Capital Amaravathi
(Search results - 41)Andhra PradeshDec 17, 2020, 10:09 AM IST
రాజధాని రైతుల జనభేరీ సభ... మోహరించిన 2200 పోలీసులు
గుంటూరు: గురువారం రాయపూడి సీడ్ యాక్సెస్ రోడ్డులో అమరావతి జేఏసీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది.
Andhra PradeshOct 5, 2020, 11:00 AM IST
రాజధాని వివాదాలపైనే 100కు పైగా పిటిషన్లు... హైకోర్టు కీలక నిర్ణయం
అమరావతి నుండి రాజధానిని మరో రెండు ప్రాంతాలకు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలయిన పిటిషన్లపై ఈరోజు హైకోర్టు కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.
Andhra PradeshAug 23, 2020, 4:55 PM IST
250 రోజుల ఉద్యమాన్ని చూసి అయినా ప్రభుత్వం తప్పును సరిదిద్దుకోవాలి నారా లోకేష్
పాలకుడు మారిన ప్రతిసారి రాజధానిని మార్చుకుంటూ పోతే జరిగేది అభివృద్ధి కాదు విచ్చిన్నం
Andhra PradeshAug 4, 2020, 12:13 PM IST
రాజీనామా ఎప్పుడు చేస్తున్నావు..? వసంత కి ఉమా ప్రశ్న
అన్నింటా అవినీతికి పాల్పడుతూ బావమరిదితో ఎన్నికల్లో ఖర్చు చేసిన రూ.100 కోట్లు దోచేసి నియోజకవర్గాన్ని అవినీతిమయం చేశాడని ధ్వజమెత్తారు.
Andhra PradeshAug 2, 2020, 7:20 AM IST
రాజధానిపై రెఫరెండం...మరి రాజీనామాలు చేయాల్సిందే ఎవరంటే: మంత్రి కన్నబాబు
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం లభించడంతో మరోసారి ఏపీ రాజకీయాలు వేడెక్కాయి.
Andhra PradeshAug 1, 2020, 1:53 PM IST
మోదీ ఆశీర్వదించారు, పేదలపై కక్ష సాధింపా.. సోమిరెడ్డి ఫైర్
నిండు శాసనసభలో అప్పటి సీఎంగా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి రాజధానిగా అమరావతిని ఆమోదించారన్నారు. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతికి శంకుస్థాపన చేశారన్నారు.
Andhra PradeshFeb 12, 2020, 3:02 PM IST
అమరావతి కోసం మొక్కులు..విన్నూతన నిరసనలు...
57 వ రోజు కూడా అమరావతిని తరలించవద్దు అని గ్రామాలలో రైతులు ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు.
VisakhapatnamFeb 10, 2020, 3:27 PM IST
యువతితో అక్రమ సంబంధం: ఇంట్లోకే తెచ్చిన భర్త, ఉరేసుకున్న భార్య
భర్త పరాయి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది.
Andhra PradeshJan 19, 2020, 1:35 PM IST
బాబు చెవిలో చెప్పారట...రాజధాని విషయమై విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు
తాజాగా కొన్ని గంటల కింద మరోసారి ప్రతిపక్ష నేత చంద్రబాబు మీద విరుచుకుపడ్డారు విజయసాయి రెడ్డి. అక్కడితో ఆగకుండా, ఆయన తనయుడు లోకేష్ పై కూడా మంచి సెటైర్లు వేశారు.
NewsJan 12, 2020, 1:19 PM IST
కోట్లు వదిలేసి పిచ్చోడిలా పవన్.. చిరంజీవిపై విరుచుకుపడ్డ అశ్వినీ దత్!
అమరావతి రాజధాని వివాదం నెమ్మదిగా తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా కుంపటి రగిలిస్తోంది. ఇప్పటికే అమరావతి నుంచి రాజధానిని తరలించడంపై సినీ ప్రముఖులంతా స్పందించాలనే డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సీనియర్ ప్రోడ్యూసర్ అశ్విని దత్ అమరావతి రాజధాని గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
Andhra PradeshJan 11, 2020, 10:54 AM IST
ఎమ్మెల్యే పిన్నెల్లి కారుపై దాడి... మరో ఇద్దరు అరెస్ట్
గుంటూరు జిల్లా చినకాకాని వద్ద రాస్తారోకో చేపట్టిన రైతులు... ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారు ముందు ఆందోళనకు దిగారు. ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారు ముందు బైఠాయించిన ఆందోళనకారులు... రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని నినాదాలు చేశారు.
Andhra PradeshJan 10, 2020, 10:28 AM IST
రాజధాని తరలింపు... మేం జోక్యం చేసుకోమని తేల్చేసిన ఏపీ హైకోర్టు
రాజధాని తరలింపుపై అత్యవసరంగా విచారణ జరపాలని లాయర్ సుబ్బారావు హైకోర్టును అభ్యర్థించారు. అయితే హైకోర్టు మాత్రం సుబ్బారావు అభ్యర్థనను తోసిపుచ్చింది.
Andhra PradeshJan 10, 2020, 8:53 AM IST
నటుడు పృథ్వీరాజ్ పై మండిపడ్డ పోసాని... స్ట్రాంగ్ వార్నింగ్
రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అన్న పృథ్వీ సిగ్గుపడాలన్నారు. ఎవరు పెయిడ్ ఆర్టిస్టులు? అమరావతి ఆడపడుచులా? అమరావతిలో ఉన్న కమ్మ వాళ్లా? అని పోసాని ప్రశ్నల వర్షం కురిపించారు. ఆడపడుచులకు పృథ్వీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
VijayawadaDec 29, 2019, 11:17 AM IST
జగన్‌ది తుగ్లక్ పాలన.. అమరావతి రైతులకు మా మద్దతు
అమరావతిని పూర్తి స్ధాయి రాజధానిగా కొనసాగించాలంటూ ఆందోళనలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. ఏపీలో మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ విజయవాడలో ఆందోళనలు నిర్వహించారు. అమరావతి పరిరక్షణ సమితి బెంజ్సర్కిల్లో మానవహారం నిర్వహించి నిరసన తెలిపిందిజ
ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ జేఎసీ డిమాండ్ చెసింది.GunturDec 27, 2019, 4:02 PM IST
అమరావతిలో ఉద్రిక్తత... మీడియా, పోలీసులపై దాడి వారిపనే...: ఐజి వినీత్ బ్రిజల్
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో ప్రస్తుతం గందరగోళ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే దీనిపై ఓ నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర మంత్రిమండలి సమావేశమైన నేపథ్యంలో అమరావతిలో ఉద్రిక్తలు మరింత ఎక్కువయ్యాయి.