో తడుచుకుంటూ ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్లాల్సి వచ్చింది. 
   

 • CRICKET5, Oct 2019, 5:33 PM IST

  తండ్రైన రహానే:పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన భార్య రాధిక

  టీం ఇండియా టెస్ట్ వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రహానేకు సౌత్ ఆఫ్రికాతో టెస్టు ఆడుతుండగానే తండ్రయ్యాడనే వార్త తెలిసింది. 

 • trs

  Warangal2, Oct 2019, 7:27 PM IST

  ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు నివాసంలో శరన్నవరాత్రి ఉత్సవాలు

  నేటి కాలంలో మనిషి సంసార బాంధవ్యాలలో చిక్కుకుపోయాడని, మానసిక ప్రశాంతత నేటి యువతకు, నేటి సమాజానికి లేకుండా పోయిందన్నారు విశాఖ శ్రీ శారదా పీఠ ఉత్తర పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి. 

 • Virat Kohli and Rohit Sharma

  CRICKET1, Oct 2019, 4:49 PM IST

  రోహిత్ టెస్ట్ ఓపెనింగ్ పై క్లారిటీ... కోహ్లీ ఏమన్నాడంటే

  సౌతాఫ్రికాతో జరగనున్న టెస్ట్ సీరిస్ లో రోహిత్ శర్మ ఓపెనింగ్ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. ఈ విషయంలో కెప్టెన్ కోహ్లీ నుండి రోహిత్ కు పూర్తి మద్దతు లభించింది.  

 • CRICKET28, Sep 2019, 3:51 PM IST

  టీమిండియాకు పంత్ కేవలం ఆప్షన్ కాదు... సొల్యూషన్: సౌరవ్ గంగూలీ

  వరుస వైఫల్యాలతో సతమతమవుతూ అభిమానులు, మాజీల నుండి యువ క్రికెటర్ రిషబ్ పంత్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో అతడికి మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మద్దుతుగా నిలిచాడు.