Asianet News TeluguAsianet News Telugu
52 results for "

Building Collapse

"
building collapsed in delhi, two children diedbuilding collapsed in delhi, two children died

ఢిల్లీలో కూలిపోయిన నాలుగంతస్తుల బిల్డింగ్.. సహాయక చర్యల్లో ఎన్‌డీఆర్ఎఫ్, పోలీసులు

ఢిల్లీలో నాలుగు అంతస్తుల భవనం నేలమట్టమయింది. ఈ శిథిలాల కింద చిక్కుకున్న ఇద్దరు బాలురను వెలికి తీసి హాస్పిటల్‌ తరలించగా, వారు అప్పటికే మరణించారని వైద్యులు తెలిపారు. మరో వ్యక్తికి చికిత్స అందిస్తున్నారు. సహాయక పనులను పర్యవేక్షిస్తున్నట్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

NATIONAL Sep 13, 2021, 3:38 PM IST

old building collapse in hyderabad kspold building collapse in hyderabad ksp

భారీ వర్షాలతో తడిసి ముద్ధవుతున్న హైదరాబాద్.. కుప్పకూలుతున్న పాత భవనాలు

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ తడిసి ముద్దయ్యింది. వానల కారణంగా పురాతన, శిథిలావస్థలో వున్న భవనాలు కుప్పకూలుతున్నాయి. బుధవారం ఓల్డ్ మలక్ పేట్‌లోని ఓ పాత భవనం చూస్తుండగానే కుప్పకూలింది. 
 

Telangana Jul 14, 2021, 6:16 PM IST

4 dead, 159 remain missing in Florida building collapse lns4 dead, 159 remain missing in Florida building collapse lns

ఫ్లోరిడాలో కుప్పకూలిన భవనం: నలుగురి మృతి, 159 మంది గల్లంతు

ఈ భవనాల శిథిలాల కింద 102 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సహాయక చర్యలు చేపట్టారు. మేయర్ చార్లెస్ బుర్కెట్  ఈ ఘటన గురించి ప్రస్తావించారు.  ఈ ఘటన అత్యంత బాధాకరమైందన్నారు. భవనం కూలిపోవడానికి కచ్చితమైన కారణాన్ని  గుర్తించలేదన్నారు. 

INTERNATIONAL Jun 25, 2021, 7:12 PM IST

Search continues into the night with almost 99 people unaccounted for in deadly Florida building collapse - bsbSearch continues into the night with almost 99 people unaccounted for in deadly Florida building collapse - bsb

ఫ్లోరిడాలో కుప్పకూలిన 12 అంతస్తుల బిల్డింగ్... ఇంకా దొరకని 99 మంది ఆచూకీ..

ఫ్లోరిడాలోని ఉత్తర మయామిలో దారుణం జరిగింది. 12 అంతస్తుల నివాస భవనం కూలిపోవడంతో ఒకరు మరణించగా, పదుల సంఖ్యలో ప్రజలు తప్పిపోయినట్లు అధికారులు తెలిపారు.

INTERNATIONAL Jun 25, 2021, 10:57 AM IST

Mumbai rains: Two building crashes claim lives of 13, including 8 children; contractor bookedMumbai rains: Two building crashes claim lives of 13, including 8 children; contractor booked

ముంబయిలో కుప్ప కూలిన భవనం.. 12కి చేరిన మృతులు

మూడంతస్తుల భవనంలోని రెండు అంతస్తులు.. పక్కనున్న ఒక అంతస్తు భవనంపై కుప్పకూలింది.

NATIONAL Jun 11, 2021, 8:22 AM IST

9 dead as residential building collapses in Mumbai of Maharshtra9 dead as residential building collapses in Mumbai of Maharshtra

ముంబైలో అర్థరాత్రి కుప్పకూలిన భవనం: 11 మంది దుర్మరణం

ముంబైలో బుధవారం అర్థరాత్రి ఈ నివాస భవనం కూలింది. ఈ ప్రమాదంలో 11 మంది మరణించారు. మరో 8 మంది గాయపడ్డారు భారీ వర్షాల కారణంగా భవనం కూలినట్లు మహారాష్ట్ర మంత్రి చెప్పారు.

NATIONAL Jun 10, 2021, 6:54 AM IST

old building collapsed in kadapa akpold building collapsed in kadapa akp

కుప్పకూలిన ఇల్లు... త్వరలో పెళ్లి... రోడ్డునపడ్డ కుటుంబం

పురాతన భవనం కుప్పకూలిన ప్రమాదంలో మూడు కుటుంబాలు తృటిలో తప్పించుకోవడంతో ప్రాణ నష్టం జరక్కున్నా ఆస్తినష్టం మాత్రం జరిగింది.  

Andhra Pradesh Jun 8, 2021, 11:58 AM IST

Mumbai One killed, four injured as part of building collapses in BandraMumbai One killed, four injured as part of building collapses in Bandra

కూలిన నాలుగంతస్తుల భవనం.. ఒకరి మృతి

 ఈ దుర్ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా... గాయపడిన నలుగురిని సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు బాండ్రా ఎమ్మెల్యే జీషాన్ సిద్ధిఖీ తెలిపారు.
 

NATIONAL Jun 7, 2021, 8:01 AM IST

At Least 7 Dead In Maharashtra's Thane After 5-Storey Building Collapses - bsbAt Least 7 Dead In Maharashtra's Thane After 5-Storey Building Collapses - bsb

అపార్ట్ మెంట్ స్లాబ్ కూలి భారీ రంధ్రం, ఏడుగురు మృతి...

మహారాష్ట్ర థానేలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఐదంతస్తుల భవనంలోని స్లాబ్ ఒక్కసారిగా గ్రౌండ్ ఫ్లోర్ వరకు కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. 

NATIONAL May 29, 2021, 12:04 PM IST

nara lokesh serious on cm jagan over tdp ex mla palla building collapsed akpnara lokesh serious on cm jagan over tdp ex mla palla building collapsed akp

జగన్ రెడ్డీ... నీ జేసిబి ఊపులకు భయపడేవాడు ఎవడూ లేడు: లోకేష్ సీరియస్

ప్రస్తుత కరోనా కష్ట సమయంలో ప్రజల ప్రాణాలు గాలికొదిలేసిన జగన్ రెడ్డి ప్రతిపక్ష నేతలు భవనాలు కూల్చే పనిలో బిజీగా ఉన్నారు అంటూ నారా లోకేష్ మండిపడ్డారు. 

Andhra Pradesh Apr 25, 2021, 8:40 AM IST

Telangana Assembly old building wall collpsed in Hyderabad lnsTelangana Assembly old building wall collpsed in Hyderabad lns

తప్పిన ప్రమాదం: కూలిన తెలంగాణ అసెంబ్లీ పాత భవనం గోడ

ఈ ప్రాకారం పడిన సమయంలో భారీ శబ్దం విన్పించినట్టుగా అక్కడ పనిచేస్తున్న సిబ్బంది తెలిపారు. రెండు మూడు రోజుల క్రితం వరకు ఈ ప్రాంతంలో నిర్మాణ పనులు జరుగుుతున్నాయి. కానీ ఇవాళ మాత్రం ఎవరూ కూడ ఈ ప్రాంతంలో పనిచేయలేదు.

Telangana Feb 23, 2021, 1:28 PM IST

2 Men Watching Bull-Taming Festival Jallikattu Killed In Tamil Nadu lns2 Men Watching Bull-Taming Festival Jallikattu Killed In Tamil Nadu lns

తమిళనాడు జల్లికట్టులో విషాదం:గోడ కూలి ఇద్దరి మృతి

భవనం కూలిన ఘటనలో ఇద్దరు మరణించారు. పలువురు గాయపడ్డారు. జల్లికట్టు పోటీలను తిలకించేందుకు పెద్ద ఎత్తున స్థానికులు అక్కడకు చేరుకొన్నారు. భవనాలపై ఎక్కి జల్లికట్టు పోటీలను తిలకిస్తున్నారు. ఈ సమయంలో ఓ భవనం కుప్పకూలి ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. 

NATIONAL Jan 10, 2021, 4:06 PM IST

Building collapses in Ghaziabad, 8 dead, several other injuredBuilding collapses in Ghaziabad, 8 dead, several other injured

యూపీలో విషాదం: భవనం కుప్పకూలి 8 మంది మృతి: శిథిలాల కింద పలువురు

ఇవాళ ఉదయం నుండి ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షం కురుస్తోంది. వర్షాల కారణంగానే భవనం కూలినట్టుగా స్థానికులు చెబుతున్నారు. 

NATIONAL Jan 3, 2021, 3:25 PM IST

steel shop building collapsed two workers killed in Visakhapatnamsteel shop building collapsed two workers killed in Visakhapatnam
Video Icon

విశాఖపట్నంలో స్టీల్ షాపు భవనం కూలి ఇద్దరు మృతి

అనకాపల్లి లో రావు గోపాలరావు కళాక్షేత్రం వద్ద గౌరీ స్టీల్ షాపు భవనం కూలి  ఇద్దరు మృతి చెందారు . 

Andhra Pradesh Nov 29, 2020, 6:15 PM IST

Teenager Saves 75 Residents of Collapsing Dombivli Building While Watching Web Series kspTeenager Saves 75 Residents of Collapsing Dombivli Building While Watching Web Series ksp

ఈ కుర్రాడి వ్యసనం 75 మందికి ప్రాణబిక్ష పెట్టింది..?

ఇటీవల కాలంలో ఫోన్ వాడకం చాలా ఎక్కువైంది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా స్మార్ట్ ఫోన్ కు బానిసగా మారిపోతున్నారు. ముఖ్యంగా వీడియోగేమ్స్ లేదా మొబైల్ గేమ్స్ కు బాగా అలవాటుపడుతున్నారు

NATIONAL Oct 31, 2020, 3:14 PM IST