Search results - 165 Results
 • vijaya shanthi

  Telangana4, Feb 2019, 8:49 PM IST

  గెలిపించింది హోమాలు చెయ్యడానికి కాదు: కేసీఆర్ పై విజయశాంతి సెటైర్

  ప్రచార కమిటీ చైర్మన్ గా ఎంపికైన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె అసెంబ్లీ ఎన్నికలు జరిగి దాదాపు రెండు నెలలు కావస్తున్న ఇప్పటి వరకు మంత్రి వర్గాన్ని కూడా ఏర్పాటు చెయ్యలేకపోయారని విమర్శించారు. కేసీఆర్ ని గెలిపించింది హోమాలు చెయ్యడానికా అంటూ ప్రశ్నించారు. 

 • vijayashanthi

  Telangana4, Feb 2019, 8:27 PM IST

  కేసీఆర్ ప్రధాని తొత్తు, టీఆర్ఎస్ కి ఓటేయ్యెుద్దు : విజయశాంతి


  టీఆర్ఎస్‌లో ఒక్క అభ్యర్థి గెలిచినా అది బీజేపీకి మద్దతు ఇచ్చినట్టేనని ఎద్దేవా చేశారు. మోదీ, కేసీఆర్, ఎలక్షన్ కమిషనర్ ముగ్గురూ ఒకటేనని ఆమె విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ అడ్డదారిలో వెళ్లి గెలవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు

 • Vijayashanti road show at Peddaplli

  Telangana1, Feb 2019, 6:50 AM IST

  ప్రచార కమిటీ సారథ్యం విజయశాంతిదే: కోమటిరెడ్డికి కీలక బాధ్యతలు

  వచ్చే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల పర్యవేక్షణకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మొత్తం 5 కమిటీలను ఏర్పాటు చేశారు. ఎన్నికల కమిటీ, ప్రచార కమిటీ, పబ్లిసిటీ కమిటీ, మీడియా సమన్వయ కమిటీ, కోఆర్డినేషన్‌ కమిటీలను నియమించారు.

 • ram charan upasana

  ENTERTAINMENT28, Jan 2019, 8:14 AM IST

  'సేవ్ ఇండియా బిగ్ క్యాట్స్' అంటున్న ఉపాసన

  మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చారిటి విభాగానికి ఉపాధ్యక్షురాలైన ఉపాస‌న వీలున్నప్పుడల్లా పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్న సంగతి తెలిసిందే. 

 • tdp

  Telangana23, Jan 2019, 11:32 AM IST

  టిడిపి ఎమ్మెల్యేకు చేదు అనుభవం...

  టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పంచాయితీ ఎన్నికల ప్రచారంలో చేధు అనుభవం ఎదురయ్యింది. ఖమ్మం జిల్లాలోని తన నియోజకవర్గ పరిధిలో టిడిపి పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించుకోడానికి సండ్ర గ్రామాల్లో తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న ఓ గ్రామానికి వెళ్లిన ఆయన్ని అడ్డుకున్న గ్రామస్థులు తమ గ్రామ సమస్యలపై ప్రశ్నించారు. దీంతో గ్రామంలో గందరగోళం నెలకొనగా సండ్ర ప్రచారం చేపట్టకుండానే వెనుదిరిగారు. 
   

 • nandamuri suhasini

  Andhra Pradesh17, Jan 2019, 7:01 AM IST

  ఎపి రాజకీయాల్లో ఎంట్రీకి నందమూరి సుహాసిని రెడీ

  ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని సుహాసిని అన్నారు. సంక్రాంతి సందర్భంగా తెనాలి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. 

 • kcr jagan

  Andhra Pradesh16, Jan 2019, 4:34 PM IST

  క్లియర్: ఎపిలో ప్రచారం, ఒకే వేదికపైకి జగన్, కేసీఆర్

  కేసీఆర్ ఎపికి వెళ్లి జగన్ ను కలుస్తారని కేటీఆర్ చెప్పడమే కాకుండా ఎపిలో ఇతర నాయకులతో కూడా ఆయన చర్చలు జరుపుతారని అన్నారు. చంద్రబాబు వ్యతిరేక శక్తులను కూడగట్టడానికి కేసీఆర్ ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా దీన్ని బట్టి అర్థమవుతోంది. 

 • kcr jagan

  Andhra Pradesh16, Jan 2019, 11:44 AM IST

  చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్: నేరుగా కేసీఆర్ రంగంలోకి...

  ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైఎస్ జగన్ ను గెలిపించడం, సాధ్యమైనన్ని ఎక్కువ లోకసభ స్థానాలు వైసిపి వచ్చేలా ప్రణాళిక రచించి అమలు చేయడం కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది. 

 • pawan kalyan

  Andhra Pradesh1, Jan 2019, 12:51 PM IST

  ఎన్నికల ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్

  తాను ఇకపై అమరావతిలోనే ఉంటానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అమరావతిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్. అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి పవన్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 

 • chinna rajappa

  Andhra Pradesh1, Jan 2019, 11:46 AM IST

  ఏపీలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మంత్రి

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమరానికి అప్పుడే రెడీ అవుతుంది. మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకాబోతుంది. అందుకు అన్ని పార్టీలు గెలుపు గుర్రాలపై కసరత్తు చేస్తున్నారు. ఏ పార్టీ ఇంకా పూర్తి స్థాయిలో అభ్యర్థులను ఖరారు చేసిన దాఖలాలు లేవు. 

 • BABU-CHANDRABABU

  Telangana28, Dec 2018, 2:12 PM IST

  కాంగ్రెస్ ఓటమికి చంద్రబాబు కారణం కాదు.. ఉత్తమ్

  తెలంగాణలో కాంగ్రెస్ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని.. ఓటమిపై సమీక్షించుకొని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

 • MADHIRA_Batti-vikramark

  Andhra Pradesh24, Dec 2018, 4:21 PM IST

  ఏపీలో కేసీఆర్ ప్రచారం..భట్టి ఏమన్నాడంటే..

  భారత దేశంలో ఎవరు ఎక్కడైనా ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చని కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క అన్నారు.

 • Tarak

  Telangana7, Dec 2018, 10:04 AM IST

  లుక్ అంత కొత్తగా ఏమీలేదే..? ప్రచారానికి ఎందుకు దూరం?

  సినీ నటుడు ఎన్టీఆర్.. శుక్రవారం తన భార్య, తల్లితో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

 • ntr

  Telangana6, Dec 2018, 3:24 PM IST

  సుహాసిని తరపున..ఎన్టీఆర్ ప్రచారానికి రాకపోవడానికి కారణం ఇదే..

  ఆమె టీడీపీ అభ్యర్థిగా కూకట్ పల్లి అభ్యర్థిగా నామినేషన్ వేయగానే.. సోదరులు ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలిపారు. తమ సోదరిని గెలిపించండి అంటూ కోరారు కూడా. ప్రచారంలో కూడా పాల్గొంటారని అందరూ భావించారు.

 • kavitha

  Telangana5, Dec 2018, 8:34 PM IST

  జగిత్యాల రోడ్ షో ఎంపి కవిత (ఫోటోలు)

  జగిత్యాల రోడ్ షో ఎంపి కవిత (ఫోటోలు)