business7, Feb 2019, 12:37 PM IST
క్యూకడుతున్న ఇన్వెస్టర్లు..పెరిగిన బంగారం ధరలు..!!
పుత్తడికి మళ్లీ మంచి రోజులు వచ్చాయి. అంతర్జాతీయ ఆర్థిక మందగమనం, చైనా - అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం తదితర కారణాలతో మదుపర్లు పుత్తడిపై మళ్లీ ఆశలు పెంచుకున్నారు. నాలుగు నెలలుగా అంతర్జాతీయ మార్కెట్లో పుత్తడి ధరలు పెరుగడమే దీనికి నిదర్శనం.
business31, Jan 2019, 12:31 PM IST
పుత్తడి @ రూ.34,070.. నో డౌట్ ఇది ట్రేడ్‌వార్ ఎఫెక్టే
బులియన్ మార్కెట్లో పుత్తడి ధర రికార్డు నెలకొల్పింది. చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం హువావేపై క్రిమినల్ చర్యలకు అమెరికా దిగితే వాణిజ్య యుద్ధంతో అనిశ్చితి పెరుగుతుందని మదుపర్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో పసిడిపై పెట్టుబడే శ్రేయస్కరమని భావిస్తుండటంతో బుధవారం బంగారం పది గ్రాముల ధర రూ.34,070 వద్దకు చేరింది. ఇది ఎనిమిది నెలల గరిష్ట రికార్డు.
business28, Dec 2018, 4:27 PM IST
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
అంతర్జాతీయ మార్కెట్లు సానుకూల ప్రభావం చూపించడంతోపాటు.. దేశీయంగా కొనుగోళ్లు పెరిగాయి. దీంతో.. బంగారం, వెండి ధరలు పెరిగాయి.
business9, Sep 2018, 1:09 PM IST
business2, Aug 2018, 4:43 PM IST
భారీగా తగ్గిన పసిడి ధర
పసిడి ధర ఈరోజు భారీగా పడిపోయింది. నేటి బులియన్ మార్కెట్ లోbusiness28, Jul 2018, 10:10 AM IST