Buyers Worried About Mahanayakudu Movie
(Search results - 1)ENTERTAINMENTFeb 20, 2019, 3:26 PM IST
'మహానాయకుడు' రిలీజ్.. బయ్యర్లలో ఆందోళన!
మరో రెండు రోజుల్లో ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం 'మహానాయకుడు' రిలీజ్ కానుంది. కానీ ఆ హడావిడే కనిపించడం లేదు. ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన ఒక్క ఈవెంట్ కూడా జరగలేదు.