GADGET23, Jan 2019, 10:39 AM IST
హానర్ నుండి 48 మెగాఫిక్సెల్ కెమెరాతో స్మార్ట్ ఫోన్...నేడే మార్కెట్లోకి
ఇప్పటికే చైనా మార్కెట్లో అడుగు పెట్టిన హువావే సబ్ బ్రాండ్ హానర్ వ్యూ 20 మోడల్ స్మార్ట్ ఫోన్ బుధవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ నెల 29వ తేదీన భారత మార్కెట్లోకి ఈ ఫోన్ రానున్నది. రెండు వేరియంట్లలో లభించనున్న ఈ ఫోన్ ధర రూ.35,500, రూ.40,600గా ఉంటుంది.
GADGET19, Jan 2019, 5:25 PM IST
అమెజాన్ భారీ ఆఫర్...ఆ స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.10000 తగ్గింపు
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ బంఫర్ ఆపర్ ప్రకటించింది. ఇప్పటికే జనవరి 20 నుంచి 23 వరకు గ్రేట్ ఇండియన్ సేల్ పేరుతో స్పెషల్ విక్రయాలను చేపట్టనున్నట్లు ఈ సంస్థ ప్రకటించింది. అయితే అంతకంటే ముందే ఓ స్మార్ట్ ఫోన్ ధరను ఏకంగా రూ.10000వేల తగ్గింపు ధరకు అందించనున్నట్లు ప్రకటించి అమెజాన్ సంచలన సృష్టించింది.
GADGET16, Jan 2019, 1:06 PM IST
భారీ ఆఫర్లతో మార్కెట్లోకి హానర్ స్మార్ట్‌ఫోన్...రూ.5000 బెనిఫిట్స్‌తో
చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజాల్లో ఒక్కటి హువావే సబ్ బ్రాండ్ హానర్ తాజాగా భారత్ మార్కెట్లోకి హానర్ 10 లైట్ పేరిట కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. జియో నుంచి కొనుగోలు చేస్తే రూ.2200 క్యాష్‌బ్యాక్‌తోపాటు రూ.2800 క్లియర్ ట్రిప్ ఓచర్‌ను కూడా ఆఫర్ చేస్తోంది.
News11, Jan 2019, 8:04 AM IST
ఈ నెలాఖరులో చైనాలో ‘నోకియా 6’ ఆవిష్కరణ?
చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజాలు అంతర్జాతీయ మొబైల్ మార్కెట్ ను కైవసం చేసుకునే దిశగా అడుగులేస్తుంటే.. హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ చైనా మార్కెట్ వైపు కేంద్రీకరించింది. ఈ నెలాఖరులోగా నోకియా 6 మోడల్ ఫోన్‌ను చైనా మార్కెట్లో ఆవిష్కరించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నది.
NATIONAL25, Dec 2018, 2:39 PM IST
లేడీస్ హాస్టల్లో రహస్య కెమెరాలు: షాకిచ్చిన యువతి
హాస్టళ్లలో ఉండే అమ్మాయిలకు భద్రత లేకుండా పోయింది. హాస్టల్ నిర్వాహాకులే రహస్య కెమెరాలను అమర్చి అమ్మాయిల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. హైద్రాబాద్‌లోనే కాదు మహరాష్ట్ర రాజధాని ముంబైలో కూడ ఇదే తరహా ఘటన ఒకటి వెలుగు చూసింది.
Telangana19, Dec 2018, 9:59 AM IST
బహిరంగ మూత్రవిసర్జన.. భారీ జరిమానా
ఇక నుంచి హైదరాబాద్ నగరంలో ఎక్కడ పడితే అక్కడ.. బహిరంగ మలమూత్ర విసర్జన చేయడానికి వీలులేదు. ఒకవేళ చేసారా.. జరిమానా చెల్లించక తప్పదు.
News9, Dec 2018, 3:48 PM IST
NATIONAL6, Dec 2018, 11:19 AM IST
News21, Nov 2018, 7:51 AM IST
NATIONAL2, Nov 2018, 12:54 PM IST
NATIONAL31, Oct 2018, 1:52 PM IST
NATIONAL7, Oct 2018, 12:39 PM IST
GADGET16, Sep 2018, 11:47 AM IST
INTERNATIONAL2, Aug 2018, 10:40 AM IST
మా జీవితాలను మీరు పోర్న్ చిత్రాలుగా ఎలా చూపిస్తారు..?
షాపింగ్ మాల్స్ లో అమ్మాయిలు దుస్తులు మార్చుకునే గదిలో సీసీకెమేరాలు పెట్టడం
GADGET10, Jul 2018, 4:00 PM IST
ఒకటి కాదు, రెండు కాదు.. ఈ స్మార్ట్ ఫోన్ కి నాలుగు కెమేరాలు
ప్రముఖ మొబైల్ ఫోన్స్ తయారీ సంస్థ హువావే నుంచి మరో స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి