Cabinet Expansion  

(Search results - 46)
 • nadendla manohar, pawan kalyan

  Opinion18, Jan 2020, 6:11 PM IST

  బీజేపీతో పవన్ కళ్యాణ్ పొత్తు: జనసేనకు కేంద్ర మంత్రిపదవి...?

  ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎలా అయితే ప్రజలు పక్కనబెట్టారో, అలానే ప్రత్యేక హోదా ఇవ్వము అని తేల్చడంతో భారతీయ జనతా పార్టీని కూడా పక్కనపెట్టారు. 2019 ఎన్నికల్లో బీజేపీకి నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చాయంటేనే అర్థం చేసుకోవచ్చు, బీజేపీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఎలా ఉందొ... 

 • No post for Aditya thakrey

  NATIONAL30, Dec 2019, 10:53 AM IST

  మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ: కేబినెట్ మంత్రిగా ఆదిత్య ఠాక్రే, ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్

  కేవలం 6గురితో మాత్రమే ప్రమాణస్వీకారం చేసిన ఉద్ధవ్ ఠాక్రే, పూర్తి కాబినెట్ విస్తరణకు నేటి మధ్యాహ్నం ఒంటి గంటకు ముహూర్తం ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఎవరెవరు ఈ లిస్టులో ఉంటాటారనే చర్చ వాడి వేడిగా సాగుతుంది. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం మేరకు ఎన్సీపీ నేత, శరద్ పవార్ అన్నకొడుకు అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నాడు.

 • ఎన్నికల సమయంలో తనను ఓడించేందుకు కొందరు డబ్బులు కూడ పంచిపెట్టారని ఈటల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సమయం వచ్చినప్పుడు ఈ విషయాన్ని బయటపెడతానని ఈటల కుండబద్దలు కొట్టారు.

  Opinion13, Nov 2019, 12:34 PM IST

  మంత్రుల్లో టెన్షన్: ఇద్దరికి కేసీఆర్ ఉద్వాసన, పల్లాకు బెర్త్?

  రానున్న కొద్దీ రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ లో మార్పులు చేయబోతున్నారనే వార్త తెరాస నేతల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎవరు కేబినెట్ నుండి తప్పియబడుతున్నారు, ఎవరు కొత్తగా చేరబోతున్నారు దానిపై చర్చ ఊపందుకుంది. 

 • ఇకపోతే ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గంలో సీఎం కేసీఆర్ తోపాటు 12 మంది మంత్రులు ఉన్నారు. వాస్తవానికి పూర్తి కేబినెట్ లో సీఎంతో కలిపి మెుత్తం 18 మందికి మంత్రి వర్గంలో ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. అంటే ఆరుగురికి కేసీఆర్ కేబినెట్ లో స్థానం దక్కనుంది.

  Telangana15, Sep 2019, 10:48 AM IST

  కేసీఆర్ మంత్రివర్గ విస్తరణతో టీఆర్ఎస్ లో అసమ్మతి సెగలు

  టీఆర్ఎస్ లో మంత్రివర్గ విస్తరణ అసంతృప్తుల నిరసనకు కారణమైంది, మంత్రి పదవి కోసం ఆశలు పెట్టుకొన్న నేతలు పదవులు దక్కని కారణంగా బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కారు

 • kcr budget

  Telangana10, Sep 2019, 5:49 PM IST

  కేబినెట్ విస్తరణ: అసంతృప్తులకు టీఆర్ఎస్ బుజ్జగింపులు

   మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో  అసంతృప్తికి గురైన పార్టీ ప్రజా ప్రతినిధులకు టీఆర్ఎస్ నాయకత్వం బుజ్జగింపులకు దిగింది. మంత్రి పదవి దక్కకోపవడంతో కొందరు నేతలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు.

 • kcr

  Telangana10, Sep 2019, 7:51 AM IST

  ఏదైనా పదవి ఇస్తే చేస్తా.. లేదంటే ఫారిన్ పోతా: టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

  తెలంగాణ మంత్రివర్గ విస్తరణ సందర్భంగా అసంతృప్త నేతలు బహిరంగంగానే తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఇప్పటికీ మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. తాజాగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు

 • కేసీఆర్ కు దట్టీ కడుతున్న స్థానికులు

  Telangana10, Sep 2019, 7:45 AM IST

  కేసీఆర్ కేబినెట్ విస్తరణ: నిరసనగళం విన్పిస్తున్న అసంతృప్తి వాదులు

  కేబినెట్ లో చోటు దక్కని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒక్కొక్కరుగా తమ మనసులోని మాటలను వెళ్లగక్కుతున్నారు. మాజీ మంత్రి నాయిని నర్సింహరెడ్డి కేసీఆర్  మాట నిలుపుకోలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 • kcr

  Telangana9, Sep 2019, 11:17 AM IST

  ముంచుకొస్తున్న ముప్పు: మంత్రివర్గ విస్తరణపై మారిన కేసీఆర్ ప్లాన్

  బిజెపి నుంచి ముంచుకొస్తున్న ప్రమాదాన్ని గుర్తించే కేసీఆర్ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. మంత్రివర్గ విస్తరణలో హరీష్ రావుకు చోటు కల్పించడం, ఈటల రాజేందర్ ను కొనసాగించడం, కడియం శ్రీహరి వంటి నేతలకు పదవులు ఇస్తానని ప్రకటించడం అందులో భాగమేనని అంటున్నారు.

 • KCR Harish Rao

  Telangana9, Sep 2019, 11:08 AM IST

  హరీష్ కు మంత్రిపదవి: కేసీఆర్ కు తప్పలేదా, వ్యూహమా?

  తన మంత్రివర్గాన్ని పూర్తిస్థాయిలో పునర్వ్యీస్థీకరించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆరుగురు కొత్త వారికి తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. వీరి ప్రమాణ స్వీకారం ఆదివారం రాజ్‌భవన్‌లో జరిగింది. ఇందులో అందరి దృష్టి.. టీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు పైనే ఉంది

 • kcr

  Telangana8, Sep 2019, 5:31 PM IST

  హరీష్‌కు పెద్దపీట: కొత్త మంత్రుల శాఖలివే

  తెలంగాణ సీఎం కేసీఆర్ వద్దే కీలక శాఖలు ఉండనున్నాయి.  కొత్తగా ప్రమాణం చేసిన ఆరుగురికి శాఖలను కేటాయించారు. హరీష్ రావుకు ఆర్ధిక శాఖను కేటాయించారు. గత టర్మ్‌లో కేటాయించిన శాఖలనే కేటీఆర్ కు కేటాయించారు.
   

 • trs

  Telangana8, Sep 2019, 5:13 PM IST

  కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం: టీఆర్ఎస్ కార్యాలయం వద్ద సంబరాలు

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌ వద్ద పండుగ వాతావరణం నెలకొంది. కొత్త మంత్రుల అభిమానులు, అనుచరులు సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు

 • kcr

  Telangana8, Sep 2019, 4:19 PM IST

  కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ: తొలుత హరీష్, చివరగా పువ్వాడ

  తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రివర్గాన్ని విస్తరించారు. ఆదివారం  నాడు సాయంత్రం గవర్నర్ సౌందర రాజన్  ఆరుగురు మంత్రులతో ప్రమాణం చేయించారు.

   

 • sabitha

  Telangana8, Sep 2019, 3:32 PM IST

  భర్త మరణంతో రాజకీయాల్లోకి.. మూడోసారి మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సారి పూర్తి స్థాయిలో కేబినెట్‌ను విస్తరించనున్నారు. అలాగే మహిళకు మంత్రివర్గంలో స్థానం ఇచ్చి.. ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వాలని భావించిన సీఎం.. ఈ కోవలోనే సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లకు కేబినెట్‌లో స్థానం కల్పించారు. దీంతో సబితా ముచ్చటగా మూడోసారి మంత్రి పదవిని చేపట్టబోతున్నారు.

   

 • విస్తరణలో మంత్రివర్గంలోకి తీసుకుని కేటీ రామారావుకు డిప్యూటీ సిఎం హోదా ఇవ్వాలని కేసీఆర్ భావించినట్లు తెలుస్తోంది. తద్వారా ప్రభుత్వంపై కూడా ఆయన పట్టు సాధించడానికి వీలవుతుందని అన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించి పార్టీపై కేటీఆర్ కు పూర్తి బాధ్యతలు అప్పగించినట్లుగానే డిప్యూటీ సిఎంగా నియమించి ఆయన ప్రభుత్వ బాధ్యతలను అప్పగించాలని కేసీఆర్ అనుకున్నట్లు తెలుస్తోంది.

  Telangana8, Sep 2019, 12:01 PM IST

  బెర్త్ ఖరారైన అభ్యర్థులకు ఫోన్ కాల్స్: హరీష్ ఉన్నా కేసీఆర్ తర్వాత కేటీఆరే

  టీఆర్ఎస్ లో గానీ ప్రభుత్వంలో గానీ కేసీఆర్ తర్వాతి స్థానం తనదేనని కేటీఆర్ మరోసారి రుజువు చేసుకున్నారు. మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసేవారికి కేటీఆర్ స్వయంగా ఫోన్ కాల్స్ చేశారు. దీన్నిబట్టి తనదే పైచేయి అని చాటుకున్నారు.

 • cabinet

  Telangana8, Sep 2019, 7:35 AM IST

  నేడే మంత్రివర్గ విస్తరణ: ఆ ఆరుగురు వీరే....

  తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారంనాడు మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. కొత్తగా తన మంత్రివర్గంలోకి ఆరుగురిని తీసుకోనున్నారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు సీఎం కేసీఆర్ మంత్రివర్గ విస్తరణను ఏర్పాటు చేశారు.