Cancelled  

(Search results - 84)
  • लोकेश राहुल ने कम मैचों में ही अपनी उपयोगिता साबित की है और भविष्य में उन्हें धोनी की जगह भारतीय टीम में मुख्य विकेटकीपर की जिम्मेदारी मिल सकती है।

    Cricket28, Mar 2020, 7:55 AM IST

    ధోని ఫిట్ గా ఉన్నాడు, టి20 వరల్డ్ కప్ ఆడుతాడు: కోచ్

    ఐపీఎల్ పై నీలి నీడలు కమ్ముకుంటుండడంతో చాలామంది ధోని కెరీర్ పరిస్థితి ఏమిటని మాట్లాడడం మొదలు పెట్టారు. 2019 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్స్‌ తర్వాత మహేంద్రసింగ్‌ ధోని తొలిసారి మార్చి 29న మైదానంలో అడుగు పెట్టాల్సి ఉంది. కానీ కరోనా వైరస్‌ దెబ్బకు ధోని బ్యాటు పట్టుకుంటే చూద్దామనుకున్న అభిమానుల కలలు, కలలుగానే ఉండిపోతున్నాయి. 

  • undefined

    Coronavirus World25, Mar 2020, 3:03 PM IST

    ఈ సంవత్సరం ఐపీఎల్ రద్దు: దాదా మాటల్లోని ఆంతర్యం అదేనా...?

    ఆస్ట్రేలియాలో కూడా కరోనా ప్రభావం ప్రబలంగానే ఉంది. ప్రస్తుత తరుణంలో ఈ వైరస్ వ్యాపించని దేశం లేదంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ తరుణంలో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించిపెట్టే ఐపీఎల్ పై ఎప్పటి నుండో కూడా బీసీసీఐ విశ్వప్రయత్నాలు చేస్తుంది. 

  • undefined

    Coronavirus World25, Mar 2020, 10:32 AM IST

    ప్రపంచ విపత్తులు: గతంలో ఒలింపిక్స్ ఎప్పుడు, ఎందుకు రద్దయ్యాయంటే...

    ఈ ఒలింపిక్ క్రీడలు కరోనా బూచి భయానికి వాయిదా పడితే... గతంలో ఇలా ఒలింపిక్ క్రీడలు ఎప్పుడు రద్దయ్యాయి, ఎందుకు రద్దయ్యాయి అనే విషయాలను తెలుసుకుందాం. 

  • kcr

    Telangana21, Mar 2020, 8:27 AM IST

    కరోనావైరస్: కేసీఆర్ కరీంనగర్ పర్యటన రద్దు, ఎందుకంటే...

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ పర్యటన రద్దయింది. కరోనావైరస్ కరీంనగర్ లో తీవ్ర కలవరం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను పరిశీలించడానికి కేసీఆర్ కరీంనగర్ రావాలని అనుకున్నారు.

  • undefined

    SPORTS17, Mar 2020, 12:28 PM IST

    కరోనా దెబ్బకు ప్రపంచంలో వాయిదాపడ్డ క్రీడలు ఇవే...

    క్రీడా ఈవెంట్లను సైతం అన్ని దేశాలు అయితేనా వాయిదావేశాయి లేదా ఏకంగా రద్దు చేసాయి. 2020 టోక్యో ఒలింపిక్స్ పై కూడా ఈ వైరస్ నేపథ్యంలో నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా దెబ్బకు వాయిదాపడ్డ క్రీడా ఈవెంట్లను ఒకసారి చూద్దాం. 

  • Corona virus

    Cricket13, Mar 2020, 6:48 PM IST

    కరోనా ఎఫెక్ట్: భారత్, దక్షిణాఫ్రికా సిరీస్ రద్దు

    కరోనా వైరస్ నేపథ్యంలో భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరగాల్సి ఉన్న రెండు మ్యాచులను కూడా బీసీసీఐ రద్దు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో, మిగిలిన రెండు మ్యాచులను కూడా రద్దు చేసారు. 

  • ప్రేమ పెళ్లిళ్లను కాదనే పెద్దలను చాలా మందే చూసుంటారు. పెద్దలను ఎదురించి పెళ్లిళ్లు చేసుకున్న జంటలను కూడా చూసి ఉంటారు. అదేవిధంగా పిల్లలను బెదిరించి ప్రేమికులను విడదీసిన పెద్దలు కూడా ఉంటారు.  చాలా కొద్ది మందికి మాత్రమే ఇరు కుటుంబాల మద్దతు దొరుకుతుంది.

    Viral News2, Mar 2020, 9:43 AM IST

    వరుడి తండ్రి.. వధువు తల్లి ప్రేమాయాణం.. మరోసారి లేచిపోయారు..!

    పెళ్లి కొడుకు తండ్రి.. పెళ్లి కూతురు తల్లి లేచి పోయారు. పిల్లలిద్దరూ పెళ్లి చేసుకుంటే తమ వరసలు ఎక్కుడ మారిపోతాయో అనే భయంతో.. వాళ్లిద్దరూ ఎవరికీ చెప్పకుండా పారిపోయారు. వారి ప్రేమ.. వీళ్ల ప్రేమను తుంచేసింది.

  • काम्या के मुताबिक, शलभ ने कुछ वक्त बाद मुझे प्रपोज कर दिया। मैंने इस बारे में सोचने के लिए वक्त मांगा। शादी टूटने के बाद मैं किसी रिश्ते में बंधने के लिए तैयार नहीं थी। वास्तव में मेरे जीवन में एक समय ऐसा भी आया जब मैं शादी के खिलाफ थी। शलभ ने मुझे फिर से शादी में विश्वास दिलाया।'

    Andhra Pradesh18, Feb 2020, 10:40 AM IST

    ప్రేమించిన యువతితో నిశ్చితార్థం... సడెన్ గా కాదనడంతో..


    ఆమె కూడా అతని ప్రేమను అంగీకరించింది. దీంతో పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డారు. ఇదే విషయం పెద్దలకు కూడా చెప్పారు. వారు కూడా ప్రేమను అంగీకరించడంతో... ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు. సడెన్ గా ఏమైందో తెలీదు.. యువతి తల్లిదండ్రులు పెళ్లి రద్దు చేశారు. కారణం కూడా చెప్పకుండా ఈ పెళ్లి తమకు ఇష్టం లేదని తేల్చి చెప్పారు.

  • 2020 t20 world cup

    Cricket17, Feb 2020, 10:15 AM IST

    టీ20 ప్రపంచకప్... భారత్, పాక్ మ్యాచ్ రద్దు.. నిరాశలో అభిమానులు

    భారీ వర్షం ఎంతకీ తగ్గక పోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్‌ చూడటానికి వచ్చిన అభిమానులు నిరాశగా వెనుదిరిగారు. భారత్‌ తన తదుపరి ప్రాక్టీస్‌ మ్యాచ్‌ను ఈనెల 18న వెస్టిండీస్‌తో ఆడుతుంది.
     

  • seenayya

    News14, Feb 2020, 2:58 PM IST

    వినాయక్ కి మరో దెబ్బ.. సీనయ్య లేనట్లేనా?

    సీనియర్ డైరెక్టర్ వివి.వినాయక్ హీరోగా మొదటి సినిమా 'సీనయ్య'  సెట్స్ పైకి వచ్చిన విషయం తెలిసిందే. దిల్ రాజు ప్రొడక్షన్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ ని ఎంచుకున్నాడు. సీనయ్య అనే టైటిల్ కొంచెం పాతగానే ఉన్నా సినిమాలో ఎమోషన్ రియాలిటీగా ఉంటుందని అనేక రకాల రూమర్స్ వచ్చాయి.

  • undefined

    business8, Feb 2020, 10:44 AM IST

    ప్రభుత్వ ఉద్యోగులకు చేదు వార్తా... రెండో శనివారం రద్దు...

    ప్ర‌భుత్వ కార్యాల‌యాలలో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులకు చేదు వార్త. ప్రతి నెలలో రెండో శనివారం సెలవుగా పరిగణించే రోజును ప్రభుత్వం దానిని ఈ వారం రద్దు చేసింది. జనవరి 1న సెలవు దినం ప్రకటించినందున నేడు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తాయని తెలిపింది.

  • ఇలా కన్నా లక్ష్మీనారాయణ గనుక వైసీపీలో చేరితే అది బీజేపీకి చాలా అవమానకరంగా ఉంటుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పార్టీ ఫిరాయించాడు అనేది పార్టీకి ఒకింత అవమాన భారంగా పరిణమిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన్నే కొనసాగిస్తారా..లేక ఆయనను వేరే ఏదైనా తాయిలం చూపెట్టి బుజ్జగిస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

    Andhra Pradesh27, Jan 2020, 11:01 AM IST

    టీడీపీకి షాక్: ఆఫీస్‌కు భూకేటాయింపు రద్దు

    కడప లో టీడీపీ కార్యాలయానికి కేటాయించిన రెండెకరాల స్థలాన్ని రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ సోమవారం నాడు నిర్ణయం తీసుకొంది.  టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో టీడీపీ కార్యాలయానికి రెండు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ  నిర్ణయం తీసుకొన్నారు.

     

     

  • bio diversity flyover

    Hyderabad22, Jan 2020, 11:12 AM IST

    బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదం: మద్యం తాగి ర్యాష్ డ్రైవింగ్, టెక్కీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు

    బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ పై మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్ చేసి ఇద్దరు యువకుల మృతికి కారణమైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అభిలాష్ డ్రైవింగ్ లైసెన్సును ఆర్టీఎ అధికారులు రద్దు చేశారు.

  • elope

    Relations21, Jan 2020, 1:57 PM IST

    పదిరోజుల్లో పెళ్లి... వధువు తల్లితో వరుడి తండ్రి లేచిపోయాడు..

    రెండు కుటుంబాలకు పరిచయం ఉండటంతో వీరి పెళ్లికి త్వరగానే అంగీకరించారు. సంవత్సరం క్రితమే వీరి పెళ్లి ఫిక్స్ అయ్యింది. మరో పది రోజుల్లో వీరు పెళ్లి పీటలు ఎక్కాల్సి ఉంది. కానీ పెళ్లి ఆగిపోయింది.
     

  • undefined

    business7, Jan 2020, 3:27 PM IST

    ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌కు 2 లక్షలు జరిమానా...ఎందుకంటే ?

    వినియోగదారుల వివాదాల పరిష్కార ఫోరం ఎమిరేట్స్ విమానయాన సంస్థకు రూ .2 లక్షల జరిమానా విధించింది. విమాన రద్దు చేసిన చేసినందుకు ప్రయాణికులకు విమాన టికెట్ ఖర్చులు చెల్లించాలని విమానయాన సంస్థ కోరింది.