Bunny  

(Search results - 106)
 • Entertainment6, Jun 2020, 6:13 PM

  సౌత్‌ హీరోల్లో బన్నీనే టాప్‌.. సూపర్‌ స్టార్లు.. మెగాస్టార్లు అంతా వెనకే!

  బన్నీ ఫేస్‌ బుక్ పేజ్‌ ఫాలోవర్స్‌ సంఖ్య 13 మిలియన్ల (కోటీ 30 లక్షల)కు చేరింది. ఈ ఘనత సాధించిన తొలి సౌత్‌ హీరో బన్నీనే కావటం విశేషం. సౌత్‌లో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉన్న రజనీకాంత్ లాంటి సూపర్‌ స్టార్‌కు కూడా ఈ స్థాయిలో లైక్స్‌ లేకపోవటం విశేషం.

 • Entertainment News8, Apr 2020, 9:27 AM

  నువ్వు బాగుండాలబ్బా.. బన్నీకి మెగాస్టార్ విషెస్‌

  బన్నీ పుట్టిన రోజు సందర్భంగా ట్విటర్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశాడు చిరంజీవి. బన్నీ చిన్న నాటి ఫోటోను పోస్ట్ చేసిన చిరు `డ్యాన్స్‌లో గ్రేస్‌, ఆ  వయస్సు నుంచే ఉంది. బన్నీలోని కసి, కృషి నాకు చాలా ఇష్టం. హ్యాపీ బర్త్‌ డే బన్నీ` అంటూ ట్వీట్ చేశాడు.

 • అల..వైకుంటపురములో.. 3.6మిలియన్స్ : డైరెక్టర్ - త్రివిక్రమ్

  News24, Mar 2020, 2:34 PM

  పొలిటీషియన్ తో చేతులు కలిపిన అల్లు అర్జున్.. ఎవరూ ఊహించని బిజినెస్

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

 • allu arjun

  News4, Mar 2020, 8:48 AM

  బన్నీ బెస్ట్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్: ఆర్య to అల..వైకుంఠపురములో

  రీసెంట్ గా స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ "అల.. వైకుంఠపురములో" సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. బన్నీ కెరీర్ లో సక్సెస్ పర్సెంటేజ్ గట్టిగానే ఉంది. ఒకటి రెండు తప్పితే దాదాపు అన్ని సినిమాలు ప్రాఫిట్స్ అందించినవే.. బన్నీ బెస్ట్ హిట్స్ పై ఒక లుక్కేస్తే..

 • allu arha

  News2, Mar 2020, 8:59 AM

  బన్నీని 'బే' అనేసింది.. అర్హ అల్లరి మాములుగా లేదు!

  అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో ఎలా ఉంటాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తన కొడుకు కూతురితో గడిపిన క్షణాలను నిత్యం అభిమానులతో షేర్ చేసుకుంటూనే ఉంటాడు. ముఖ్యంగా కూతురు అర్హ తో కలిసి చేసే అల్లరి చూడముచ్చటగా ఉంటుంది. 

 • sukumar

  News15, Feb 2020, 8:36 PM

  బన్నీ, సుకుమార్ రివెంజ్ డ్రామా.. లేటెస్ట్ అప్డేట్!

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో' సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా ఓవర్సీస్ లో కూడా బన్నీ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లను అందుకుంది. అయితే నెక్స్ట్ అల్లు అర్జున్ సుకుమార్ తో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.

 • karitikeya
  Video Icon

  Entertainment15, Feb 2020, 11:41 AM

  చావు కబురు చల్లగా : లావణ్య త్రిపాఠితో జంట కడుతోన్న కార్తికేయ

  కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా వస్తున్న కొత్త సినిమా చావు కబురు చల్లగా.  

 • allu arjun

  News11, Feb 2020, 9:17 AM

  బుట్టబొమ్మ హార్ట్ టచింగ్ వీడియో.. బన్నీ ఫిదా!

  అల.. వైకుంఠపురములో' సినిమా ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ తో హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ముఖ్యంగా సినిమాలో పాటలు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక టిక్ టాక్ లో అయితే చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరు బుట్టబొమ్మ సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులు వేస్తున్నారు.

 • 13. అల..వైకుంటపురములో.. (జనవరి 17వరకు) 2మిలియన్స్ : డైరెక్టర్ - త్రివిక్రమ్

  News8, Feb 2020, 5:15 PM

  త్రివిక్రమ్ కు సీక్వెల్ రిక్వెస్ట్?

  ఈ ఇయర్ బిగ్గెస్ట్ గ్రాస్ కల్లెక్షన్స్ అందుకున్న చిత్రంగా 'అల.. వైకుంఠపురములో' నిలిచింది. మొదటి టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ గా 2020లో టాప్ 1 ప్లేస్ ని అందుకున్న ఈ సినిమా రికార్డులను బ్రేక్ చేయాలనే సమయం చాలానే పడుతుంది. ప్రస్తుతం సినిమాకు సంబందించిన రికార్డులు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

 • allu arjun

  News4, Feb 2020, 12:04 PM

  బన్నీ స్పెషల్ పార్టీ.. మహేష్ డైరెక్టర్ మిస్సింగ్?

  సినిమాలు ఒకే సమయంలో రిలీజైతే అభిమానుల మధ్య యుద్ధం ఆ రేంజ్ లో ఉంటుందో స్పెషల్ గాక చెప్పనవసరం లేదు. బాక్స్ ఆఫీస్ వద్ద హీరో రికార్డులే ఈ కొట్లాటకు బూస్ట్ ఇస్తాయి. ప్రస్తుతం సినిమాలకు సంబందించిన కలెక్షన్స్ విషయంలో ఎవరికి నమ్మకం కలగడం లేదు. 

 • 13. అల..వైకుంటపురములో.. (జనవరి 17వరకు) 2మిలియన్స్ : డైరెక్టర్ - త్రివిక్రమ్

  News1, Feb 2020, 8:19 PM

  యూఎస్ లో మరో రికార్డ్ అందుకున్న బన్నీ

  అల.. వైకుంఠపురములో సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇండియాలో అత్యధిక వసూళ్లు అందుకున్న డైరెక్ట్ తెలుగు సినిమాగా నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టిన అల.. బన్నీ కెరీర్ లో మరచిపోలేని చిత్రంగా నిలిచింది. 

 • ala vaikuntapuramulo

  News23, Jan 2020, 9:53 AM

  ఆర్య to అల..వైకుంఠపురములో.. బన్నీ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్

  స్టైలిష్ స్టార్ గా తనకంటూ ఒక బ్రాండ్ సెట్ చేసుకున్న అల్లు అర్జున్ బాక్స్ ఆఫీస్ స్థాయిని కూడా కొంచెం కొంచెంగా పెంచుకుంటున్నాడు. ఆర్య  నుంచి అల..వైకుంఠపురములో' వరకు బన్నీ అందుకున్న కలెక్షన్స్ పై ఓ లుక్కేస్తే..  

 • allu arjun

  News22, Jan 2020, 2:18 PM

  బన్నీ మరో బాక్స్ ఆఫీస్ రికార్డ్.. ఫస్ట్ డబుల్ సెంచరి!

  'అల.. వైకుంఠపురములో' రికార్డుల మోత తగ్గేలా కనిపించడం లేదు. సూపర్ స్టార్ సినిమా ఉన్నప్పటికీ ఏ మాత్రం తడబడకుండా అల్లు అర్జున్ వరుస రికార్డులతో రెచ్చిపోతున్నాడు. త్రివిక్రమ్ కూడా ఈ సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.

 • allu arjun

  News20, Jan 2020, 3:25 PM

  మెగాస్టార్ రికార్డ్ ని బ్రేక్ చేసిన బన్నీ!

  మహేష్ బాబు - అల్లు అర్జున్ ఇద్దరు ఒకేసారి దండయాత్ర చేయడంతో సినిమా థియేటర్స్ కిక్కిరిసిపోతున్నాయి. అయితే ఆ లిస్ట్ లో అల వైకుంఠపురములో రికార్డులు ఎక్కువగా నమోదవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమా 100కోట్ల షేర్స్ ని దాటేసి అందరికి షాకిచ్చింది.

 • ఇక తెలుగు నుంచి డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా ఈ సారి ఫోర్బ్స్ లిస్ట్ లో చేరడం విశేషం. 21.5కోట్లతో త్రివిక్రమ్ 77వ స్థానంలో ఉండగా తమిళ్ డైరెక్టర్ శంకర్ 31.5కోట్లతో 55వ స్థానంలో నిలిచారు.

  News20, Jan 2020, 2:18 PM

  మరో సంక్రాంతిని బుక్ చేసుకున్న త్రివిక్రమ్

  త్రివిక్రమ్ చాలా రోజుల అనంతరం బాక్స్ ఆఫీస్ వద్ద అసలైన సక్సెస్ అందుకున్నాడు. సంక్రాంతి కానుకగా వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమా కలెక్షన్స్ తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. సినిమా బన్నీ కెరీర్ కి కూడా మంచి సక్సెస్ ఇవ్వడంతో అభిమానులు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో రచ్చ చేస్తున్నారు.