Capital Row  

(Search results - 19)
 • Minister Perni Nani Fire on ChandrababuMinister Perni Nani Fire on Chandrababu

  Andhra PradeshAug 7, 2020, 2:00 PM IST

  చంద్రబాబు గురించి అందరికీ తెలుసు.. మంత్రి పేర్ని నాని

  చంద్రబాబు కుట్రలన్నీ అధికారంలోకి రాకముందే ఊహించామని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని  ట్వీట్‌ చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. 
   

 • YCP Leader Pandula raveendrababu shocking comments on farmersYCP Leader Pandula raveendrababu shocking comments on farmers

  Andhra PradeshAug 6, 2020, 7:47 AM IST

  జగన్ వెంట్రుక కూడా పీకలేరు.. వైసీపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

  మూడు రాజధానుల బిల్లు అంశం హైకోర్టులో విచారణలో ఉన్న ఈ సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై అధికార పార్టీ వర్గాలు కూడా విస్మయం వ్యక్తం చేశాయి.

 • EX Minister Nara Lokesh Satires on CM YS Jagan Over Capital RowEX Minister Nara Lokesh Satires on CM YS Jagan Over Capital Row

  Andhra PradeshFeb 10, 2020, 1:20 PM IST

  నేడు అమరావతి రైతులు, రేపు విశాఖ రైతులా...? జగన్ పై లోకేష్ విమర్శలు

  నేడు అమరావతి రైతులకు అన్యాయం చేసినట్లు ... రేపు విశాఖ రైతులకు అన్యాయం చేయరని నమ్మకం ఏమిటని లోకేష్ ప్రశ్నించారు. ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం కురిపించారు.
   

 • Farmer Died in tulluru due to heart attackFarmer Died in tulluru due to heart attack

  Andhra PradeshFeb 5, 2020, 10:30 AM IST

  అమరావతి కోసం ఆందోళన.. ఆగిన మరో రైతు గుండె

   ఓ రైతు రాజధాని కోసం చేస్తున్న ఆందోళనలో ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం ఉదయం తుళ్లూరులో రైతులు చేస్తున్న దీక్షలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి హనుమంతరావు(72) అనే రైతు తుళ్లూరుకు వచ్చారు.  ఆ దీక్షలో పాల్గొంటూనే ఆయన ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. 

 • AP Capital is a state subject: MoS for Home Nityananda RaiAP Capital is a state subject: MoS for Home Nityananda Rai

  Andhra PradeshFeb 4, 2020, 2:30 PM IST

  జగన్ కి ఊరట... మూడు రాజధానులపై కేంద్రం వైఖరి ఇదే..

  మరోవైపు రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు సైతం అమరావతి నుంచి తరలించవద్దంటూ ఆందోళణలు  చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేటి లోక్ సభలో రాజధాని తరలింపు అంశాన్ని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ లేవనెత్తారు.

 • MLA Roja Shocking Comments on EX CM Chandrababu and MLA BalakrishnaMLA Roja Shocking Comments on EX CM Chandrababu and MLA Balakrishna

  Andhra PradeshFeb 4, 2020, 12:28 PM IST

  బాలకృష్ణ కనుసైగ చేసి, చంద్రబాబుని తరిమికొడతారు... ఎమ్మెల్యే రోజా

  జనసేన అధినేత పవన్ కి అసలు జీవోల గురించి అవగాహన లేదని చెప్పారు. ఒక చంద్రబాబు చీకటి జీవోలు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై కూడా సెటైర్లు వేశారు.
   

 • ex minister Lokesh share the video of what is actually happens in legislative councilex minister Lokesh share the video of what is actually happens in legislative council

  Andhra PradeshJan 24, 2020, 7:55 AM IST

  మండలిలో అసలు జరిగింది ఇదీ... వీడియో విడుదల చేసిన లోకేష్

  2014 రాష్ట్ర విభజనను ఎంత అప్రజాస్వామికంగా, నిరంకుశంగా పార్లమెంట్ తలుపులు మూసి, లైవ్ టెలికాస్ట్ ఆపి వేసి, ఏపీ ఎంపీలపై దాడి చేసి మూకబలంతో బిల్లు తెచ్చారో. అదే విధమైన దారుణ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో చోటు చేసుకున్నాయి.

 • ex minister atchannaidu visits Mandali Chairman Sharif Houseex minister atchannaidu visits Mandali Chairman Sharif House

  Andhra PradeshJan 23, 2020, 11:33 AM IST

  మండలి ఛైర్మన్ కి పాదాభివందనం చేసిన అచ్చెన్నాయుడు

  మండలి ఛైర్మన్ షరీఫ్ ను వైసీపీ ప్రభుత్వం అవమానించిందని తెలిసి ఆయన ఇంటికి అచ్చెన్న వెళ్లారు. స్వయంగా ఆయన షరీఫ్ ను పరామర్శించారు. ఈ క్రమంలో షరీఫ్ పాదాలకు అచ్చెన్నాయుడు నమస్కరించడం గమనార్హం.
   

 • ex Minister Yanamala shocking comments on mandaliex Minister Yanamala shocking comments on mandali

  Andhra PradeshJan 23, 2020, 9:49 AM IST

  మండలికి తాగి వచ్చారు.. యనమల షాకింగ్ కామెంట్స్

  సెలక్ట్ కమిటీకి వెళ్లిన తర్వాత  ఆర్డినెన్స్ ఇవ్వడం అసాధ్యమని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు నిబంధనలకు ఇది విరుద్ధమన్నారు. నిన్న తాము అడిగిన సెలక్ట్ కమిటీ మండలికి సంబంధించినది మాత్రమేనని చెప్పారు. జాయింట్ సెలక్ట్ కమిటీ అడిగి ఉంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందులో సభ్యులుగా ఉంటారని చెప్పారు. తాను సెలక్ట్ కమిటీకి ఛైర్మన్ గా కూడా పనిచేశానని చెప్పారు.

 • Three capital row: TDP demands Select Committee referral while YSRCP opposesThree capital row: TDP demands Select Committee referral while YSRCP opposes

  Andhra PradeshJan 22, 2020, 5:51 PM IST

  శాసనమండలిలో ముగిసిన చర్చ: సెలెక్ట్ కమిటీకి టీడీపీ పట్టు, వద్దన్న వైసీపీ

   పాలనా వికేంద్రీకరణ బిల్లు,  సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై బుధవారం నాడు సాయంత్రం చర్చ ముగిసింది.  అయితే ఈ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. సెలెక్ట్ కమిటీకి పంపాల్సిన అవసరం లేదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు.

   

 • high tension in Guntur, TDP leaders Fight with Police over capital rowhigh tension in Guntur, TDP leaders Fight with Police over capital row

  Andhra PradeshJan 22, 2020, 10:38 AM IST

  మూడు రాజధానుల వివాదం... డీఎస్పీ కాలర్ పట్టుకున్న టీడీపీ నేతలు

  ఇదిలా ఉండగా విద్యార్థతి యువజన ఐకాస ఆధ్వర్యంలో విద్యార్థులు గుంటూరులో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎన్టీఆర్ కూడలి వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. కళాశాల, పాఠశాల బస్సులను అడ్డుకున్నారు. 

 • EX CM Chandrababu Slams ap govt over police behavior with MP Galla JayadevEX CM Chandrababu Slams ap govt over police behavior with MP Galla Jayadev

  Andhra PradeshJan 21, 2020, 12:44 PM IST

  గల్లా చేసిన తప్పేంటి..? ఇంత దారుణమా..? మండిపడ్డ చంద్రబాబు

  వాటికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ లో పోస్టు చేసిన చంద్రబాబు... గల్లా చేసిన తప్పేంటో చెప్పాలని పోలీసులను, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘‘నాన్ బెయిలబుల్ కేసులు పెట్టేంత తప్పు జయదేవ్ ఏం చేసారు? ఆయనపై పెట్టిన అక్రమకేసుల్ని పోలీసులు వెనక్కి తీసుకోవాలి. 

 • MLA Roja Slams Chandrababu With the name Of KCR in AssemblyMLA Roja Slams Chandrababu With the name Of KCR in Assembly

  Andhra PradeshJan 21, 2020, 11:59 AM IST

  కేసీఆర్ డర్టీ పొలిటీషియన్ కామెంట్స్.... అసెంబ్లీలో గుర్తు చేసిన రోజా

  ప్రతి విషయాన్ని టీడీపీ నేతలు రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలపై టీడీపీ నేతలు గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తన ప్రసంగంలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా సీమ గురించి ప్రస్తావించలేదని గుర్తు చేశారు. కానీ... ఇప్పుడు మాత్రం ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ తనను పొగిడినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని రోజా ఎద్దేవా చేశారు.

 • janasena chief Pawan Kalyan interesting comments on Capital Rowjanasena chief Pawan Kalyan interesting comments on Capital Row

  Andhra PradeshJan 21, 2020, 11:03 AM IST

  రాజధాని ఎక్కడికీ పోదు... సీక్రెట్ బయటపెట్టిన పవన్ కళ్యాణ్

  విశాఖపట్నం, కర్నూలులో ఏర్పాటు చేస్తున్న రాజధానులు ఆయా ప్రాంతాల మీద ప్రేమతో ఏర్పాటవుతున్నవి కాదని చెప్పారు. ప్రభుత్వం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొందాలని చూస్తోందని ఆరోపించారు. ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారని చెప్పారు. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం తమ లాభాపేక్ష కోసమే ఇలా చేస్తోందని మండిపడ్డారు.

 • MLA Roja Allegations On EX CM Chandrababu Over Capital RowMLA Roja Allegations On EX CM Chandrababu Over Capital Row

  Andhra PradeshJan 20, 2020, 11:04 AM IST

  జగన్ దెబ్బకు చంద్రబాబు అడుక్కుతింటున్నాడు.. రోజా సంచలన కామెంట్స్

  పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ... చంద్రబాబు ఎందుకు ఇక్కడికి పారిపోయి వచ్చారని ఈ సందర్భంగా ప్రశ్నించారు. గడిచిన ఐదేళ్లలో అమరావతిలో ఒక్క శాస్వతమైన భవమైనా నిర్మించారా అని ప్రశ్నించారు. అనుభవం లేని నారాయణ అధ్యక్షతన కమిటీ ఎలా వేశారని అడిగారు. అసెంబ్లీలో 151మంది ఎమ్మెల్యేలకు రెండు బాత్రూమ్ లేనా అని ప్రశ్నించారు.