Asianet News TeluguAsianet News Telugu
299 results for "

Bull

"
Man Sends Masturbation Video To Comic, Masks Up To Say SorryMan Sends Masturbation Video To Comic, Masks Up To Say Sorry

ఇన్ స్టాగ్రామ్ స్టార్ కి.. హస్త ప్రయోగం వీడియో పంపిన నెటిజన్..!

ఆమె షేర్ చేసిన వీడియోని చూసిన ఓ వ్యక్తి.. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులు ఆ వీడియోని ఫార్వర్డ్ చేశారు. దీంతో.. వారు ఈ వీడియోపై యాక్షన్ తీసుకున్నారు. కాగా.. ఈ ఘటనపై వెంటనే.. నిందితుడు స్పందించడం గమనార్హం.  ముఖానికి మాస్క్ ధరించి.. క్షమాపణలు చెబుతూ వీడియో షేర్ చేశాడు.

NATIONAL Dec 8, 2021, 4:50 PM IST

covid update andhra pradesh reports 122 corona cases in last 24 hourscovid update andhra pradesh reports 122 corona cases in last 24 hours

AP Corona : ఏపీలో క‌రోనా త‌గ్గుముఖం .. ఈ రోజు కేసులేన్నంటే..?

AP Corona cases: ఏపీలో కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 18వేల 788 కరోనా పరీక్షలు నిర్వహించగా,  కొత్తగా 122 మందికి పాజిటివ్​గా (Corona cases in AP) వచ్చినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ తాజా బులిటెన్ ప్ర‌కారం.. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 31 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరులో 18, గుంటూరులో 18 కేసులు వెలుగులోకి వ‌చ్చాయి.  ప్రకాశం జిల్లాలో కొత్త కేసులు న‌మోదు కాక‌పోవ‌టం ఊర‌ట‌నిచ్చే ఆంశం. 
 

Coronavirus Andhra Pradesh Dec 6, 2021, 7:39 PM IST

Omicron Variant bulletin for telanganaOmicron Variant bulletin for telangana

Omicron : తెలంగాణ ఒమిక్రాన్ వేరియంట్ బులెటిన్ ఇదే.. ఎంతమంది విదేశీయులు వచ్చారంటే..?

తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్‌కు (omicron) సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బులెటిన్ విడుదల చేసింది. తెలంగాణకు ఇప్పటి వరకు విదేశాల నుంచి 909 మంది రాగా.. ఇవాళ 219 మంది వచ్చినట్లు వెల్లడించింది. శుక్రవారం మొత్తం 9 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం పేర్కొంది. జీనోమ్ శాంపిల్స్ కోసం 13 కేసులను ల్యాబ్‌కు పంపినట్లు బులెటిన్‌లో వెల్లడించింది. 
 

Telangana Dec 3, 2021, 8:52 PM IST

Delhi Girl Unable to Ride Scooty with 'SEX' on Number Plate as Neighbours Bully HerDelhi Girl Unable to Ride Scooty with 'SEX' on Number Plate as Neighbours Bully Her

Viral News: నెంబర్ ప్లేట్ తెచ్చిన తిప్పలు.. కనీసం స్కూటీ ఎక్కలేకపోతున్న మహిళ..!

 అయితే తనకు స్కూటీ కావాలని ఆమె తన తల్లిదండ్రులను కోరింది. చివరకు నవంబర్ 3న తన పుట్టినరోజు సందర్భంగా స్కూటీని బహుమతిగా అందుకుంది. స్కూటీ నెంబర్ ప్లేట్ పై  SEX అని ఉండటం ఇప్పుడు ఆ అమ్మాయికి లేనిపోని సమస్యలు తెచ్చి పెట్టడం గమనార్హం.

Viral News Dec 3, 2021, 4:52 PM IST

imd latest bulletin on depression in bay of bengalimd latest bulletin on depression in bay of bengal

తుఫానుగా బలపడుతోన్న అల్పపీడనం... ఉత్తరాంధ్రకు పొంచి వున్న ముప్పు, శనివారం ఉగ్రరూపమే

ఆగ్నేయ బంగాళాఖాతాన్ని (bay of bengal) ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రంలో అల్పపీడనం (depression) బలపడుతోంది. ఇది రాగల 12 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనించి వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ పేర్కొంది.

Andhra Pradesh Dec 2, 2021, 6:03 PM IST

Government withdraws AP 3 capitals billGovernment withdraws AP 3 capitals bill
Video Icon

మూడు రాజధానుల ఉపసంహరణ

గత వారం జరిగిన విభిన్న వార్తల సమాహారాన్ని మీకు అందించేందుకు ఏషియా నెట్ న్యూస్ ది వీక్ సిద్ధంగా ఉంది. 

NATIONAL Nov 29, 2021, 11:46 AM IST

once kaikala satyanarayana had negitive image in society due to his villain rolesonce kaikala satyanarayana had negitive image in society due to his villain roles

Kaikala Satyanarayana:కైకాలకు రేపుల నారాయణ అనే పేరు ఎందుకు వచ్చింది?

తెలుగు చిత్ర పరిశ్రమలో కైకాల సత్యనారాయణది సుదీర్ఘ ప్రస్థానం. ఆరు దశాబ్దాల నటనా జీవితంలో వందల చిత్రాలలో విభిన్న పాత్రలు చేశారు. పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద చిత్రాలలో అనేక జోనర్స్ లో కైకాల నటించారు. 
 

Entertainment Nov 20, 2021, 10:52 PM IST

there no match to kaikala satyanarayana in mythological role yamathere no match to kaikala satyanarayana in mythological role yama

Kaikala Satyanarayana: వెండితెర యముడు... ఆ పాత్రలో తిరుగులేని రారాజు!


నవరస నట సార్వభౌముడిగా తెలుగు సినిమా చరిత్రలో కైకాల సత్యనారాయణ ఓ అధ్యాయం లిఖించారు. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయడం ఆయన నైజం... కనికరం లేని విలనిజం, కన్నీళ్లు తెప్పించే కరుణరసం, కడుపుబ్బా నవ్వించే హాస్యం... వ్యక్తీకరణ ఏదైనా కైకాల సత్యనారాయణకు కొట్టిన పిండి.

Entertainment Nov 20, 2021, 9:01 PM IST

latest health bulletin on kaikala satyanarayana health conditionlatest health bulletin on kaikala satyanarayana health condition

Kaikala Satyanarayaana: కైకాల సత్యనారాయణ ఆరోగ్యపరిస్థితిపై హెల్త్ బులెటిన్... కాపాడడం చాలా కష్టం!

సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో హాస్పిటల్ లో జాయిన్ కాగా , డాక్టర్స్ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆయన పరిస్థితి, అత్యంత విషమంగా ఉన్నట్లు తెలియజేశారు. 

Entertainment Nov 20, 2021, 7:27 PM IST

Royal Enfield update: Royal Enfield will bring four new powerful 350cc motorcycles soon know detailsRoyal Enfield update: Royal Enfield will bring four new powerful 350cc motorcycles soon know details

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి రాబోతున్న 4 కొత్త పవర్ ఫుల్ 350సీసీ బైక్స్ ఇవే.. వాటి గురించి తెలుసుకోండి..

 చెన్నైకి చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్(royal  enfield) పెర్ఫార్మెన్స్ బైక్‌ల తయారీకి ప్రసిద్ధి చెందింది. రాబోయే కొద్ది సంవత్సరాల్లో 350సీసీ  బైక్ పోర్ట్‌ఫోలియోను విస్తరించనుంది. త్వరలోనే మరో నాలుగు శక్తివంతమైన 350సీసీ బైక్స్ విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.  ఓ మీడియా కథనంలో ఈ సమాచారం వెల్లడైంది. కంపెనీ ఇప్పటికే గత 12 నెలల్లో కొత్త క్లాసిక్ 350, మీటోర్ బైక్ ని విడుదల చేసింది. 
 

Automobile Nov 19, 2021, 9:48 PM IST

karimnagar joint collector couple dance bullete bandi songkarimnagar joint collector couple dance bullete bandi song
Video Icon

మళ్లీ బుల్లెట్ బండి సాంగ్ వైరల్... కరీంనగర్ జాయింట్ కలెక్టర్ దంపతులు అదిరిపోయే స్టెప్పులతో

బుల్లెట్ బండి పాట ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం. 

Telangana Nov 15, 2021, 3:17 PM IST

sadar festival to be started from tomorrow in hyderabadsadar festival to be started from tomorrow in hyderabad

సదర్ ఉత్సవాలకు సర్వం సిద్ధం.. రేపు సాయంత్రం సంబురాలు షురూ

హైదరాబాద్ నగరంలో సదర్ ఉత్సవాలకు సర్వం సిద్ధమయ్యాయి. నిర్వాహకులు దున్నరాజులతో సిద్ధంగా ఉండగా, ప్రభుత్వమూ అన్ని ఏర్పాట్లు చేసింది. రేపు సాయంత్రం ఈ సంబురాలు ప్రారంభం కానున్నాయి. ఎల్లుండి నారాయణగూడలో సదర్ సమ్మేళనం జరగనుంది. సదర్ ఉత్సవాల్లో రాజకీయ ప్రముఖులు పాల్గొంటారు. మంత్రి తలసాని, ఇతర నేతలు రేవంత్ రెడ్డి, ధర్మపురి అరవింద్, దానం నాగేందర్, రఘునందన్ రావు, ఇతర ప్రముఖులూ పాల్గొననున్నారు.

Telangana Nov 4, 2021, 8:26 PM IST

hyderabad getting ready to host sadar festival by yadav communityhyderabad getting ready to host sadar festival by yadav community

సదర్ ఉత్సవాలకు సన్నద్ధత.. నగరానికి ఖరీదైన హర్యానా దున్నలు.. సదర్ చరిత్ర ఇదే..!

దేశంలో మరెక్కడా జరగని ఉత్సవాలు, కేవలం హైదరాబాద్‌కే పరిమితమైన వేడుకలు సదర్ ఉత్సవాలే. వీటిని గొల్ల కుర్మలు ఘనంగా నిర్వహిస్తుంటారు. నారాయణ గూడలోని వైఎంసీఏ వద్ద పెద్ద సదర్ జరుగుతుంది. నగరంలోని ఇతర చోట్ల జరిగే వాటికంటే ఇక్కడ జరిగే వాటికే ఆదరణ ఎక్కువ. ఈ వేడుకల కోసం ఇప్పటికే హర్యానా నుంచి దున్నపోతులు హైదరాబాద్‌కు చేరాయి. దీపావళి తర్వాత రెండు రోజులకు నగరంలో సదర్ ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి.

Telangana Nov 1, 2021, 7:22 PM IST

Vijay Devarakonda shares about how he thrashed bullies of his brother Anand DevarakondaVijay Devarakonda shares about how he thrashed bullies of his brother Anand Devarakonda
Video Icon

తమ్ముడు ఆనంద్ దేవరకొండ కోసం గొడవకు దిగి అవతలి వాళ్ళను కుళ్లబొడిచిన విజయ్ దేవరకొండ

తమ్ముడు ఆనంద్ దేవరకొండ కోసం గొడవకు దిగి అవతలి వాళ్ళను కుళ్లబొడిచిన విజయ్ దేవరకొండ

Entertainment Oct 26, 2021, 1:40 PM IST

Allu Aravind Joins hands With Nandamuri BalakrishnaAllu Aravind Joins hands With Nandamuri Balakrishna
Video Icon

ఒక్కటైన నందమూరి, మెగా కాంపౌండ్ ... త్వరలో షూటింగ్ కి తేజ్..!

ఒక్కటైన నందమూరి, మెగా కాంపౌండ్ ... త్వరలో  షూటింగ్ కి తేజ్..!

Entertainment Oct 16, 2021, 3:33 PM IST