Button  

(Search results - 10)
 • undefined

  Telangana28, Aug 2020, 8:26 AM

  కొంపముంచిన లిఫ్ట్ బటన్: ఖమ్మంలో ఒకే అపార్టుమెంటులోని 20 మందికి కరోనా

  అపార్టుమెంటులో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నవారికి కరోనా సోకనప్పటికీ... పై అంతస్తుల్లో ఉండేవారికి మాత్రం ఈ వైరస్ సోకింది. ఆరాగా తీయగా, లిఫ్ట్ బటన్ వల్ల కరోన వ్యాప్తి చెందిందని అర్థం అయింది.

 • <p>Anushka was trolled for using imagery of Hindus as villains for her commercial gain in Paatal Lok following which #boycottpaatallok and #BoycottAmazon trended on Twitter</p>

  Tech News4, Jul 2020, 12:32 PM

  అందరూ అలా చేస్తే తప్పకుండ ఆ ఆప్షన్ ప్రవేశపెడతాం: ట్విట్టర్

   ఫేస్ మస్కూలు ధరించడం దేశంలో వివాదాస్పద సమస్యగా మారింది, ఇక్కడ ప్రజలు అంటువ్యాధి అయిన కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ఫేస్ మాస్క్ ధరించడం తప్పనిసరి అని జారీ చేసిన ఆదేశాలకు వ్యతిరేకంగా ప్రజలు అనేక నిరసనలు చేశారు.

 • undefined

  Coronavirus India14, Apr 2020, 11:13 AM

  కారు కోనాలంటే కొత్త పద్దతి...నచ్చిన కారు ఇంటి వద్దకే డెలివరి..

  ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కూడా హ్యుండాయ్ మోటార్స్ బాట పట్టింది. లాక్ డౌన్ వేళ విక్రయాలకు ఆన్ లైన్ లో క్లిక్ టు డ్రైవ్’ను ఆవిష్కరించింది. వినియోగదారులు తమకు ఇష్టమైన కారును ఇంటి వద్ద నుంచే మోడల్ గురించి వీడియోల్లో చూసి.. సెలెక్ట్ చేసుకోవచ్చు.
   
 • undefined

  Tech News10, Apr 2020, 12:12 PM

  వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ...ఆ బటన్ నొక్కితే ఒకేసారి వీడియో కాలింగ్​...

  ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల కోసం వీడియో కాలింగ్​ ఫీచర్​ను మరింత సులభతరం చేసింది. ఇక నుంచి గ్రూప్​లోని సభ్యులందరికీ ఒకేసారి వీడియో కాల్​ కనెక్ట్​ అయ్యే వసతిని అందుబాటులోకి తెచ్చింది.

 • undefined

  Gadget17, Feb 2020, 1:56 PM

  సౌండ్‌కోర్ నుండి "ఐకాన్ మినీ" బ్లూటూత్ స్పీకర్‌ లాంచ్...

  ఐకాన్ మినీ స్పీకర్ సులభంగా ఎక్కడికైనా తిసుకేళ్లడానికి డిజైన్ చేశారు. ఈ స్పీకర్ కఠినమైన రబ్బరు షెల్‌లో తయారుచేశారు.

 • rbi governor on repo rates

  business6, Dec 2019, 10:48 AM

  ఆర్బీఐకి ‘ఉల్లి’ ఘాటు...వరుస కోతలకు ‘ధరల’ బ్రేక్’

  ఈ ఏడాది ప్రారంభం నుంచి తగ్గిస్తూ వచ్చిన వడ్డీరేట్లకు బ్రేక్ పడింది. కూరగాయలు ప్రత్యేకించి ఆకాశాన్నంటే రీతిలో దూసుకెళుతున్న ఉల్లిగడ్డ ధర భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ)ని అప్రమత్తం చేసింది. ఈసారి సమీక్షలో రెపో రేట్లు యధాతథంగా ఉంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నది. జీడీపీ అంచనా 5 శాతానికి కుదించి వేసింది. ఇంకా బలహీనంగానే గిరాకీ పరిస్థితులు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. వీలైతే మున్ముందు సమీక్షల్లో రేట్ల తగ్గిస్తామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంకేతాలనిచ్చారు. ద్వితీయార్ధం ద్రవ్యోల్బణ అంచనా 5.1-4.7శాతంగా ఉంటుందని అంచనా వేసింది. 2020 ఫిబ్రవరి 4-6 తేదీల్లో తదుపరి సమీక్ష ఉంటుంది. 

 • TRUMP TIM COOK

  Technology27, Oct 2019, 5:22 PM

  ఇదేం బాలేదు.. ‘ఐఫోన్’ బటన్ తొలగింపుపై ట్రంప్

  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కోపం వచ్చింది. ఐఫోన్ లో హోంబటన్ ఏత్తేయడంతో హోం స్క్రీన్ వద్దకు వెళ్లాలంటే ప్రతిసారి స్వైప్ చేయాల్సి రావడంతో ట్రంప్ కు చిర్రెత్తుకొచ్చింది. దీంతో ఇదేం బాగా లేదని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లేఖలో తెలిపారు.  
   

 • modi

  Lok Sabha Election 201923, Apr 2019, 11:29 AM

  మనవి దీపావళీ కోసమైతే.. వాళ్లవి ఈద్ కోసమా: మోడీపై మెహబూబా ఫైర్

  ప్రధాని నరేంద్రమోడీపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు. భారత్ వద్ద ఉన్న న్యూక్లియర్ వెపన్స్‌ను ‘‘దీపావళి’ కోసం దాచుకోనప్పుడు పాకిస్తాన్ సైతం వాటిని ‘ఈద్’ వరకూ దాచుకోదని ప్రధానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

 • The Lok Sabha election 2019 polling starts at Bengal like many parts of India.

  News17, Apr 2019, 5:02 PM

  ఈవీఎంలో మొదటి బటన్‌నే నొక్కాలి: కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు


   రెండో దశ లోక్‌సభ ఎన్నికలకు ఒక్క రోజు ముందు ఛత్తీస్‌ఘడ్ కాంగ్రెస్ సీనియర్ నేత మంత్రి కావాసి లఖ్మా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు మంత్రి లఖ్మాకు ఈసీ నోటీసులు జారీ చేసింది.