Candidates
(Search results - 287)Bank JobsJan 16, 2021, 4:45 PM IST
ఐబిపిఎస్ నోటిఫికేషన్ విడుదల.. బీఈ/ బీటెక్ అర్హత ఉన్నవారు వెంటనే ధరఖాస్తు చేసుకోండీ..
ఐబీపీఎస్ ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానుస్తున్నది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
TelanganaJan 14, 2021, 1:33 PM IST
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ రెఢీ: రాములునాయక్, చిన్నారెడ్డి పేర్లు ఖరారు?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంది.ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధులను గెలుపు తీరాలకు చేర్చేందుకు ఆ పార్టీ నాయకత్వం ఇప్పటినుండే వ్యూహాలను రచిస్తోంది. అన్ని రకాల అంశాలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్ధుల ఎంపికకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది.
Govt JobsJan 5, 2021, 5:39 PM IST
గుడ్ న్యూస్ రైల్వేలో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు.. ధరఖాస్తు చేసుకోవడానికి వెంటనే క్లిక్ చేయండి..
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1004 ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తిగల అభ్యర్థులు హుబ్లీ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (ఆర్ఆర్సి) అధికారిక వెబ్సైట్ https://www.rrchubli.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
TelanganaJan 2, 2021, 2:49 PM IST
బీజేపీ దూకుడు నేపథ్యంలో అభ్యర్థి ఎంపికపై తెరాస స్పెషల్ ఫోకస్, క్యాండిడేట్ ఎవరంటే..
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధి ఎంపిక విషయంలో టీఆర్ఎస్ నాయకత్వం కసరత్తు చేస్తోంది.
Govt JobsDec 31, 2020, 4:29 PM IST
పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. అప్లయి చేసుకోవడానికి వెంటనే క్లిక్ చేయండి..
న్యూఢీల్లీలోని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీఎఫ్సీ) కాంట్రాక్ట్ ప్రాతిపదికన 41 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వనిస్తుంది. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
Govt JobsDec 28, 2020, 6:49 PM IST
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో భారీగా ఉద్యోగాలు.. డిగ్రీ, బిటెక్ నిరుద్యోగులకు గొప్ప అవకాశం..
సైన్స్, ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్లైన్ టెస్ట్, సంబంధిత విభాగల పరీక్షల్లో అభ్యర్ధుల ప్రతిభ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
Career GuidanceDec 26, 2020, 12:46 PM IST
సిబిఎస్ఇ స్కాలర్షిప్ పొందేందుకు విద్యార్డులకు మంచి అవకాశం, దరఖాస్తు గడువు మరోసారి పెంపు..
స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోలేకపోతే చింతించకండి. మీకు ఇంకా అవకాశం ఉంది, అవును నిజమే.. స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవడానికి సిబిఎస్ఇ బోర్డు గడువును మళ్లీ పొడిగించింది.
Govt JobsDec 25, 2020, 3:01 PM IST
టెన్త్, ఐటీఐ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. అప్లయి చేసుకోవడానికి వెంటనే క్లిక్ చేయండి..
ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అటెండెంట్ గ్రేడ్ I ఉద్యోగాలను ప్రకటించింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులందరూ నేషనల్ ఫెర్టిలైజర్స్.కంలో చివరి తేదీలోగా ఈ పోస్టుల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Private JobsDec 23, 2020, 3:31 PM IST
రాత పరీక్ష లేకుండా ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు..డిగ్రీ, బీటెక్ వారు వెంటనే ధరఖాస్తు చేసుకోండీ..
అలయన్స్ ఎయిర్ ఏవియేషన్ లిమిటెడ్ (ఏఏఏఎల్)లో సూపర్వైజర్, మేనేజర్ & ఇతరుల పోస్టులకు నియామకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 15న లేదా అంతకన్నా ముందులోగా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Govt JobsDec 21, 2020, 5:09 PM IST
ఇండియన్ నేవీ రిక్రూట్మెంట్ 2020 నోటిఫికేషన్ విడుదల.. డిసెంబర్ 31 చివరి తేదీ.. వెంటనే అప్లయి చేసుకోండీ..
అర్హతగల అభ్యర్థులందరూ ఇండియన్ నేవీ రిక్రూట్మెంట్ 2020 కోసం ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్‌ను 31 డిసెంబర్ 2020న లేదా అంతకుముందు అధికారిక వెబ్సైట్ joinindiannavy.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.
Private JobsDec 17, 2020, 2:23 PM IST
బీటెక్, బీఈ పాసైన వారికి ఇంజినీర్ ఉద్యోగాలు.. నెలకు రూ.35 వేల జీతం..
భారతీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో 137 ట్రెయినీ ఇంజినీర్/ ట్రెయినీ ఆఫీసర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Govt JobsDec 16, 2020, 5:52 PM IST
పరీక్ష లేకుండా హైదరాబాద్ ఇసిఐఎల్ లో ఉద్యోగాలు.. డిసెంబర్ 31లోగా ధరఖాస్తు చేసుకోండీ..
హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ సంస్థ అయిన అటామిక్ ఎనర్జీ విభాగానికి చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్).. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Bank JobsDec 11, 2020, 5:03 PM IST
కెనరా బ్యాంక్‌లో ఉద్యోగాలు.. కొద్దిరోజులే అవకాశం.. వెంటనే అప్లయి చేసుకోండీ..
కెనరా బ్యాంకు వివిధ విభాగాల్లో ఖాళీగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు కెనరా బ్యాంక్ ఎస్ఓ దరఖాస్తును 15 డిసెంబర్ 2020 న లేదా అంతకు ముందు అధికారిక వెబ్సైట్ - canarabank.com లో సమర్పించవచ్చు.
NATIONALDec 9, 2020, 1:24 PM IST
కేరళ స్థానిక ఎన్నికలు : ఈ జ్యోతి ప్రేమకథకు అందరూ ఫిదా...
కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓ మహిళా అభ్యర్థి ఇప్పుడు న్యూస్ మేకర్ గా మారింది. కేరళలోని పాలక్కాడ్ పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జ్యోతిది ఓ త్యాగశీల ప్రేమకథ. అదే పార్టీలకు కలిసి వస్తోంది. అదే సమయంలో జ్యోతి ప్రేమ కథ వైరల్ గా మారుతోంది.
Govt JobsDec 8, 2020, 4:23 PM IST
హైకోర్టులో భారీగా ఉద్యోగాలు.. నెలకు 25వేలకు పైగా జీతం.. వెంటనే ధరఖాస్తు చేసుకోండీ..
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (హైకోర్ట్ ఆఫ్ ఏపీ) 55 సివిల్ జడ్జి పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులులను ఆహ్వానిస్తున్నది. మొత్తం భర్తీకి ఉన్న 55 పోస్టుల్లో 18 పోస్టులు మహిళలకు, మిగిలినవి పురుషులకు కేటాయించారు.